Telugu Meaning of To Impearl

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Impearl is as below...

To Impearl : (v), ( a), ముత్యాలుకట్టుట. the dews of the morning * every thornప్రాతఃకాలమందలి మంచు ప్రతిముల్లుకున్న ముత్యమును కట్టుతున్నది, అనగామంచు ప్రతిముల్లు కొనకు ముత్యమువలె వుంటున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forward, Forwards
(adv), ముందుకు, ముందరికి, యెదుటికి. he broughtme * అతడు నన్ను ముందుకు తెచ్చినాడు. from that day * నాటి నుంచిto come * ముందుకువచ్చుట, చక్కపడుట, బాగుపడుట. he came *యివతలకి వచ్చినాడు, ముందరికి వచ్చినాడు. one man came * to assist meనాకు సహాయము చేయడానకు వొకడు ముందుపడ్డాడు. he at last came * to do thisదీన్నిచేయడానకు తుదకు వాడు ముందు పడ్డాడు, బయలుదేరినాడు. ( in arthmeticcarry the amount * ఆ మొత్తమును యెత్తి అవతల వేసుకో.
Dearth
(n), ( s), కరువు, దుర్భిక్షము, క్షామము. from the * of intellegenceమాకు సమాచారము కరువు అయినందున.
Inwardly
(adv), లోన, లోపల. he is * convinced of this ఇది వాడికి లోపల తెలుసును.
Consistent
(adj), ఏకరీతిగా వుండే, స్థిరమైన, అనుకూలమైన, అనుగుణ్యమైన, ఒప్పిన, పొందికగా వుండే. this is not * with your account యిది నీలెక్కు విరుద్ధముగా వున్నది, అసందర్భముగా వున్నది.
Attainder
(n), ( s), రాజనిగ్రహము, రాజు చేసిన బహిష్కారము, వెలి. the kingreversed their * వెలివేసి యుండిన వాండ్లను రాజు మళ్ళీ చేర్చుకొన్నాడు.
Gelt
(adj), విత్తులు తీసిన, కాలుపట్టిన.
Consignee
(n), ( s), మునీబు, అడతిదారుడు, who is your * నీ సరుకును యెవరికివేసినావు.
Lovetale
(n), ( s), శృంగారకథ.
Evanescence
(n), ( s), శూన్యము, ఆభావము, లేకపోవడము. after the *of the disease ఆ రోగములేకపోయిన తరువాత.
Deafened
(adj), చెవులు ఆడుచుకొన్న. I was * by the noiseఆ బ్రహ్మాండమైన ధ్వని చేత నా చెవులు అడుచుకొన్నవి.
Hushmoney
(n), ( s), లంచము, వాతికాసు.
Can
(aux), v. గల. you * do so or you may do so నీవు చేయగలవు, నీవు చేస్తే చేయవచ్చును. how * he pay this ? వాడు దీన్ని యెట్లా చెల్లించగలడు. whom * I trust but thee? నిన్ను తప్ప నేను యెవరిని నమ్మగలను. * they come * వాండ్లు రాగలరా. I will do what I * నా చేతనయ్యే పని చేస్తున్నాను. as much as they * వారి చేత అయినంతమట్టుకు వారి శక్త్యానుసారము. * to assist him నీ చేత అయినమట్టుకు వానికి సహాయము చెయ్యి. I cannot do it దాన్ని చెయ్యలేను. as I could not do it దాన్ని చేయలేకపోతిని గనక. then he cannot be her brother అయితే వాడు దాని అన్నగా వుండనేరడు. cannot you swim ? యీదనేరవా, యీద లేవా, యీద చేతకాదా. cannot you pay the money రూకలను చెల్లించలేవా.
Treaty
(n), ( s), negotiation సంధి, సమాధానము, సమాధాన పత్రిక, ఒడంబడిక.
Countess
(n), ( s), దొరసాని, రాణి, బీబి.
Aristocratic, Aristocratical
(adj), proud tyrannical గర్విష్ఠుడైనఅభిజనమదముగల. * insolence అభిజనమదము, ( ఇది దూషణ పదము ).
Compliance
(n), ( s), అంగీకారము, సమ్మతి, ఒప్పుకోవడము. this prevented his * యిందువల్ల వాడు ఒప్పుకోలేదు. from his easy * వాడు తక్షణము ఒప్పుకొన్నందున. In * with your wishes తమ అభిప్రాయము చొప్పున, మీరు కోరిన ప్రకారము.
Protraction
(n), ( s), ఆలస్యము, కాలవిడంబము.
To Wrestle, Resle
(v), (n.), to struggle పెనుగులాడుట పోరాడుట. helong *d with the miseries of of indigence వాడు కూటికిలేనిసంకటము చేత బహదినాలు తొందరపెడుతూ వుండెను.
Interruption
(n), ( s), అభ్యంతరము, ఆటంకము, విఘ్నము, విఘాతము.
Artisan
(n), ( s), పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, చిత్రగాడు, వీండ్లు మొదలైన వాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Impearl is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Impearl now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Impearl. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Impearl is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Impearl, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83311
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79230
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63353
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57520
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39058
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38111
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27890

Please like, if you love this website
close