Telugu Meaning of To Cutlaw

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Cutlaw is as below...

To Cutlaw : (v), ( a), పట్టుకౌన్నవాడికి బహుమానమిస్తామని చాటించుట.the magistrate *ed him మేజస్త్రీటువారు వాణ్ని చంపినవాడికిబహుమానమిస్తామని ప్రకటన చేసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Patched
(adj), అతుకువేసిన, మాసికవేసిన. a * cloth అతుకువేసినగుడ్డ. a * upstory పిచ్చిగా బనాయించిన కథ . a * up business జబ్బుగా తీరిన పని.
Unsteadiness
(n), ( s), inconstancy, shaking అస్థిరత, చపలత, కదలడము. fromthe * of the ladder he could not go up నిచ్చెన కదలకుండా వుండనందున వాడుపైకి యెక్క లేకపోయినాడు.
Roster
(n), ( s), a list పట్టీ.
Hellebore
(n), ( s), కటురోహిణి, ఔషధానికి వుపయోగమైన వొక పుష్పము, యిది చిత్తచాంచల్యమునకు తగిన ఔషధమని పూర్వము నమ్మినారు.
Satiety
(n), ( s), తృప్తి, తనివి. after they had eaten to * వాండ్లు ముక్కు మోయతిన్న తర్వాత.
Right
(adj), ఒప్పైన, తగిన, మంచి, సరియైన, న్యాయమైన, యుక్తమైన, అర్హమైన. *conduct మంచి నడక, న్యాయమైన నడక. this is not * యిది న్యాయము కాదు. this account is not * యీ లెక్క బాగా వుండలేదు, సరిగ్గా వుండలేదు. you are * నీవు చెప్పినదే సరి. I do not know if it is * or wrong అది తప్పో వొప్పో నాకు తెలియదు, అది సరో సరికాదో నాకు తెలియదు. this is * యిది న్యాయమే యిది సరే. as far as is * తగు మాత్రముగా. that is not his * name యిది వాడికి నిజమైన పేరు కాదు. the * way సరియైన దారి క్రమమైన మార్గము. he does not know the * way to do it దాన్ని చేయడానకు వాడికి సరి యైన దారి తెలియదు.he was formerly mad, he is now in his * mind వాడికి మునుపు వుండిన పిచ్చి తీరి యిప్పుడు తెలివిగా వున్నాడు. he was sitting clothed and in his * mind (సవస్త్రంస చేతనం A+) చక్కగా బట్టలు తొడుగుకొని పిచ్చి కళలు లేక తెలివిగలవాడై కూర్చుండివుండెను. not left కుడి, the * hand కుడి చెయ్యి. on the * side కుడి ప్రక్కన. he is my * hand man వాడే నాకు మంత్రి, వాడు వుంటేనే గాని నాకు యేపన్నీనిగడవదు, వాడు నాకు హస్తకుడు. the * hand caste కుడిచేతి వాండ్లు. he found fault with them all * and left వీడు వాడని చూడక అందరికిన్నీ చీవాట్లు పెట్టినాడు. he sold all his books * and left యిది అది అని చూడక పుస్తకాలన్నిటిని అమ్మినాడు. a * line చక్కని గీత, వంకరలేని గీత. * angleor the corner of a square చతురశ్రమముగా వుండె దానిలో వొక కోణము, చతురశ్రకోణము. * angle సరిమూల. a square has four * angles నలుచదరమునకునాలుగు సరి మూలలు వున్నవి.
Ideologie
(n), ( s), (French word.) A tretise on ideasభావవితర్కణము, భావ ప్రసంగము. (Napoleon used this word in haranguing the senate on his return from Moscow) "he attributed his disasters not to the elements nor to the enemy, but to ideologie: with which, he said the sente had been occupied తనకు వచ్చిన ఆపదలు ఆధిదైవికములు కావు, అధి భౌతికములు కావు, అయితే యీ సభవారు చేస్తూ వుండిన భావవిత్కరణము వల్లనని దాని మీద పెట్టెను.
Avemary
(n), ( s), రోమ ్ కేథలిక్కు మతములో Virgin Mary విషయమైన ఒక స్తోత్రము.
To Fluctuate
(v), ( n), అల్లాడుట, డోలాయనముగా వుండుట, చాంచల్యముగావుండుట. the price of silk * s much పట్టువెలకు వొక స్థిరము లేదు.
Patent
(adj), స్వతంత్రముగల. * locks స్వతంత్ర బీగములు. * knivesస్వతంత్ర కత్తులు. evident clear public open ప్రసిద్ధమైన, స్పష్టమైన. finesuperior in workmanship శ్రేష్ఠమైన, లోకోత్తరమైన. the proofs of thisassertion are * యీ మాటకు దృష్టాంతములు స్పష్టముగా వున్నవి. See thepreceding word.
Martinet
(n), ( s), క్రూర శాసనీకుడు, యిది పూర్వము వొకని పేరు.
Impostor
(n), ( s), మోసగాడు, వంచకుడు.
Separation
(n), ( s), విభజనము, విభాగము, ప్రత్యేకము కావడము, ఎడబాయడము,ఎడబాపడము. the * of the hair on the forhead పాపట, సీమంతము. the * of a monk సన్యాసవృత్తి, they live in * వేరేవేరే వున్నారు, ప్రత్యేకముగా వున్నారు. * of lovers వియోగము, విరహము.
Incurability
(n), ( s), కుదరమి. he pleaded the * of the decease ఆ రోగము కుదరదన్నారరు.
Grumbler
(n), ( s), గొణిగేవాడు, సణిగేవాడు, అసహ్యపడేవాడు.
Bloodthirsty
(adj), క్రూరమైన, ఘాతుకమైన.
Speck
(n), ( s), పొడ, మచ్చ, మరక. the country is a mere wildreness with a few *s here and there inhabited ఆదేశమంతావట్టి అడవి, అయితే చెదిరినట్టు అక్కడక్కడా వొక వూరు వున్నది.
Turning
(n), ( s), తిరుగుడు. the twistings and *s of the forest ఆ అడవి యొక్కతిరుగుళ్లు మరుగుళ్లు.
Riband
(n), ( s), or ribbon నాడా. shoe * జోళ్ళకు కట్టే నల్లనాడా. the sail was torn to ribbons వాడ చాప పేలికలు అయిపోయినది. he gained the * రాజసన్మానమును పొందినాడు.
To Fix
(v), ( a), నాటుకొనుట, పాదుకొనుట. the hook *ed in his fleshఆ గాలము వాడి కండలో చిక్కుకొన్నది. his eyes * ed వాడికి నిలువు గుడ్లుపడ్డవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Cutlaw is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Cutlaw now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Cutlaw. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Cutlaw is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Cutlaw, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close