Telugu Meaning of To Drill

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Drill is as below...

To Drill : (v), ( a), to pierce బెజ్జము వేసుట, రంధ్రముచేసుట, తొలుచుట. (troops) శిక్షించుట, కవాయిత్తు చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Philosopher
(n), ( s), శాస్త్రి, జ్ఞాని, పండితుడు, తార్కికుడు. or Patient నిశ్చింత భావము గలవాడు, సర్వసంగ పరిత్యాగి, కీడుమేలు సమముగా విచారించేవాడు. or an atheist నాస్తికుడు. he is quite a * and does and care what people sayవాడు నిశ్చింత భావము గలవాడై లోకులు చెప్పే మాటలను లక్ష్యపెట్టడు.
Niche
(n), ( s), గూడు. there was a * in the wall in which a clock is placed గోడలో వొక గూడు వుండినది అందులో వొక ఘడియారము పెట్టి వుండినది.
Disqualification
(n), ( s), అనర్హత, అనుపయుక్తత, అయోగ్యత.తక్కువ. his caste is no * వాడిది యేకులమైన చింతలేదు,కులముచేత వాడికి ఆక్షేపణము లేదు, వక తక్కువ లేదు.
To Stint
(v), ( a), to bound, to restrain మట్టు యేర్పరచుట, మితమేర్పరచుట. he *ed me to rice నాకు చప్పిడిపత్థ్యము పెట్టినాడు.
Starling
(n), ( s), a bird పెడిసె పిట్టవంటి వొక పక్షి.
Unliquidated
(adj), not settled; not having the exact amount ascertained తీరని, పరిష్కరించబడని, చెల్లని. * accounts యింకా చెల్లని లెక్కలు.
Plight
(n), ( s), దశ, గతి, స్థితి. he is in good * మంచి స్థితిలో వున్నాడు.he is in bad * దుర్దశలో వున్నాడు.
Pial
(n), ( s), or Bulk తిన్నె.
Cheek-bones
(n), ( s), దవడ యెముకలు, కటు మోరలు. he has high * వానికి కటు మోరలు వుబ్బుగా వున్నవి.
Official
(adj), ఉద్యోగమునుపట్టిన, వ్యవహారసంబంధమైన, దివాణపుసర్కారు. he gave me a private answer but he would not giveme an * one తాను స్వంతముగా జవాబు వ్రాశినాడుగానివుద్యోగమునుబట్టి వ్రాయలేదు. * duty సర్కారు పని, దివాణపు పని.an * year దివాణపు లెక్క సంవత్సరము.
Snug
(adj), హాయిగా వుండే, సుఖముగా వుండే, పొందికగా వుండే, భద్రముగా ఉండే. every thing is very * here యిక్కడ అంతా హాయిగా వున్నది, యిక్కడ అంతా పొందికగా వున్నది. the children lie very * there బిడ్డలు అక్కడ హాయిగా పండుకొన్నారు,భద్రముగా పండుకొన్నారు. the fox lay very * in the bush ఆ నక్క పొదలో నిండాహాయిగా పండుకొని వుండినది. he kept it * దాన్ని భద్రముగా దాచినాడు. *'s the word!(Smollett) భద్రంభద్రం, నోరు తెరిచేవు సుమీ, బయిట విడువబొయ్యేవు సుమీ.
To Inflict
(v), ( a), చేసుట, తగిలించుట. they *ed upon him this punishment వాడికి యీశిక్ష చేసినారు. the stone as it fell *ed a wound on his head ఆ రాయిపడడములో వాడి తలమీద గాయము తగిలినది.this *ed wound on her heart ఇందుచేత దానిమనసుకు మహా వ్యాకులము వచ్చినది.
What
(pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
To Hover
(v), ( a), వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట. there were some kites *ing over the corpse ఆ పీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి. the army was *ing on the borders of the country ఆ దండు ఆ దేశమా చాయల తారాడుతూ వుండినది. while his soul was *ing on his lips నోట ప్రాణము పోతూ వుండగా.
Horsde Combat
(adj), అనుపయుక్తమైన, శిథిలమై పనికిరాకవుండే. this regiment is now * ఈ దండు యిప్పుడు శిథిలమై యుద్ధానికి పనికి రాకుండా వున్నది.
Gaping
(n), ( s), ఆవలింత.
Patritistic
(adj), ( imitated from the Fathers ) పౌరాణికమైన, ఆర్షమైన,నడమకలిగిన.
Extasy
(n), ( s), పరవశత, అత్యానందము. or unnatural swoon from mental excitement యోగనిద్ర. an * for grief దుఃఖపరవశత. an * of joy ఆనందపరవశత. thrilling with * రోమాంచముగల.
Dismal
(adj), అఘోరమైన, , భయంకరమైన, పాడైన. a * faceయేడ్చేముఖము. a * story అఘోరమైన కథ. * intelligence దుష్టసమాచారము.
To Stroke
(v), ( a), జవురుట, దువ్వుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Drill is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Drill now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Drill. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Drill is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Drill, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close