Telugu Meaning of To Kidnap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Kidnap is as below...

To Kidnap : (v), ( a), బిడ్డలను దొంగిలించుట, మనుష్యులను దొంగిలించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Drum
(n), ( s), డోలు, తంబురా. a large * పెద్దతంబురా, భేరి. a tomtom or Indian * తడుము. a kettle * డమారము, నగార. a sort of * beaten with the fingers మద్దళము, మృదంగము. "the *s of heaven resounded" i.e. "it thundered" దుందుభులు మ్రోసినవి. the * of the ear చవిలోగూబ. they held a court martial on the * head తంబురా దగ్గిరనే కూర్చుంది తీర్పు చేసినారు, అనగా దండులో నిలిచిందినిలిచినట్టే తక్షణము కోర్టుకూడి తీర్పుచేసి నారని అర్థము.
Unpliant
(adj), not easily bent, stiff వంగని, బిరుసుగా వుండే. he is very *వాడు నిండా గడుసు మనిషి, వంగనివాడు, క్రూరుడు.
Mimickry
(n), ( s), వెక్కిరింపు, వెక్కిరింత.
Smutted
(adj), మురికియైన.
Counter
(adv), అడ్డముగా, ప్రతికూలముగా, విరోధముగా. they ran * to himఅడ్డగించినారు. a * document యెదురు వొడంబడికె, కదపా. a * petition అడ్డముగాయిచ్చిన అర్జి, విరుద్ధముగా యిచ్చిన అర్జి. a * suit యెదురు వ్యాజ్యము. a * commandమునుపటి వుత్తరవుకు విరుద్ధమైన వుత్తరవు.
Jemmy
(n), ( s), a housebreaker's tool కన్నపు కోల. See Annual Regr. 1824. p. 44.
Met, Met,the Past And Part Of Meet
సంబంధించినది, సంధించిన. See To Meet.
Indorses
(n), ( a), ఒప్పుకొని పైన చేవ్రాలు చేసినాడు, సంతకము చేసినాడు. the drawer and * పత్రము, వ్రాసి యిచ్చిన వాడున్ను, దాన్ని తనపేరటవ్రాసి తీసుకొని దానిమీదనే చేవ్రాలు చేసియిచ్చే వాడున్ను.
Funny
(adj), నవ్వించే, చోద్యమైన, కుచోద్యమైన, యెగతాళిగా వుండే,సరసమైన, వికారమైన.
Measuring
(adj), కొలగావుండే. a room * 30 feet ముప్ఫైయడుగుల యిల్లు.a * reed కొలిచేకర్ర.
Example
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. can you givean * of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా. they follow his * వాణ్ని చూచి శిక్షించినారు. she is an * to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది. why do not you set thechild a good *? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు. they will behave well if you set them the * నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు. if you want them to be industrious set them the * వాండ్లు శ్రద్ధగల వారుగా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధగలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని. he set them a bad * తాను దుర్మార్గముగా నడిచి తన దుర్గుణములున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు. for * దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే. In James V. దృష్టాంతం. A+. in Matt. 1. 19. కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+. దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
Soothsaying
(n), ( s), foretelling సోదెచెప్పడము.
Favourably
(adv), అనుకూలముగా, దయగా. the doctors speak very * ofhis state వైద్యులు, వాడికేమి భయము లేదంటారు.
To Swinge
(v), ( a), to whip; to punish కొరడాతో కొట్టుట,శిక్షచేసుట. the serpent *d his tail పాము తోకను జాడించినది.
Banyan
(n), ( s), See Banians.
Lever
(n), ( s), మీట, సన్న . water is raised fom a well with a *ఏ తాముతో నీలు చల్లుతారు. *s which are used to turn the wheels of a carతేరు చక్రాలు తిరగడానకు వసే సన్నలు. or means for effcting a purpose సాధనము.I will use this letter as a * to effect the pupose ఆ పనిని నెరవేర్చడానకుయీ జాబును సాధనముగా పెట్టుకొంటాను.
Restoration
(n), ( s), మళ్ళీ స్థాపించడము, మళ్ళీ కుదరడము. after the * of his health వాడికి వొళ్ళు కుదిరిన తర్వాత. after the king's *రాజుకు మళ్లీ రాజ్యము వచ్చిన తర్వాత. after the * of the money ఆ రూకలు మళ్లీ తన చేతికి వచ్చిన తర్వాత, వాడు ఆ రూకలను మళ్లీ చెల్లించిన తర్వాత.
Troglodyte
(n), ( s), ఒక దేశస్థుల నామము వీండ్లు భూమిలో తొవ్విన గుహలలో నివాసముచేసేది.
To Contest
(v), ( a), పోరాడుట, జగడమాడుట, వ్యాజ్యమాడుట, యెదురాడుట,తస్కరించుట. I do not contest this దీన్ని కాదనను.
Mop
(n), ( s), pieces of cloth, or lock of wool, fixed to a long handle: women dip this in water and wash the floor with it, ఆలుకుచుట్ట, అనగా పేలికలుగాని గొర్రెబొచ్చుగాని కొనకుచుట్టి ఆడువాండ్లు నీళ్ళలో ముంచి ముంచి నేలను కడిగే తుండుకర్ర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Kidnap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Kidnap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Kidnap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Kidnap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Kidnap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close