Telugu Meaning of Unedited

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unedited is as below...

Unedited : (adj), దిద్ది అచ్చు వేయించబడని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Manful
(adj), ధైర్యముగల, ధీరుడైన.
To Sweep
(v), ( n), to pass with violence వడిగా పోవుట. the armyswept along దండు వడిగా పోయినది. the breeze that *s along the hill కొండమీదికి కొట్టే గాలి. the meadow that *s down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరికబయలు.
Possibly
(adv), యేమో, కాబోలు, వొక వేళ. very * he wrote it వ్రాసినాడేమో,బహుశః వ్రాసి వుండును.
Involuntarilly
(adv), అప్రయత్న పూర్వకముగా, అబుద్ధి పూర్వకముగా, తోచక,అసమ్మతముగా, అసమాధానముగా. he did it * అసమాధానముగా చేసినాడు.she yawned * దానికి తెలియక ఆవలింత వచ్చినది. on seeing him I * smiled వాడిని చూడగానే నాకు నవ్వు వచ్చినది. an offence committed *అబుద్ధి పూర్వకముగా చేసిన తప్పు. I paid the money * ఆ రూకలనుఅసమ్మతముగా చెల్లించినాను.
To Enlist
(v), ( a), పట్టిలో దాఖలు చేసుకొనుట, లావణము చేసుకొనుట.I *ed him on my side వాడు నాకు సహాయుడయ్యేలాగు మాట్లాడుకొన్నాను.I have *ed the poets on my side కావ్యములను వుదాహరించినాను.
Obeisance
(n), ( s), దండము, వందనము.
Vindication
(n), ( s), justification సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము. this is a * of his conduct వానియందు తప్పులేదని యిందువల్ల తెలిసినది. this is no * of your conduct నీవు చేసిన దానికి యిది సమాధానము కాదు. as a * of his conduct he pleaded the orders given him నీవు చేసిన దానికి యేమి సమాధానమని అడిగితే, నాకు వచ్చివుండే ఆజ్ఞేనన్నాడు.
Effuence
(n), ( s), that which issues from some other principle నిస్సరణము, నిసృతి .వొకటి మరివొకటినుంచి పుట్టడము, కలగడము అనగా కళ, తేజస్సు. వాసనమొదలైనవి. Light అనగా కళా తేజస్సు, వాసన మొదలైనవి. Light is the * of the sunవెలుగు సూర్యుడివల్ల కలిగినది, తేజస్సు సూర్యోద్భూతమైనవి.
Concourse
(n), ( s), గుంపు, మూక, సమూహము, ప్రజ.
Guile
(n), ( s), మోసము, వంచన, కృత్రిమము, కపటము.
Buffet
(n), ( s), A blow గుద్దు. Beaufet or sideboardశృంగారించిన పక్కమేజ, యిది పాత్రలు వంచడానకు మాత్రమువుపయోగమైనది. they went to buffets గుద్దులాడిరి.
Notoriety
(n), ( s), ప్రసిద్ధి, ఖ్యాతి, పేరు. a man of * ప్రసిద్ధుడు.
Cavalcade
(n), ( s), పదిమంది దొరలు గుర్రాలను యెక్కి విహారముగా పోవుట.
To Regulate
(v), ( a), క్రమపరచుట, దిట్టపరచుట. he *s his conduct by theirpleasure వారి యిష్ట మెట్లాగో అట్లా నడుచుకొంటాడు. he *d his watch by the sunసూర్యగతిని బట్టి తన గడియారమును సరిగ్గా తిప్పుకొన్నాడు.
Dissipated
(adj), చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ. the cloudsare * మబ్బు విచ్చిపోయినది. my doubts are * నా సందేహము నివారణమైనది. the disease was * by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది. the disease left marks on hisface which wre not * for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు. a man of * character పోకిరి. నీతినిలకడలేనివాడు. he leads a * life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
Messiah
(n), ( s), మస్సీహి, అనగా అభిషిక్తుడు, ఖ్రిష్టు.
Conduit
(n), ( s), కాలవ, జలదారి.
Capital
(n), ( s), a city రాజధాని, ముఖ్యమైన వూరు, పట్టణము, wealth, stock, ధనము, భండారము, మూలధనము. his name was printed in capitals వాని పేరు పెద్ద అక్షరములతో అచ్చు వేయబడ్డది.
Heath-cock
(n), ( s), వొక అడివికోడి.
Heterodox
(adj), వికల్పమైన, విపరీతమైన, యిది మత విషయక శబ్దము. they hold * opinions మత విషయమై కొత్తకొత్త కల్పనలు చేస్తారు. they hold this * ఇది కొత్త కల్పన అంటారు ఇది వొక మతము కాదంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unedited is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unedited now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unedited. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unedited is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unedited, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close