Telugu Meaning of To Worry

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Worry is as below...

To Worry : (v), ( a), to trouble, to torment, to tear; to mangleతొందరపెట్టుట, ఆయాసపెట్టుట, చిందరవందరచేసుట, హింసచేసుట. the dogs worried the fox కుక్కలునక్కను చిందర వందర చేశినవి. his creditiors worried him till he committed suicide అప్పులవాండ్ల తొందర పడలేక వాడు ప్రాణము విడిచినాడు. Worried adj. harassed కడగండ్లు పెట్టబడ్డ. the horse is worried by these flies యీ యీగలతచేగుర్రము నానాకడగండ్లు పడ్డది. Worrying adj. harassing తొందరపెట్టే, హింసించే, సంకటపెట్టే, a worrying task చీదరగా వుండే పని. Worse, adj. more bad మరీ చెడ్డ, మిక్కిలి చెడ్డ. he had alittle fever yesterday, he is * to-day వాడికి నిన్న కొంచెముజ్వరముగా వుండినది, నేడు మరీ అధికముగా వున్నది. what are you the * for that? అందువల్ల నీకేమి తొందర. he is none the * forthis ఇందువల్ల వాడికి కేమి తొందరలేదు, తక్కువలేదు. theseclothes are the * for wear ఈ గుడ్డలు కట్టి పాతగిలినవి. youare ten times * than him వానికంటె నీవు యేడాకులు యెగ చదివినవాడవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prompter
(n), ( s), యెత్తిచ్చేవాడు, జ్ఞాపకము చేసేవాడు, బోధించేవాడు.
Pilers
(n), ( s), plu. శ్రావణము.
Evasion
(n), ( s), తప్పించుకోవడము, సాకు, మాయ, మోసము. By his * of the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా తప్పించినందున.
Pencil
(n), ( s), (add,) The explanation was written in * ఆ వివరమును పెన్సలుతో వ్రాసినాడు, సీసపు పుల్లతో వ్రాసినాడు.
Graduate
(n), ( s), కాలీజులో యోగ్యతా పత్రికను పొందినవాడు.
Charred
(adj), కలి నల్లపారిన.
Helter-skelter
(adv), ఆదాబాదా, దడబిడలుగా, వెనకాముందు విచారించక. the boysran * పిల్ల కాయలు తలా కాలు తెలియక పరుగెత్తినారు. he read through the book* దాని మీద జ్ఞాపకముంచక దడదడ చదివినాడు.
To Move
(v), ( a), కదిలించుట, జరుపుట, స్థలాంతరమునకు పంపుట, ప్రేరేపించుట. do not * the table మేజను కదిలించకు. * the table a little ఆ బల్లను కొంచెము జరుపు. * these boxes intothat room ఈ పెట్టెలను ఆ యింట్లోకి తీసుకొనిపోయి పెట్టు. without*ing the eyelids రెప్పలార్చక. he *d a piece (at chess) ఆకాయను ఆడినాడు, నడిపించినాడు. this story *ed him to tears కథను విని కండ్లనీళ్ళు పెట్టుకొన్నాడు. they tried to * him with a bride లంచముచే వాడి మనుస్సు కరిగేటట్టు చేయవలెనని పాటుపడ్డారు. he *ed his family to another village తన సంసారాన్ని మరి వొక వూరికి పంపినాడు. he *d the king to dismiss the minister మంత్రిని తోసివేసేటట్టు రాజుకు బోధించినాడు.this *d me to grant his request వాడి మనివిని చేయడానకు యిందువల్ల నాకు బుద్ధి పుట్టినది. this *d him very much యిందువల్ల వాడికి నిండా కోపమువచ్చినది, వ్యసనము వచ్చినది. this *d their laughter యిది వాండ్లకు నవ్వును కలగచేసినది, యిందువల్ల వాండ్లకు నవ్వువచ్చినది. or to propose మనివిచేసుకొనుట. he *d his suit తన వ్యాజ్యాన్ని మనివిచేసినాడు, చెప్పుకొన్నాడు. he *d the government to sanction this గవనరుమెంటువారు యిందుకువుత్తరువు యిచ్చేటట్టు మనివి చేసినాడు.
Tenderness
(n), ( s), (add,) మమత.
Querist
(n), ( s), ప్రశ్న చేసేవాడు, అడిగేవాడు.
Nil
(n), ( s), నకించిత్, యేమిన్ని లేదు, సున్న, పూజ్యము.
Cockatoo
(n), ( s), పెద్ద తెల్ల చిలుక.
Oysterwench
(n), ( s), చెంబడిది, చేపలు అమ్మేటిది. Pabulum, n. s. food, nourishment, ఆహారము.Pace, n. s. అంగ, దాటు. * or gait నడ, నడుపు, గమనము. he walked forward50 *s యాభై అడుగులు ముందుకు నడిచినాడు. they walked at a foot's * అడుగుమీద అడుగుగా నడిచినారు. he mended his * మరీవడిగా నడిచినాడు, కాలు యీడిచిపెట్టినడిచినాడు. at a good * త్వరగా. in learning they kept * with him వాడితోయీడుగా చదివినారు. he kept * with them or he kept * with themor help them వాండ్లతో సరిగ్గా నడిచినాడు, వాడు వాండ్లకు వెనక పడలేదు. the lengthof a step in walking; about two feet and a half సాధారణముగా నడవడములోరెండు పాదములకు నడము వుండే దూరము. యిది సుమారు రెండున్నర అడుగు దూరమువుంటున్నది. in goemetry, five feet మహా గణితములో అయిదు అడుగుల దూరముthis garden is one hundred and fifty * s long ఈ తోట నూటయాభై అంగలనిడుపు వున్నది.
Avenger
(n), ( s), శాస్తి చేసేవాడు, కసిదీర్చుకొనేవాడు, శిక్షించేవాడు.
Ungodly
(adj), impious పాపిష్ఠియైన, అపచారమైన, ద్రోహమైన, దుష్ట.
Gridiron
(n), ( s), మాంసమును వచనము చేయడము నకు వుండే యినుపతడక.
Egregiously
(adv), అతి మిక్కిలి, నిండా. this is * foolish యిది వట్టి వెర్రి.
Swing
(n), ( s), motion of any thing hanging looselyఊగులాడడము, వేలాడడము, ఉయ్యల, డోల, డోలిక. what regulatesthe * of the pendulum? ఆ వేలాడుతూ వుండే బిస వూగడము యెందువల్ల. a * cradle వూగేతొట్ల. the * feast సిడిబండి, సిళ్లు. full * అతిత్వరగా, మిక్కిలివడిగా, దడాలున. he ran full * against me దఢీలుమని నామీదికి దూరినాడు. he took his * తన యిష్టప్రకారము చేసినాడు, తన కడుపునిండ చేసినాడు.
Acatalectic
(adj), సంపూర్ణమైన, ఇది ఛంధస్సులో వచ్చే మాట.
To Famish
(v), ( n), కడుపుకు లేక చచ్చుట, పస్తుగా చచ్చుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Worry is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Worry now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Worry. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Worry is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Worry, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51495
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40206
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close