Telugu Meaning of Wantonly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wantonly is as below...

Wantonly : (adv), in a licentious manner కొంటె తనముగా, పోకిరితనముగా. they talked very * వాండ్లు నిండా కొంటె తనముగా మాట్లాడినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Folding
(adj), మడతలుగల. * doors మడుపు తలుపులు, రెక్కతలుపులు.
Gobbet
(n), ( s), తునక, కబళము.
Corruptible
(adj), చెడిపొయ్యే, కుళ్లిపొయ్యే నశించే, నశ్వరమైన A+.
To Grudge
(v), ( a), to envy, to be annoyed at అసూయపడుట.పోతుందని యేడ్చుట, సంకోచించుట. I do not * the expenseఆ వ్రయానికి సంకోచించను, ఆ వ్రయానికి నేను యేడవను. he *s them theirvery food వాండ్లు అన్నము తినడము సహితము వాడికి గిట్టలేదు.he *s me my situation నాకు వుద్యోగమైనది వాడికి కడుపు మంట.he would be glade to take the house but he *s the expense ఆ యింటినితీసుకోవడము వాడికి సమాధానమేకాని దుడ్డుపోతున్నదే అని యేడుస్తున్నాడు.why do you * me my happiness ? నా సౌఖ్యమును యెందుకు చూడలేవు.
Concurrent
(adj), సమ్మతిగా వుండే, అనుగుణ్యముగా వుండే, అనుకూలమైన. *testimony అనుగుణ్యమైన సాక్షి, అనుకూలమైన సాక్షి, పొందికైన సాక్షి.
Quizzing
(n), ( s), వికారము, వింత, కుచోద్యము, ఎక సక్కెము.
Shell
(n), ( s), the hard covering of any thing పెంకు, చిప్ప. the * of the cocoanut టెంకాయ బుర్ర, టెంకాయ చిప్ప. the * of thetamarind చింతగుల్ల. a ladle formed of a cocoanut * డోకిపిడత, అబక. * of certain seeds పొట్టు. the * of the tortoise తాబేలు పెంకు, చిప్ప. the * of an oyster ముత్యపుచిప్ప. a bivalve * కప్ప చిప్ప. a * used as a trumpet వూదే శంఖము. a cowry, less than a farthing గవ్వ. a large cowry బోకుగవ్వ. egg * గుడ్డు మీది పెంకు.the * of a snail &c. నత్త యొక్క గుల్ల. a live * (cochlea viva)పురుగుగల గుల్ల. * or bomb బొంబాసు. a live * (bomb*) మందుకూరిన బొంబాసు గుండు. in poetry, a lyre వీనె, తంబుర. the house was burnt; nothing was left but the * ఆ యిల్లు కాలి మొండి గోడలుగా నిలిచినది.
Sanction
(n), ( s), permission శలవు, ఆజ్ఞ, సమ్మతి, అనుమతి,అంగీకారము. you cannot do this without your father's తండ్రి యొక్క అనుమతి లేక నీవు దీన్ని చేయరాదు.
Poney
(n), ( s), టకణా, పైగో మట్టము . an Acheen * అచ్చు మట్టము.
Trammels
(n), ( s), (add,) a kind of long net for catching birds or fishes కొడమ అనే వొకవల. A standing net, fixed with stakes; see John son's first rendering. Quarles in his EMblems (Book 3.) says Nay Cupid, pitch thy trammel where thou please; Thou canst not fail to catch such fish as these ఇదికాక, ఓ మన్మధుడా, కొడమను నీకిష్టమైనచోట వేయుము, యీలాగంటి చేపలు నీకు చిక్కకపోవు.
Fenny
(adj), చిత్తడిభూమిగావుండే, చితచితమనివుండే, పర్రగావుండే.
Ferociously
(adv), అతి క్రూరముగా, ఉగ్రముగా. the dog attacked him *కుక్క వాడిమీద వుగ్రముగా పోయి పడినది.
Hearted
(adj), మనసుగల. kind * or good * మంచి మనసుగల. hard * కఠిన హృదయము గల, క్రూర హృదయముగల. evil * దుర్బుద్ధిగల, దుష్టబుద్ధి గల. single * నిష్కపటియైన, సాధువైన. faint * పిరికియైన. hollow * కపటియైన.
To Knock
(v), ( a), కొట్టుట, తట్టుట. he *ed the wall down ఆ గోడను పడకొట్టినాడు. they *ed down this lot to me ఈ పద్దును యేలములో నా పేరట యెత్తినారు. he *ed off my turban నా పాగాను తట్టివేసినాడు. he *ed off the poinnt of the spear ఆ యీటే మొనను విరగకొట్టినాడు. he threw some stones and *ed thefruit off రాళ్లను రువ్వి పండ్లను రాలకొట్టినాడు. they *ed him on the head వాడి తలమీద అడిచినారు అనగా చంపినారు. they *ed his teeth out వాడి పండ్లను రాలగొట్టినారు. I am quite *ed up with walking నడిచి నిండా అలసినాను.
Wore
(past tense of the verb Wear), he * shoes చెప్పులు వేసుకొన్నాడు.
Tyke
(n), ( s), a dog కుక్క ( ఇది తిరస్కారమైన మాట.)
Disproportaionably
(adv), వ్యత్యాసముగా, వైపరిత్యముగా, వికారముగా,అంగుగా వుండకుండా. how can they marry he is * old వాండ్లకుయెట్లా పెండ్లి అవును దాని వయసు వాడి వయస్సు అధికము.
Proximate
(adj), సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి. a * relation సమీప బంధువు,దగ్గిరి బంధువు. the * cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము. the* premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.
Confutation
(n), ( s), ఖండనము, ఆఖ్షేపము. this is a * of what he said వాడు చెప్పిన మాటకు యిది ఖండనము.
Relick, Relicks
(n), (s.), that which is left afte the loff or decay of therest అవశిష్టము. that which is kept in memory of another with .a .kindof religious veneration చనిపోయిన గురువు మొదలయిన పెద్దల ప్రసాదముగాపెట్టుకొని పూజ చేసే పాదుకలు మొదలయినవి. his *s ( that is his remains ) arestill exhibited at Rome రోం దేశములో యిప్పటికిన్ని ఆయన శవమును పెట్టుకొనిపూజిస్తూ అక్కడికి పోయ్యే వాండ్లకు చూపిస్తారు. In Ceylon the tooth * ofGuatamais called దంతధాతువు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wantonly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wantonly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wantonly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wantonly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wantonly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close