Telugu Meaning of To Sob

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Sob is as below...

To Sob : (v), ( n), వెక్కి వెక్కి యేడ్చుట. she wept much, but I did not hear her * అది యేడ్చినది గాని అది వెక్కి వెక్కి యేడవడము నేను వినలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tennis
(n), ( s), ఒకవిధమైన పుట్టచెండ్లాట.
Resin
(n), ( s), గుగ్గిలము, సజ్జాకారము, సజ్జరసము. the * of a mango మామిడిపండుమీద పేరి గడ్డగా కట్టుకొన్న జీడి.
Radiance, Radiancy
(n), (s.), ప్రకాశము, జ్యోతి, కాంతి, ప్రభ.
Disgusting
(adj), అసహ్యకరమైన, చీదరచేసే, రోతైన. a * smellదుర్గందము, కంపు.
To Hover
(v), ( a), వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట. there were some kites *ing over the corpse ఆ పీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి. the army was *ing on the borders of the country ఆ దండు ఆ దేశమా చాయల తారాడుతూ వుండినది. while his soul was *ing on his lips నోట ప్రాణము పోతూ వుండగా.
Woad
(n), ( s), aplant like indigo నీలిచెట్టు వంటి వొకచెట్టు.
Valerian
(n), ( s), a medicinal plant జటామాంసి.
Biennial
(adj), రెండు సంవత్సరాలకు ఒకమాటుసంభవించే. a * leaseరెండేండ్లకు ఒకసారి చేసే గుత్త.
Recompense
(n), ( s), బహుమానము, ప్రతికిప్రతి, చెల్లుకుచెల్లు.
Forthcoming
(adj), సిద్ధముగా వుండే. the money was not * at the promisetime ఆ రూకలు గడువు ప్రకారము చేరలేదు. you must have the prisoner *ఆ ఖైదీని నీవు హాజరుగా వుంచవలసినది. the * book యిప్పుడు పుట్టబొయ్యేపుస్తకము. do not fear, the money will be * ఆ రూకలు వచ్చును భయపడక. trhese accouynt are * యీ లెక్కలు వున్నవి. these accounts are not *యీ లెక్కలు లేవు.
To Tempt
(v), ( a), to try పరిక్షించుట. to entice to ill, to allure ఆశ చూపి తప్పుదోవకు యీడ్చుట. the fine weather *ed us to go out వానాగాలి యిటువంటిదియేమిన్ని లేక హాయిగా వుండినందున మాకు బయిట పోవలెననే బుద్ధి పుట్టినది. he sawher pass and this *ed him to follow her అది పోతూ వుండగా చూచి దాన్నివెంబడించవలెననే బుద్ధి వాడికి పుట్టినది. the devil *ed him to commit this crimeవాణ్ని ఆ నేరము చేయుమని సైతాను పురికొలిపినాడు, వాడి గ్రహచారము వాణ్ని ఆనేరము చేయుమన్నది. they *ed her to run away దాన్ని పారిపొమ్మని యెక్కొలిపినారు.her beauty *ed him to go there దాని అందము వాణ్ని అక్కడికి యీడ్చినది. to provoke రేచుట, ఎక్కొలుపుట, ఉశికొలుపుట. why should he * the precipice? ఆ వొడిదుడుకైన కొండ యెక్కవలెనని వాడి కేల బుద్ధి పుట్టినది. thou shalt not * Godదేవుణ్ని పరిక్ష చేయరాదు.
Fruition
(n), ( s), అనుభవము, సుఖానుభవము. In lust రతి, సంభోగము.* of the deity సాయుజ్యము.
Rumpled
(adj), నలిగిన, ముడతలుపడ్డ * paper నలిగిపోయిన కాకితము.
Rout
(n), ( s), a crowd, or mob అల్లరి మూక, అల్లరి గుంపు. running away, flight పారిపోవడము. he put them to the * వాండ్లను వెళ్ళగొట్టినాడు.the route (course or way) దారి, మార్గము, ప్రయాణము. their * was to Guntoor గుంటూరు మీదుగా పోయినారు. a sort of entertainment వొక విధమైన విందు. Route in old days people used to give suppers, or cards, or music, or dancing. When all four were united this was called a Route. We call it a ball. See Johnson's Rambler, No. 107.
Marital
(adj), మగని సంబంధమైన. * rights భర్తృధర్మములు.
Gathered
(adj), కూర్చిన, కూడేబెట్టిన, కూడిన. hewas * to his forefathers వాడికి సపిండీకరణమైనది,అనగా చచ్చినాడు.
Prostitute
(n), ( s), వెలయాలు, లంజ, వ్యభిచారి.
Favoured
(adj), అనుగ్రహమునకు పాత్రమైన, దయను పొందిన, ఆదరించబడ్డ,ఉత్కృష్టమైన,మంచి. in that * country cholera has never happenedఆదేశము చేసిన భాగ్యమేమోగాని అక్కడ వాంతి భ్రాంతి యెన్నడున్ను లేదు.I was * with your letter తమ జాబు నాకు చేరి , శిరసావహించినాను.the much * spot పుణ్యస్థలము. the merchants and other * classesవర్తకులున్ని యింకా వుండే భాగ్యవంతులున్ను. a hard * man గండుమూతి గలవాడు, బుంగమూతి గలవాడు . ill *s వికారమైన, కురూపియైన.well * అందమైన.
To Disjoin
(v), ( a), విడదీయుట, ప్రత్యేకముచేసుట, యెడబాపుట.the sea *s the two countries సముద్రము ఆ రెండుదేశములను ప్రత్యేక పరుస్తుది.in writing English we always* the words యింగ్లిషు వ్రాయడములో వకటితో వొకటి కలియకుండాప్రతిశబ్దమునున్ను ప్రత్యేకముగా వ్రాస్తున్నాము. I *edthier hands వాండ్లు కూర్చుకొన్న చేతులు విడదీసినాను.he *ed the two estates ఆ రెండు స్థితులునున్ను ప్రత్యేకముగాచేసినాడు. in this sentence all the words are *ed యీ వాక్యములోశబ్దములన్ని వ్యస్తపదములుగా వున్నవి, మాటలు విడివిడిగా సంధిలేకుండావున్నవి.
Calamity
(n), ( s), ఆపద, అపాయము, దౌర్భాగ్యము, యిడుము, గండము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Sob is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Sob now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Sob. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Sob is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Sob, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close