Telugu Meaning of To Unroof

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Unroof is as below...

To Unroof : (v), ( a), to take off the covering of a house ఇంటి పైకప్పునువిప్పుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Flutter
(v), ( n), కొట్టుకొనుట, రెక్కలు తాటించుకొంటూ యెగురుట, అల్లాడుట,తల్లడబడుట, కలతబడుట, గాబరాపడుట. on receiving the shot, the bird *edand fell ఆ వేటు తగలగానే ఆ పక్షి రెక్కలను కొట్టుకుంటూ పడినది.the butterfly was *ing over the flowers ఆకు చిలుక ప్రతిపుష్పము మీదనున్నుచటచటమని రెక్కలను కొట్టుకుంటూ తారాపడుతూ ఉండినది. the moth *ed about thecandle మిడతదీపముచుట్టూ రెక్కలు తాటించుకుంటూ అల్లాడుతూ వుండినది. the flag *s in the wind ధ్వజము గాలికి కొట్టుకాడుతున్నది. her heart*sదాని మనసు కొట్టుకొంటున్నది. దాని మనసు అల్లాడుతున్నది. his pulse *sవాడి ధాతువు దడదడలాడుతున్నది.
Quash
(n), ( s), కరుబూజా పండు.
Circumspection
(n), ( s), jAgrawa, sAvaXAnawa, yeVccarika, meVlYukuva.
Minute
(n), ( s), నిమిషము, ముఖ్యముగా. the * hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు. I will come in a * క్షణములో వస్తిని. or memorandum యాదస్తుటిప్పణి. * guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు. * glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.
Acescency
(n), ( s), పులిసేగుణము.
Lucerne
(n), ( s), వొకవిధమైన గడ్డి.
Defeat
(n), ( s), ఓటమి, పరాభవము, అపజయము, భంగము. after his *అతను వోడిపోయిన తరువాత.
Tabour, Tabret
(n), (s.), a small drum చిన్న తంబుర.
To Gloss
(v), ( n), వ్యాఖ్యానము చెప్పుట, టీక చెప్పుట. to make slyremarks శృంగారించి చెప్పుట. he *ed over the transaction ఆ సంగతినిశృంగారించి మాట్లాడినాడు. He glossed over the assault తాను చేసినదౌర్జన్యాన్ని పూసిపెట్టి మాట్లాడినాడు.
To Displease
(v), ( a), అసహ్యపరుచుట, అయాసము చేసుట.
Direction
(n), ( s), లక్ష్యము, గురి, ఆజ్ఞ, దిక్కు, వైపు.పై విలాసము. in this * యీ తట్టు. in that * ఆ తట్టుకు. to his * అతని పేరటికి. he school is under his * ఆ పల్లెకూటము అతని అధికారములో వున్నది. invarious *s నాలుగుతట్లా,నఖముఖాల . He is in the Direction ఆయన యేలే దొరలలోవకడు.they ran away in different *s వాండ్లు మూలకు వొకరుగా పరుగెత్తిపోయినారు. he has the * of the business ఆ పనియొక్క నిర్వాహకముఅతని స్వాధీనములో వున్నది. your *s తమరు చెప్పిన ఆజ్ఞలు.I will follow your *s తమ ఆజ్ఞ ప్రకారము నడుచుకొంటాను. thedoctor's *s వైద్యుని వుత్తరువు.
Hurried
(adj), ఆతురముగా చేసిన, దడబడలుగావుండే, అపక్వమైన. * letterఆతురముగా వుండినందున కడవెళ్ళా చదవలేదు. he was * away by the officersబంట్రోతులు వాణ్ని పట్టినపట్టున తీసుకొని పోయినారు. he was * away by rage వాడికి వొళ్ళు తెలియని ఆగ్రహము వచ్చినది.
Flagitious
(adj), అతి దుర్మార్గమైన, అతి పాపిష్టియైన, చెడ్డ.
Sexangular
(adj), షట్కోణములుగల, ఆరుమూలలు గల.
To Reckon
(v), ( a), ఎంచుట, లెక్కబెట్టుట. he *ed up the sums పద్దులుకూర్చినాడు. to think తలచుట, భావించుట. they * him an honest man వాణ్నిపెద్ద మనిషిగా యెంచుతారు. I *ed upon him as a friend వాడు స్నేహితుడనియెంచినాను. I *ed upon him as my enemy వాడు నాకు శత్రువని యెంచినాను. thisis *ed the best ఇది మంచిదంటారు. they are *ed among his progressవాండ్ల తని పోష్యవర్గమున బడుతారు. his family ( recokoning gardenersandgrooms ) was forty souls తోటవాండ్లు గుర్రపు వాండ్లతో కూడా వాడిసంసారము నలభై మంది. not reckoning the gardenerns తోటవాండ్లు కాక, తోటవాండ్లు వినాగా. he *ed without his host తన ముక్కుకు సరిగ్గా యోచన చేసుకొన్నాడు.
Deficit
(n), ( s), తక్కువ, లోపము, వెలితి.
Cross-grained
(adj), ముసురుమూతియైన, పెడసరయైన, మూర్ఖమైన, మొండికొయ్యయైన. a * wretch మొండి కొయ్య.
To Taunt
(v), ( a), to reproach; to insult యెత్తిపొడుచుట, కుత్సితముగా చెప్పుట,ఎగతాళిగా చెప్పుట, ఎగతాళి చేసుట, నిందించుట, తక్కువగా మాట్లాడుట.
Languishing
(adj), క్షయించే, క్షీణించే, కృశించే, దైన్యమైన. a * glance దీనదృష్టి,దైన్యముగా చూడడము, అతివ్యామోహముగా చూడడము. he is in a * state వాడుక్షయిస్తూ వున్నాడు.
Courteously
(adv), మర్యాదగా, సరసముగా, లలితముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Unroof is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Unroof now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Unroof. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Unroof is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Unroof, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close