(adv), యెప్పుడైనా, యెన్నటికైనా, యెప్పటికిన్ని, యెన్నటకిన్ని, నిత్యము. * give us this bread యీ అన్నము సాకు యెప్పటికి యివ్వండి.this is the best horse I * had యింతమంచి గుర్రము నా దెగ్గర యెప్పుడున్ను వుండలేదు. It is now hotter than * యింతకాక యెన్నడూ లేదు. this is worse than * యింత చెడ్డది యెన్నడూ లేదు. If * he comes వాడు యెప్పుడైనా వస్తే. * after అది మొదలుకొని. he * after refrained అది మొదలుకొని. he * after refrained అది మొదలుకొని మానుకొన్నాడు. as soon as * he came వాడు రాగానే. as soon as he said this వాడు చెప్పగానే. for * యెన్నటికిని, యెల్లకాలము. for * and * సదానిత్యము, సర్వదా, ఆ చంద్రార్కము. * and anon (now and then)నడమ నడమ అప్పటప్పకి * since అప్పటి నుంచి అది మొదలుకొని. * since child hood చిన్నప్పటినుంచి. * so little or, never so little యెంత కొంచమైనా. so much యెంత అధికమైనా సరి. had he read * so much or, never so much వాడు యెంతచదివి వుండిన్ని. or * I came నేను వచ్చేటందుకు మునుపు. have you * a horse? or, have you any horse?నీకు గుర్రము యేదైనా వున్నదా? In some instances EVer and never are used at pleasre; - thus, she spoke with * so much kindness; or with never so much kindness. అది నిండా విశ్వాసముగా మాట్లాడినది. he must pay his debts be he * (or never) so poor యెంత దరిద్రుడైనా అప్పులు చెల్లించక విది లేదు. Let him be * (or never) so rich వాడు యెంత భాగ్యవంతుడైనా. we will tame them be they * (or never) so fierce యెంత క్రూరులైనా మాకు అణుగుతారు. Ever is used as an affixthus; however right this was యిది యెంతన్యాయమైనప్పటికిన్ని. howeverwrong this was యిది యెంత అన్యాయమైనా. whoever యెవరైనా. whoeverhe may be వాడు యెవడైనా సరే. whatever యేదైనా. whatsoever యేదైనాయేదైనప్పటికిన్ని. whenever he comes వాడు వచ్చేటప్పుడెల్లా. wheneveryou please మీ మనసు వచ్చినప్పుడంతా come whenever you please నీకుయిష్టమైనప్పుడంతా రా. wherever he goes వాడు యెక్కడికిపోతే అక్కడ, వాడుపొయ్యేచోటంతా.