Telugu Meaning of Valentine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Valentine is as below...

Valentine : (n), ( s), name of a certain Saint వొక ఋషి పేరు. a letter containing professions of love or affection, sent by one young person to another, on *'s day, which is the fourteenth day of February ఫిబ్రవరి నెల పధ్నాలుగో తేదియందు వొక చిన్నదిగాని చిన్నవాడు గాని తనకు పెండ్లాడవలెననే ఆశ వుండే వారి పేరిటికి తన వ్యామోహమును తెలియచేశే కొన్ని పద్యములు వ్రాశి తన చేవ్రాలుచేయక. your valentine అని చేవ్రాలుచేశి తపాలు ద్వారా పంపించేజాబు. she sent me a * నేను తన్ను పెండ్లాడవలెననే భావము అగుపడేటట్టుగా నాకు వొక జాబు వ్రాశినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coy
(adj), సంకోచించిన బిడియముగల.
Alternative
(n), ( s), గత్యంతరము, వేరేగతి. I have no * నాకు వేరే విధి లేదు. heoffered me an * యిది వద్దంటే వేరే దారి చూస్తానన్నాడు. each * is painful యెటుచేసినా ఉపద్రవమే.
To Empannel
(v), ( a), యేర్పరచుట, నియమించుట. the jury was *eld జూరీ వాండ్లు నియమించబడ్డారు.
To Neutralize
(v), ( a), నీరసము చేసుట, దుర్బలము చేసుట. this order *sthat regulation యీ ఆజ్ఞ వల్ల ఆ చట్టము యొక్క బలము పోతున్నది.
To Desist
(v), ( n), మానుకొనుట, చాలించుట, వదులుట, విడుచుట. If you won't * you will be ruined మానుకోకుంటే చెడిపోతావు.they * ed from speaking వాండ్లు మాట్లాడడము నిలిపినారు.when he *ed from eating they brought water వాడు తినడమునిలిపేటప్పటికి వాండ్లు నీళ్లు తీసుకొని వచ్చినారు.
Gullet
(n), ( s), కుతిక, గోంతుకోవి, కంఠనాళము.
Caster
(n), ( s), వేసేవాడు or spear బరిచి. or small wheel చిన్న చక్రము. a pepper * మిరియాల పొడి వుంచే భరిణె.
Martial
(adj), వీరుడైన. శూరుడైన. * preparations యుద్ధసన్నాహములు. a court* దండులో కూడిన న్యాయసభ. a man of a very * countenance అతి వీరభావము గలవాడు, వీరరసము గలవాడు.
Poorspiritedness
పిరికితనము, అధైర్యము
Favourableness
(n), ( s), అనుకూల్యము. from the * of the weatherహాయిగా వుండే కాలము గనక , అనగా వాన, అధిక గాలి, యెండలేక మంచికాలముగా వుండినందున. from the * of the symptoms ఆ రోగమునుసుఖముగా వుండినందున.
Flowery
(adj), పువ్వులుగల. a * description శృంగారమైన వర్ణన.
Pull
(n), ( s), యీడ్పు, లాగు. at a single * వొక యీడ్పులో, వొకలాగులో.
Presence Chamber
(n), ( s), కొలువుకూటము.
To Wedge
(v), ( a), to cleave with a wedge మేకులు కొట్టి చీల్చుట. I *d the stone in ఆ రాతిని నడమ యిరికించి దిగగొట్టినాను. to fasten with a * మేకు కొట్టి బిగించుట. he *d himself in గుంపును తోసుకొని చొరబడ్డాడు. we were *d in by the crowd గుంపు నడమ యిరుక్కొంటిమి. the poeplewere *d together in the doorway మనుష్యులు ఆ ద్వారములో కిక్కిరిసుకొన్నట్టుగా జొరబడిరి.
Chicken-hearted
(adj), భయస్థుడైన, పిరికైన.
Motionless
(adj), కదలని నిశ్చేష్టితముగా వుండే. it remained *కదలక వుండెను.
Game
(n), ( s), ఆట. he lost the * ఆటలో వోడినాడు. he got the *ఆటలో గెలిచినాడు. they made * of him వాణ్ని యెగతాళిపట్టించినారు. at dice జూదము. in hunting వేటకు అర్హతమైనపక్షి మృగాదులు. there is much * in this wood యీ అడివిలోమంచివేట చిక్కును, షికారు చిక్కును అనగా వేటకు అర్హమైనపక్షిమృగాదులున్నవని భావము. this cock is not * యిది జగడపుపుంజుకాదు. యిది ధైర్యములేని పుంజు. he was * little fellow or he was a * cock వాడు మంచిధీరుడు, ధైర్యవంతుడు. I see that he is athis old * వాడి యెప్పటి గుణము విడవలేదు.
Cham
(n), ( s), (of Tartary) టార్టరి దేశాధిపతి.
Advent
(n), ( s), ఆగమనము, అనగా ఖ్రీస్టు మాస్పండుగకు ముందువచ్చే నాలుగు వారాలు.
Inexorable
(adj), కఠినమైన, క్రూరమైన, దయాదాక్షిణ్యములేని, నిర్దయాత్మకమైనమనవి ఆలకించని. he is * ఎంత చెప్పినా వాడి మనసు కరగదు, వాడికికనికరము పుట్టదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Valentine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Valentine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Valentine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Valentine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Valentine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83488
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63447
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57606
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38162
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close