Telugu Meaning of Unknown

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unknown is as below...

Unknown : (adj), not ascertained తెలియని. a book in an * language యెవరుయెరగని భాష తోవ్రాశిన గ్రంథము. they say that earth quakes are * in Indiaఇండియా దేశములో భూకంపము బొత్తిగా లేదంటారు. the author of this book is *యీ గ్రంథము యెవరు చెప్పినదో తెలియదు. for some reason * to me నేనుయెరగని యేదో వొక హేతువు చేత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Detached
(adj), ప్రత్యేకముగా వుండే, వీడదీసిపంపిన, చెదిరిన.this house had two * rooms యీ యింటితో చేరిన రెండు గుమ్మములుప్రత్యేకముగా వున్నవి. my house is * from the village నా యిల్లువూరికి ప్రత్యేకముగా వున్నది. detached stones చెదిరిన రాళ్లు.
Convexity
(n), ( s), కూర్మపృష్ఠాకారము, తాబేలు వీపు రూపు.
Turban, Turband
(n), (s.), పాగా, తలపాగా.
Architect
(n), ( s), or builder కట్టేవాడు, శిల్పి. the great * ప్రపంచ సృష్టికర్త. hewas the * of his own fortunes వాడి ఐశ్వర్యమునకు వాడే కారకుడు.
Whore
(n), ( s), a lewd woman లంజ, రంకులాడి. to play the *రంకులాడుట, పడుచుట, లంజరికముచేసుట.
To Bouse, Or Boose
(v), (n.), to drink అమితముగా తాగుట.
Tiresome
(adj), wearisome; fatiguing విసుకుపుట్టించే, అలసట పుట్టించే, తొందరైన,సంకటమైన. a * task పీకులాటపని. a * hussey తుంటగొడ్డు.
Slacked, Or Slackned
(adj), వదిలిన, సళ్లిన, మట్టుపడ్డ.
Cap
(n), ( s), కుళ్లాయి, టోపి. or ferrule పొన్ను or cover మూత. * of the knee మోకాలి చిప్ప. you see that the * fits you గుమ్మడి కాయల దొంగ అంటె భుజములు పట్టి చూచుకొన్నట్టు నేను అన్న మాటకు వాడికి రోషము వస్తున్నది.
Provincial
(n), ( s), వొక విధమైన గురువు.
To Affright
(v), ( a), వెరిపించుట, జడిపించుట, భయపెట్టుట.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Unblemished
(adj), free from reproach నిర్దోషమైన, నిష్కల్మషమైన.
Protected
(adj), రక్షించబడ్డ, కాపాడబడ్డ, ఆదరించబడ్డ.
To Clench Or Clinch
(v), ( a), loniki maducuta. he clenched the nail aNini koVtti koVnanu loniki vidicinAdu. he clenched his fist pidakiliMcinAdu.
Steak
(n), ( s), a slice మాంసఖండము.
Loyalty
(n), ( s), సద్భక్తి, రాజభక్తి, పాతిప్రత్యము, భక్తి.
Boundlessness
(n), ( s), అమితత్వము, అపారత్వము. from the * of this prospect యిది దృష్టికి హద్దు లేని బయలుగనుక.
Devoured
(adj), కబళికరించబడ్డ, నోట్లో వేసుకోబడ్డ, తినివేయబడ్డ,పాడైన, నాశనమైన, ధ్వంసమైన, హతమైన. * with care చింతాక్రాంతుడైన. * with grief దుఃఖాక్రాంతుడైన.
Disabled
(adj), దుర్బలమైన, బలహీనమైన, అశక్తమై న, మూలపడ్డ,పనికిరాకపోయిన, ప్రతిబంధకమైన. * people దుర్బలులు,అశక్తులు, రోగులు. I am completely * నేను యెందుకు పనికిరాక పడ్డాను. the ship was * by a storm గాలివాన చేత ఆవాడకు పనికిమాలి పోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unknown is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unknown now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unknown. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unknown is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unknown, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close