Telugu Meaning of Adscititious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Adscititious is as below...

Adscititious : (adj), అధికమైన, ఉపరియైన, అన్యత్ర తెచ్చుకొన్న.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ultramontane
(adj), విపరీతమైన.
Untrod, Untrodden
(adj), not pressed with the foot తొక్కబడని,సంచరించబడని.
Stoic
(n), ( s), విరాగి, కామ క్రోధాధాలు లేని వాడు. he is a perfect* సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా యేది యెరగక స్థబ్ధుడుగా వుండేవాడు,సుఖమువస్తే సంతోషములేక దుఃఖమువస్తే యేడ్పు లేకుండా వుండేవాఢు.
To Render
(v), ( a), ఇచ్చుట, చేసుట. this *ed him very angry యిందువల్ల ఆయనకు నిండా కోపము వచ్చెను. to * accounts లెక్కలు యిచ్చుట. he *ed them their due వాండ్లకు తగినట్టు జరిగించినాడు.this *ed it necessary for me to go there యిందువల్ల నేను అక్కడికి పోవలసి వచ్చినది. this *s it useless to write to him యిందు వల్ల వాడికి వ్రాయడము వ్యర్ధమైనది. to * a reason హేతువు చెప్పుట, సమాంధానము చెప్పుట. to * like for like సరికిసరిచేసుట, యీడుకు యీడు చేసుట. to * good for evil అపకారమునకు వుపకారము చేసుట.to * kindness for kindness ప్రత్యుపకారము చేసుట. Oh * thanks to God above దేవుణ్ని మ్రొక్కండి. to * into another language భాషాంతరము చేసుట. he *ed it into Telugu దాన్ని తెనిగించినాడు. he *ed it into English దాన్ని యింగ్లిషు చేసినాడు. this *ed the medicine ineffectual ఇది ఆ మందును నిష్ఫలము చేసినది. this *ed the poison harmless యిందువల్ల విషము విరిగినది. this *s his story falseయిందువల్ల వాడు చెప్పినది అబద్ధమవుతున్నది. to * glorious పరసిద్ధపరచుట, ప్రకాశము చేసుట. this act *ed him glorious ఈ పని వల్ల వాడు ప్రసిద్ధుడైనాడు. salt *s food wholesome వుప్పు ఆహారమును ఆరోగ్యకరముగా చేస్తున్నది.
Lightness
(n), ( s), లాఘవము, చులకన, తేలిక, వెలుతురు. from the * of the roomఆ యిల్లు వెలుతురుగా వున్నందున. whimsicalness చపలత, చాంచల్యము. from the *of his mind వాడికి బుద్ధి స్థిరము లేదు గనక.
Unendowed
(adj), మాన్యము లేని.
Nitre
(n), ( s), పెట్లుప్పు, సురాకారము.
Quicksilvered
(adj), రసము వేసిన. a looking glass * చూచుకొనే అద్దము రసమువేయబడి వుంటున్నది.
Planter
(n), ( s), అన్య దేశములో పోయి చేరినవాడు. the * of this garden యీ తోటవేసినవాడు. as a sugar * &c. పల్లెటూరిలో చెరుకు గాని పత్తిగాని నీలి గాని పండించి వత ్ కపుపని చేసే వ్యవహారి.
Determinable
(adj), నిశ్చయించకూడిన, నిర్ధారణచేయకూడిన, నిర్ణయించకూడిన.this is * by comparing the dates తేదులను సరిపెట్టి చూడడము.చేత దీన్ని నిర్ధారణ చేయవచ్చును.
Quenchless
(adj), ఆరని, తీరని, అణగని.
Ceteris
(adv), యిది లాటిన్ శబ్దము, కడమ వన్ని సరిగా వున్నప్పటికిన్ని వేరే విశేషము లేకుంటే. every animal is * fiercer when tied up or confined తక్కినవల్ని సరిగా వుండె పక్షమందు బోనులో వేసిపెట్టే మృగమునకు క్రౌర్యము అధికము, అనగా కట్టిపయట్టిన మృగమునకు క్రూరత్వ మధికము. I had rather live at Bangalore * than at Madras తక్కినవన్నీ సరిగా వుండె పక్షమందు పట్నములో వుండడమునకంటే బెంగుళూరిలో వుండడము మేలు. cotton lasts as-long-as hemp అన్నీ సరిగ్గా వుండె పక్షమందు కితనార గుడ్డ యెన్నాళు వుంటుందో నూలుగుడ్డానున్ను అన్నాళ్లు వుంటుంది.
To Comb
(v), ( a), దువ్వుట. to * out nits ఈర్చుట.
Compatriot
(n), ( s), స్వదేశస్థుడు. He and I were compatriots వాడు నేను వొక దేశ స్థులము.
To Overthrow
(v), ( a), పడదోసుట, నాశము చేసుట, గెలుచుట, జయించుట.the earthquake overthew the houses భూకంపుముచేత యిండ్లుబోర్లపడ్డవి.
To Stray
(v), ( n), to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
Triangular
(adj), త్రికోణముగా వుండే, ముక్కోణముగా వుండే, మోచేతి వంపుగా వుండే.
Interested
(adj), అక్కరపట్టిన, శ్రద్ధ కలగిన. he much * with the book ఆపుస్తకము మీద వాడికి నిండా ఆశ. he is deeply * in their prosperity వాండ్లు బాగుపడనలెనని వాడికి నిండా అక్కర వున్నది. a gentle man * in this school ఈ పల్లెకూటముమీద నిండా అక్కరవుండే దొర. both parties are equally * in his being present వాడు వుండడము ఉభయలకూ కావలసినదే, మంచిదే. he is not at all * in our affair మాజోలి వాడికేమి. I suspect that he is an * witness ఈ సాక్షి పక్షపాతియని నాకు తోస్తున్నది. all his friendship is * వాడి స్నేహమంతాకపటము, వాడి స్నేహమంతా స్వసుఖము కొరకై యున్నది. he did it with * motives స్వలాభముచే విచారించి దీన్ని చేసినాడు.
Being
(partofBe), ఉంటూ, అవుతూ. this * just యిది న్యాయముగా వున్నందున.న్యాయమైనందున. this * so యిది యిట్లావుండగా. from his * there వాడుఅక్కడ వున్నందున. from his not * there వాడు అక్కడ లేనందున. from this *yours యిది నీది అయినందున. from this not * yours యిది నీది కానందున.
Medically
(adv), వైద్యశాస్త్ర ప్రకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Adscititious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Adscititious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Adscititious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Adscititious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Adscititious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close