Telugu Meaning of Unfrequency

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unfrequency is as below...

Unfrequency : (n), ( s), rareness అపరూపము, అరుదు, వింత. from the * of thisdisease యిది వింతైన రోగము గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ought
(n), ( s), anything యేదానా, యేమైనా. do you * know of this?యిందులో యేదైనా వౌకటి నీకు తెలుసునా. if they give you * నీకుయేదైనా వాండ్లు యిస్తే. it will never be good for * యిదివొకటికిన్ని పనికిరాదు. for * that I can see he is right నాకుతోచినంతలో వాడు చెప్పినది న్యాయము.
To Fleece
(v), ( a), నిలువెల్ల దోచుకొనుట, నిలువుదోపు, దోచుట.
Welcome
(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.
Debauchee
(n), ( s), దుర్మార్గుడు, జారుడు, తాగుబోతు.
Herondry
(n), ( s), కొంగలను పెంచే స్థలము.
Alarming
(adj), భయంకరమైన, భయజనకమైన.
Feeder
(n), ( s), he who eats తినేవాడు, మేసేటిది. she is but a poor * అది నిండాతినేటిది కాదు, అది సూక్ష్మభోజి. the goat is a nice * మేక గరాగరికగా మేసేటిది.the buffalo is a foul * యెనుము కన్న కశ్మలమను తినేటిది. he whogives food ఆహారము పెట్టేవాడు,మేత వేసేవాడు,మేపే వాడు. a horseknows his * గుర్రమునకు మేతవేసేవాణ్ని తెలుసును. cattle * పశువులనుమేపేవాడు. a small steam that runs into a large one సన్న కాలువ,వరపు కాలవ, వాగు. the river and its * s were dried up ఆ యేరున్నుఆ యేట్లోకి వచ్చే కాలవలున్ను వట్టిపోయి వుండినవి.
Legality
(n), ( s), శాస్త్రీయము. this proves the * of the marriage ఇందువల్ల ఆ పెండ్లి న్యాయమైనదని రూఢమౌతున్నది.
Management
(n), ( s), నిర్వాహకము, విచారణ. he used some * in speaking to them వాండ్లతో కొంచెము యుక్తిగా మాట్లాడినాడు.
Hostile
(adj), ప్రతికూలమైన, విరుద్ధమైన. the * army శత్రుసేన. they stood in * array ఎదురొడ్డి నిలిచినారు. the doctor was * to this వైద్యుడు యిది కూడదన్నాడు.
Aristocracy
(n), ( s), the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు. a kind of government (as opposite to monarchy.) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము. The * of wealth ధనమదము. The * దొరలు The *educate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము.)
Stonefruit
(n), ( s), ముట్టెగల పండు.
Omnibus
(n), ( s), ఇరువై మంది కూర్చుండ తగిన వొక విధమైనపెద్దబండి.
Surd
(adj), బధిరమైన, ఇది మహాగణితములో వచ్చే వొకమాట.
Exorcism
(n), ( s), దయ్యమునుతోలే మంత్రము, భూతోచ్ఛాటన మంత్రము.
Dish
(n), ( s), పాత్ర, పళ్లెము, తట్ట. a great * తాంబాళము.a small * తబుకు. a * or food ఆహారము. a * of rice అన్నము. a * of grens or herbs కూర, కీర. a * of fish వండిన చేపలు. a made * షడ్రస్నానము. a Plain * శుష్కాన్నము,వట్టికూడు. foreign *es అన్యదేశస్థుల మర్యాద ప్రకారముచేసిన పాకము. a standing * నిత్యటి భోజనము, యెప్పటి ఆహారము.rice is a standing * with the Hindus హిందువులకు వరి కూడుముఖ్యమైన ఆహారము. he is a standing * with them వాడు నిత్యమువాండ్లతో కూడా భోజనము చేస్తాడు. Sanscrit is standing* with them వాండ్లకు సంస్కృత చదువే ముఖ్యము.
Blunder-headed
(adj), జడుడైన, మూఢుడైన,
Vassal
(n), ( s), a servant, a slave భృత్యుడు, దాసుడు, పనివాడు. the *s or people at large లోకులు, ప్రజలు, కాపులు.
Cinderwench
(n), ( s), murikimuMda, yebrAsimuMda, murikixi.
To Revise
(n), ( s), a second proof of a printed sheet వొకసారి దిద్ది మళ్లీ అచ్చువేశిన కాకితము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unfrequency is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unfrequency now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unfrequency. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unfrequency is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unfrequency, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close