Telugu Meaning of To Charge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Charge is as below...

To Charge : (v), ( a), వేయుట. to put in an account పద్దు కట్టు, ఖర్చు వ్రాయుట. what do you * for this cloth? యీ గుడ్డకు యేమి వెల చెప్పుతావు. he charged me very high for this దీనికి అధిక వెల కట్టినాడు, అధిక వెల అడిగినాడు. he charged noting for doing this దీన్ని చేయడమునకు వాడు కూలి అడగ లేదు. to accuse మోపుట, నేరము మోపుట, తప్పు మోపుట. they charged him with the crime యీ నేరము వాడి మీద మోపినారు. I charged him with the theft వాడు దొంగిలించినట్టు ఫిర్యాదు తీసుకొని వచ్చినాను. to charge with adultery రంకు కట్టుట. to attack పైబడుట, దూరుట, తాకుట. the tiger charged us ఆ పులి మా మీదికి పారినది.the battalion charged the enemy పటాలము శత్రుదళము మీద పడ్డది. to entrust వొప్పగించుట వశము చేసుట. he charged us with the prisonersకైదీలను సమావేశము చేసినాడు. he charged me with the education of his sons తన కొడుకులకు చదువు చెప్పమని నాకు వొప్పగించినాడు. to load a gun ఘట్టించుట, బారు చేసుట. to command ఆజ్ఞాపించుట. to instruct బోధీంచుట. he stands charged with theft వాడి మీద దొంగతనము మోపివున్నది. we were charged by the Cavalry తురుపు వచ్చి మామీద పడ్డది.I am charged with the care of a large family పెద్ద కుటుంబమును కాళ్లకట్టుకొన్నాను. the gun was charged with two balls ఆ తుకాపి జోడుగండ్లు బారుచేసివున్నది. clouds charged with lightning మెరుపుల మయముగా వుండే మేఘములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Concrete
(adj), సంయుక్తమైన, కలిసిన, మిశ్రితమైన. both in the simple and in the form * ఒంటిగా నున్ను సంయుక్తముగా నున్ను.
Enveloped
(adj), కప్పబడ్డ, మూయబడ్డ, మరుగుచేయబడ్డ, చుట్టబడ్డ. thebody was * in a cloth ఆ పీనుగకు గుడ్డ చుట్టినారు. that murder is *in mystery ఆ ఖూని యెంతమాత్రము బయటపడలేదు. the question is * in obscurity యిది సందేహగ్రస్తముగా వున్నది.
Ponton
(n), ( s), పడవవంతెన, పడవ సేతువ అనగా అవసరముగా యేరు మొదలయిన వాటిని దాటడానకై వంతెనవలె చాలుగా నిలిపిన పడవలు.
Medler
(n), ( s), వొక విధమైనపండు, యిది కుళ్ళితే రుచిగా వుంటుందంటారు,మాగిన అరిటిపండు రీతిగా వుంటున్నది.
Buzz
(n), ( s), ఝంకారము, ఝుం అనడము. the * of bees తేనె యీగెలఝంకారము. a whisper గుసగుస. of a crowd గొలగొల, కలకలము.Report వదంతి.
Brab
(n), ( s), a sort of Plum రేగుపండు.
Cwt
(n), ( s), One hundred weight అనేసంజ్ఞ, అనగా పదిమణుగులు.
Capricious
(adj), చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
To Judaize
(v), ( n), యూదియా మతము అనుసరించి ప్రవర్తించుట.
Passionateness
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, దైన్యము. from the * of hislanguage వాడి మాటల దైన్యతవల్ల.
Divergent
(adj), వ్యాపించే, ప్రసరించే, పాయలుగా పొయ్యే, చీలే, వేరుపడే. See To Diverge
To Church
(v), ( a), xIviMcuta, anagA biddanu kannaxAnni neVla xinamulaku waruvAwa gudilo pAxiri xIviMcuta. the priest churched ten women paxi maMxini yI rIwigA xIviMcinAdu.
Angered
(adj), కోపించిన, రేచబడ్డ.
Rigour
(n), ( s), stiffness క్రౌర్యము, కాఠిన్యము, ఖండితము. a shivering with cold వణకడము. through the * of the season నిండా చలికాలముగా వుండుట వల్ల, పాడు చలికాలము గనుక.
Pollard
(adj), కొమ్మలు నరికిన, మొండి, బోడి. a * tree బోడి చెట్టుకొమ్మలు లేక నిలిచే అడుగు మొద్దు స్థాణువు.
Thriving
(adj), పెరిగే, అభివృద్ధి అయ్యే, వర్ధిల్లే. a * family అభివృద్ధి అయ్యేసంసారము, బాగా పెరిగే బిడ్డలు. they are in a * state వాండ్లు శ్రేయస్సుగా వున్నారుI saw that she was in a * way అది గర్భముగా వుండినదని కనుక్కొన్నాను.
Machanic
(n), ( s), పనివాడు చేతిపనివాడు, శిల్పి, అనగా వడ్ల, కరమల, కంసల, కుమ్మర, కొల్లెత్తువాడు మొదలైనపనివాండ్లు.
Amatory
(adj), మోహసంబంధమైన, శృంగారమైన. an * poem శృంగార కావ్యము.
Cant
(n), ( s), పరిభాష, పిత్తలాటకము, సాంకేతిక శబ్దము, ముచ్చట, సుద్దులు, అనగా యిల్లు అనడమునకు తిరుమాలిఘ అనడము. this is Vaishnava * రూపాయి అనడమునకు బదులుగా బటువు అనడము. this is shopkeeper's * యిది కోమటి వాండ్ల యొక్క భాష. The yoga sastram is mere * యోగ శాస్త్ర మంతా వట్టి సుద్దులు. Or * whinning pretension to goodness " (Johnson) మారీచము, యేమంటే తన దగ్గెర భక్తి లేనిదై భక్తి వున్నట్టు కట్టే వేషము. In his Dictionary Johnson calls these words "mere cant" Laudanum, Fascines, Nervour, Fib, and the verb to Virgin. In the Preface to his Hymns, Wesley (Works, Vol. XIV. p. 353.) says, "Here the reader will find no cant expressions. " (Ains worth explains it, Sermonis fictitii usurpatio.)
To Propose
(v), ( n), యత్నపడుట, తలచుట, అనుకొనుట. I * to sleep there to night యీ వేళ రాత్రి అక్కడ పండుకోవలెననుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Charge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Charge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Charge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Charge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Charge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close