Telugu Meaning of To Massacre

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Massacre is as below...

To Massacre : (v), ( a), ప్రజలను సంహరించుట, వధించుట, పశుప్రాయముగాచంపుట, గొడ్లను నరికినట్టు దూరి నరుకుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ventricle
(n), ( s), కడుపు. in the heart there are two *s; in the lungs there are two *s called lobes : in the brain there are two *s వీటికి స్థానం భాగం, తిత్తి, కడుపు అని అర్థమవుతున్నది.
Sententiouness
(n), ( s), నూటికి వొకమాటగా చెప్పడము. from his * I saw he was very proud వాడు నూటికి వొకమాట చెప్పడమువల్ల వాడు గర్వియని కనుక్కొన్నాను.
To Inculcate
(v), ( a), ఉపదేశించుట, బోధించుట, నేర్పుట. they * obedinceవినయమును వుపదేసిస్తారు, చెప్పినటుల వినవలనని బోధిస్తారు. they * the transmigration of souls ఆత్మకు జన్మ పరంపర కచ్చని అంటారు.
Armory
(n), ( s), ఆయుధశాల, అస్త్రశాల.
Triumphantly
(adv), జయోత్సాహము గలవాడై దివ్యముగా. he sat * in publicవాడు వొడ్డోలగముగా కూర్చున్నాడు.
Gibeat
(n), ( s), ముసలిపిల్లి, బావురుపిల్లి, గూళి వలెవుండేవాడనేటట్టు తిరస్కారమైన మాట.
Exemplar
(n), ( s), మాదిరి దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము.
Lady
(n), ( s), దొరసాని, నాయకి, యజమానురాలు. sit like a * ! పెద్దమనిషిగా కూర్చో. the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.the gentlemen and ladies దొరలు దొరసానులు. the old * ముసలిది. a young * చిన్న.he and his * arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు. the servants went and told their * పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు. my * ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా. Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our * of the small pox పోలేరమ్మ. the * saint of Madras called Yagatta (i. e. St. Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత. a * in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప. a * of easy virtue బోగముది. the * in the straw (Todd in Johnson)బాలింతరాలు. a *'s man సొగసుగాడు.
Fermentation
(n), ( s), పొంగు. the liquor was in a state of * సారాయి పొంగుతూవుండినది. * of leaven పులిసి పొంగడము.
Even
(adj), సమమైన, సమముగా వుండే, సమానమైన, మిట్టాపల్లము లేని,హెచ్చు తగ్గులేకుండా వుండే. as a balance మొగ్గు లేకుండా సరిగ్గా వుండే. he chose an * spot for the building యిల్లు కట్టడానకై మిట్టాపల్లాములేని స్థలమును యేర్పరచుకొన్నాడు. an * sum of money పద్దుగా వుండే మొత్తము, చిల్లరలేని మొత్తము, చిదురపలు లేని సంఖ్య అనగా, 10-100-1000 మొదలైనవి. the money must be paid in * sums ఆ రూకలను నూరు యిన్నూరు మొత్తముగా చెల్లించవలసినది, అనగా పద్దుపద్దుగా చెల్లించవలసినదిగాని చిల్లర కూడదు. to make * సమముగా చేసుట, మిట్టాపల్లము లేకుండా సరుదుట. he is now * with the world అధిక ఆస్తి లేక, అప్పు లేక లోకముతోటి పాటిగా వున్నాడు.
Polltax
(n), ( s), తలకట్టువరి, తలపన్ను.
Mummer
(n), ( s), వేషమువేసుకొన్న వాడు, మొహరములో జలారి మొదలైన వేషగాడు, భాగవతుడు.
To Burden
(v), ( a), బళువెక్కించుట,మోయించుట,మోపేటట్టు చేసుట.he burdened them వాండ్లను మోసేటట్టు చేసినాడు. * not thyselfabove thy power మోయలేని బళువును పై వేసుకోక.
To Front
(v), ( a), యెదురుగా వుండుట. they *ed me నా కభిముఖముగావుండినారు. they *ed the house with black marble ఆ యింటికిముందరితట్టు నల్లరాతితో కట్టినారు.
Unshaven
(adj), గొరగబడని. an * monk తలపెంచుకొన్న సన్యాసి.
Dotation
(n), ( s), ఉంకువ.
Progeny
(n), ( s), సంతతి, సంతానము.
Zodiac
(n), ( s), a broad circle in the heavens, containing the twelve signs and the sun's path రాశి చక్రము, ఉత్తర దక్షిణ యానము. the twelve signs of the * రాసులు. this is the ram మేషము. the bull వృషభము. the twins మిధునము. the crab కర్కాటకము. the lion సింహము. the virgin కన్యా. the scales తుల. the scorpion వృశ్చికము. Sagittarious ధనస్సు. Capricorns మకరము. Aquarius కుంభము. Pisces మీనము.
Turbulence
(n), ( s), tumult; confusion కలత, గత్తర, దౌర్జన్యము, అల్లరిపని కలహము,దొమ్మి.
Mischance
(n), ( s), దురదృష్టము, దుర్దశ, దౌర్భాగ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Massacre is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Massacre now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Massacre. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Massacre is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Massacre, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close