Telugu Meaning of Unseemliness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unseemliness is as below...

Unseemliness : (n), ( s), indecency, impropriety అమర్యాద.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Variance
(n), ( s), (add,) If his opinion is at * with theopinion of the doctor అతని అభిప్రాయము వొక దోవ డాక్టరుఅభిప్రాయము వొక దోవగా వుండినట్టాయెనా.
To Paint
(v), ( a), వ్రాసుట, చిత్తరువు వ్రాసుట, పూనుట. he *ed the wall red గోడకుయెర్ర వర్ణము పూసినాడు. she * ed her eyes black అది కండ్లకు కాటుక పెట్టుకొన్నది.he *ed he king riding రాజు గుర్రము మీద వుండేటట్టు వ్రాసినాడు. the poet has* ed this battle very well ఆ కవి ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు. v.neut. awoman who *s ముఖమందు మకరికా పత్రాదులు వ్రాసుకొన్న స్త్రీ.
Flat
(n), ( s), (add,) a fool పిచ్చి మనిషి. the * of the roof అన్నిటికి పై దళము. he was walking on the *s of the houseవాడు ఆ యింటి కొనదళము మీద తిరుగుతూ వుండెను.
Virile
(adj), male పురుష సంబంధమైన.
Asp
(n), ( s), కాలసర్పము, కట్లపాము.
Loyally
(adv), సద్భక్తిగా, రాజభక్తిగా, పతిభక్తిగా.
To Nourish
(v), ( a), పెంచుట, పోషించుట, సాకుట, కాపాడుట. the water *es the tree నీళ్లు చెట్టును సాకుతున్నది. they *ed hopes of his return అతను మళ్ళీ రాబోతాడనే ఆశను పెట్టుకొనివుండిరి. he *ed hatred against them వాండ్ల మీద ద్వేషమును పెట్టుకొని వుండినాడు.
Knob
(n), ( s), గుబ్బ, గుబక. in carpentry లక్ష్మి కమ్మి.
Murderess
(n), ( s), ఖునిచేసిన స్త్రీ.
Watch
(n), ( s), forbearance of sleep; guard sentinel; time of guarding; a pocket time piece, జాగరము, కావలి, కావలివాడు, కావలి వుండవలసిన కాలము, చిన్నగడియారము. there are eight *esin the day దినానికి యెనిమిది ఝాములు. you must keep a strict *after him నీవు వాని విషయములో నిండా జాగ్రతగా వుండవలసినది. they kept * కావలివుండినారు. keep a * over your tongue నోరు ఆచి మాట్లాడు,జాగ్రతగా మాట్లాడు.
Sensible
(adj), having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
To Circulate
(v), ( a), vyApiMpacesuta, pAranaMputa, aMxaru cUcukoVnelAguna paMputa. this intelligence is circulated yI samAcAramu vyApiMcinaxi. They circulated this intelligence yI samAcAramunu aMxaru bahiraMga paracinAru. he circulated a story vAdu voVka kaXa katti vidicinAdu.
Undishonoured
(adj), అగౌరవము చేయబడని.
Plethora
(n), ( s), రక్తపిత్తము. ( Wilson ) అధిక బలుపుచేత ఆపసోపాలు పడే రోగము.that country is suffering under a * of riches ఆ దేశము అధిక ఐశ్వర్యముఅధికమైనందువల్ల ప్రజలకు సంకటముగా వున్నది.
To Stop
(v), ( n), తాళుట, నిలుచుట, ఉండుట. stop! stop! నిలునిలు,తాళుతాళు. after the rain stopped వర్షము నిలిచిన తర్వాత, వర్షమువెలిసిన తర్వాత. he stopped with me for a month నా దగ్గిరనెల్లాండ్లు వుండినాడు.
Ammoniac
(n), ( s), ఒకతరహా బంక, ఒకతరహా వుప్పు, దీన్ని నవాచారము అంటారు.
Sine-qua-non
(n), ( s), that which is necessary or requisite ముఖ్యము.the teachers in the College must know English, this is a *కాలీజులో వుండే మునిషీలకు ఇంగ్లీషు తెలిసి వుండవలసినది, ఇది ముఖ్యము.
Slothfulness
(n), ( s), సోమారతనము.
Worldly
(adj), relating to this world ఐహికమైన, సంసారికమైన,పంచేంద్రియబద్దుడైన. a * man ప్రకృతిబద్ధుడు, పామరుడు. * cares సంసారము, ఇల్లు వాకిలి పెండ్లాము బిడ్డలు.
Molten
the part of Melt, పోత, పోతబోసిన. a * image పోత విగ్రహము. * grease అతిసారము, యిది గుర్రములను గురించినమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unseemliness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unseemliness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unseemliness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unseemliness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unseemliness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close