Telugu Meaning of To Fowl

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Fowl is as below...

To Fowl : (v), ( n), పక్షులను చంపుట, పక్షుల వేటాడుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Story Teller
(n), ( s), కథలు చెప్పేవాడు, అబద్ధాలాడేవాడు.
Criminality
(n), ( s), నేరము, అపరాధీత్వము, ద్రోహము, దుర్మార్గము, పాపము.
Disenchantment
(n), ( s), భ్రమ నివారణము. after his * వాడికిభ్రమతీరిన తరువాత, వాడికి తెలివి వచ్చిన తరువాత.
Adage
(n), ( s), వాడుకగా అనేమాట, సామిత. there is an * that "doctors differ "వైద్యులు తలా వక మాట అంటారనడము వాడుకగా అనే మాటేగదా.
Bucephalus
(n), ( s), అతి శ్రేష్ఠమైన వక గుర్రముయొక్క పేరు,ఉచ్చైశ్రవ మనవచ్చును.
Favour
(n), ( s), దయ, అనుగ్రహము, కృపపక్షము, అభిమానము,సహాయము, ఉపకారము. will you do me the * to come ? దయచేసివస్తారా. they decided in his * వాడి పక్షముగా తీర్పుచేసినారు. he spokein my * నా పక్షముగా మాట్లాడినాడు. the probabilities are in * of hisgoing వాడు బహుశా పొయ్యేటట్టే వున్నది. those who were in his * అతనిపక్షముగా వుండే వాండ్లు. until he was in * ప్రభువు యొక్క దయ వుండేవరకున్ను. those who were not in his * ఆయనకు ప్రతికూలించినవాండ్లు.when he is out of * ప్రభువు దయతప్పేటప్పటికి. your * of lastmonth reached me to-day మీరు పోయిన నెలలో వ్రాసిన జాబు నేడునాకు వచ్చి చేరినది. wedding *s or *s worn at elections అభిమానచిహ్నము, పెండ్లి కూతురియొక్క ఆప్తులైనా. Members of Parliamentకు ఆప్తులైనా, పెట్టుకునే వొక తురాయి.
Horsetail
(n), ( s), గుర్రపుతోక. a crest కొన్ని దేశములలో తురుపుసవార్ల యినుపటోపియొక్క పింఛము. In Musulman countries, a standard ఝండా.
To Huddle
(v), ( a), అబంధరగా వొకటి మీద వొకటి వేసుట, గందరగోళము చేయుట,దడబడగా చేయుట, గందరగోళము చేయుట, దడబడగా చేయుట, తారుమారుగా వేసుట.she *d on some clothes and ran out of the house కొన్ని వుడుపులనుఅయినట్టు పొయినట్టు వేసుకొని పారిపోయినది. he *d over his dinner and ran away అదాబాదానోట్లో వేసుకొని పారిపోయినది. he *d over his dinner and ran away అదా బాదా నోట్లో వేసుకొని పరుగెత్తి పోయినాడు. the marriagewas *d over పెండ్లి దడబడగా చేసి అయిందనిపించినారు. all the furniture was *d up in one room ఆ సామానంతా వొక కొట్టులో అబంధరగా వేసి వుండినది.he and his children were all *d up in one little carriage వాడువాడి బిడ్డలు అందరు రవంతబండిలో వొకరిమీద వొకరు తారుమారుగా కూర్చున్నారు. he *d all the papers up in one bundle ఆ కాగిదముల నంతా తలాతోకా లేక వొక కట్టగా కట్టినాడు.
Better
(adj), మంచి, మేలైన, వాసియైన. for your * security నీకు మరీభద్రానకు.* times will come మంచికాలము వచ్చును. they * you wirte the * he willbe please నీవు యెంతబాగా వ్రాస్తే ఆయన అంత సంతోషపడును. than కంటే,కన్నా. this is * than that దానికంటే యిది వాసి, యిదిమేలు. he remained there* than two years అక్కడ రెండ్లేండ్లకన్నా అధికముగా వుండినాడు. better and better మేలు మేలు, శుభము శుభము, మరీస్వారస్యము. he got the * of meనన్ను మోసపుచ్చినాడు, నన్ను గెలిచినాడు. you have changed it but not for the* నీవు దాన్ని మాచి ్నావు గాని దానివల్ల విశేషము యేమిన్ని లేదు. he was goingthere but thought * of the matter పోవలెనని వుండినాడు గాని మళ్ళీ యేమోతలచుకొని మానుకొన్నాడు. he and his * half వాడున్ను వాడి యిల్లాలున్ను,he took it for * or worse నయనష్టానికి బాధ్యపడి దాన్ని యె త్తుకొన్నాడు.he thinks himself my betters నాకంటే తానే ఘనుడు అనుకొటాడు. Prov. XII.9Better is he & c. కూటికి లేక గర్వపడేవానికన్న ఒకపనివాడుగల రోసుబడివాసి.
Enwrapt
(adj), పరవశుడైన, ఆనందభరితుడైన.
Mainly
(adv), ముఖ్యముగా, బహుశః.
Annually
(adv), యాటా, ప్రతి సంవత్సరమున్ను.
Brandy
(n), ( s), బ్రాందియనే సారాయి.
Dismally
(adv), అఘోరముగా, భయంకరముగా, పాడుగా,
Hired
(adj), కూలికి బెట్టుకొన్న, కూలికి అమరిన, బాడిగెకు తీసుకొన్న, బాడిగెకు విడిచిన, సంబళానికి పెట్టుకొన్న, సంబళానికి అమరిన. a * witness లంచానికి వచ్చిన సాక్షి. a * soldier or mercenary అవసరము మీద పెట్టుకొన్న సిపాయి,కూలి సిపాయి, తత్కాలానికి పెట్టుకొన్న సిపాయి. a * boat కూలి పడవ.
Impassive
(adj), See Impassible.
Courier
(n), ( s), హర్కారా, సమాచారము తెచ్చే బంటు, ముఖ్యముగా యీ పేరుకొన్నిన్యూసు పేపర్లకు వచ్చినది.
To Exfoliate
(v), ( n), యెముకలోనుంచి పెళ్లగా వూడివచ్చుట, యెముక చచ్చి పెట్లుట, పేడుగా లేచివచ్చుట.
To Desire
(v), ( a), to wish, to long for, to covet కోరుట,యిచ్ఛయించుట, ఆశించుట. I * no more నాకు కావలసినది యింతే. what do you * నీకేమీ కావలె, నీవు కోరేది యేమి. to express wishesఅభీష్టమును తెలియచేసుట. to ask అడుగుట. he *d me to gothere నన్ను అక్కడికి పొమ్మన్నాడు. to entreat or request అడుక్కొనుట.he *d this of God. దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.
Company
(n), ( s), of persons జనము గుంపు, సమూహము. I am always glad to be in his * అతనితో కూడా వుండడము నాకు యెప్పుడున్ను సంతోషము. he keeps bad * దుర్మార్గ సహవాసము చేస్తున్నాడు. assembly సభ, సభికులు. or guests విందుకు వచ్చినవాండ్లు. he sees much * అడుగడుగుకు విందులు చేస్తాడు. persons accompanying కూడా వచ్చే జనము. she came in * with him వాడితో కూడా వచ్చినది, వాణ్ని వెంబడించి వచ్చినది. they came in * వాండ్లంతా కూడా వచ్చినారు. In trade కొఠి, పాలికాపులు. a trading * పాలివర్తకులు. The East India Company ఈస్టుయిండియా సభ, యిండియా దేశమును యేలే వర్తకుల సభ, వీండ్లు వర్తకమును మానుకొనిన్ని ఆ పేరు పోలేదు. a * in a regiment పటాలములో ఒక కుంఫిని. the steam * &c. వాడకు పొగ సామగ్రి సిద్ధము చేసే వర్తకుల సభ. they keep him * or they keep * with him వాండ్లు వాడితో కూడా వుంటారు, వాండ్లు వాడితో కూడా సహవాసము చేస్తారు. To bear him * అతనితో సహవాసముగా వుండుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Fowl is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Fowl now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Fowl. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Fowl is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Fowl, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close