Telugu Meaning of To Warn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Warn is as below...

To Warn : (v), ( a), to caution, to give notice, to tell ఐచ్చరికచేసుట, తెలియచేసుట, చెప్పుట, బుద్ధి చెప్పుట, ఎరుకచేసుట. I * younot to do so again తిరిగీచేస్తివా చూడు. this chill *s me of feverయీ చలిని చూస్తే జ్వరము వచేటట్టు వున్నది. I * you that you had betterdo so నీవు అట్లా చేయక పోవడము మంచిది కాదు సుమీ. they *ed him out ofthe town వాణ్ని పట్టములోనుంచి వెళ్ళగొట్టినారు, వెలివేసినారు. they *edhim off the field వాణ్ని అక్కడనుంచి వెళ్ళగొట్టినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ideally
(adv), మానసికముగా, ఊహగా. they * beheld him ఆయనను వాండ్లు మనసా చూచిరి.
Under
(preposition), కింద,అడుగున, he put the stick * his arm కర్రనుచంకపెట్టుకొన్నాడు. this cannot be finished * three days యిది మూడు దినాలలోకాదు. I studied * him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని. I held a situation * him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని. thedistance is * ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువగా వున్నది. * thesecircumstances ఇట్లా వుండగా. the matter * consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి. a letter * date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశినజాబు. he gave me this declaration * his own hand యీ వాఙ్మూలమును తనచేవ్రాలు సహితముగా నాచేతికి యిచ్చినాడు. I have this * his hand యిది వానిచేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది. he paid ten rupees * the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు. * the orders received ఆజ్ఞాప్రకారముగా. hecheated me * the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసముచేసినాడు. this is known * the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.there is a road * the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది. he stood * thewall గోడ వద్ద నిలిచినాడు. you cannot get it * that price నీకు ఆ వెలకుతక్కువగా అది చిక్కదు. he is * my protection నా సంరక్షణలో వున్నాడు. the roadis * repairs యీ దోవను బాగుచేస్తున్నారు. he told me this * the rose దీన్నినాతో రహస్యముగా చెప్పినాడు. the ship is now * sail వాడ చాపలు విప్పినడుస్తున్నది. they kept him * వాణ్ని అణిచిపెట్టినారు. they drain the land tokeep the water * నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు. one who is *age ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.children * two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు. he is now * acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది. an * farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు. underclerk కరణముచేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా. an * garment అడుగు వస్త్రము. hespoke in an * tone హీనస్వరముగా మాట్లాడినాడు. I smote him * the fifth ribవాణ్ని డొక్కలో పొడిచినాను.
Inaction
(n), ( s), ఊరికే వుండడము, నిర్వ్యాపారము, నిశ్చేష్ట. he remained in astate of * ఊరికే వుండినాడు, వాడువొకటిన్ని చేయలేదు. the poisonremained in the state of * for six weeks ఆవిషము ఆరువారములుదాకా యెక్కలేదు, ఏమిన్ని చేయలేదు.
Bombproofs
(n), ( s), బొంబసుగుండు పారకుండా వంపు కట్టడముగా కట్టిన యిండ్లు.
Rash
(adj), hasty ఆతురముగల, దుడుకైన, దురుసైన, మొండియైన, వెనకాముందుచూడని, వెర్రియైన.
To Bilge
(v), ( n), వూరుట, చెమర్చుట, అనగా వాడలోకి నీళ్ళువూరుట.Bilge water వాడలోకి వూరి కంపు కొట్టే నీళ్ళు.
To Impress
(v), ( a), గురుతు యేర్పడేటట్టు వొత్తుట, గురుతు వేసుట,ముద్రవేసుట,అచ్చువేసుట. he *ed the seal upon the wax లక్కమీద ముద్రవేసినాడు.he *ed the flowers in gold upon the leather తోలుమీద యీ బంగారుపూలు వేసినాడు. he *ed these ideas on their minds ఈ అభిప్రాయములను వాండ్ల మనసులో లగింపచేసినాడు, నాటేటట్టు చేసినాడు. they *soldiers, sailors or labourers దండకు గానీ, వాడకు గానీ,మాటలుమోసేటందుకు గానీ, మనుష్యులను బలవంతముగా పట్ఠుకుపోతారు.
Earth
(n), ( s), భూమి, నేల, మన్ను. black * రేగటిమన్ను. white * సుద్ద . *salt మంటివుప్పు, మడ్డివుప్పు. fuller's * చవుడు. the world జగత్తుlet all the * worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.or the inhabitants of the world లోకులు. a foxes * నక్క బొక్క. here on *యిహమునందు . what on * do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.what on *is that అయ్యో అది యేమి. I do not know what on *this is అదియేమి యెళువో నాకు తెలియదు. How on * should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
Natural
(n), ( s), (an idiot) పుట్టు వెర్రివాడు, వట్టిపశువు.
Horrenent
(adj), నిక్కపొడుచుకొన్న.
To Illume
(v), ( a), ప్రకాశింపచేయు, జ్ఝానముకలుగచేయుట.
Cordelier
(n), ( s), ఒక తరహా సన్యాసి, ఒక తరహా బైరాగి.
To Honor, To Honour
(v), (a.), గౌరవము చేసుట, సన్మానము చేసుట, గొప్ప చేసుట,మర్యాద చేసుట.
Cowl
(n), ( s), cover for the head ముసుకు.
ToConcentre
(v), (a), See To Concentrate.
To Apportion
(v), ( a), పంచిపెట్టుట, పంచియిచ్చుట.
Dignity
(n), ( s), గౌరవము, పరువు, గణ్యముతెలిసినది.
Damnatory
(adj), శపించే. the * clauses నిషేధించే శపధములు,శాపములు.
Compound
(n), ( s), that which is mixed మిశ్రిత వస్తువు, కలిసిన పధార్ధము.or liquor కలపడమైన సారాయి. pudding is a * of rice, milk and sugarపాయసము, బియ్యము, పాలు, శర్కర, వీట్లతో మిశ్రమమైనది. that man is astrange compound of wisdom and folly వాడు వొక విచిత్రమైన మనిషి. yard, enclosure, (an Indian word from the Malay Compong) యింటి ఆరణము, ఆయకట్టు, పెరడు.
To Gad
(v), ( n), దిమ్మిరిగా తిరుగుట, దేశమ్మ కాకిగా తిరుగుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Warn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Warn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Warn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Warn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Warn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close