Telugu Meaning of Bereavement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bereavement is as below...

Bereavement : (n), ( s), వహీనత, కోలుపోవడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lit
(adv), i. e. Literally శబ్ధతః, మాటకుమాటసరిగ్గా.
Homage
(n), ( s), మర్యాద, సన్మానము, దండము, వందనము, పూజ. prostrate *సాష్టాంగ దండము.
Sudorific
(adj), చెమటను కలగచేసే.
Turning
(n), ( s), తిరుగుడు. the twistings and *s of the forest ఆ అడవి యొక్కతిరుగుళ్లు మరుగుళ్లు.
Hated
(adj), అసహ్యమైన, హేయమైన, విరోధమైన.
To Expect
(v), ( a), యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
Feel
(n), ( s), స్పర్శ, తాకి చూడడము. it is soft to the *చేతికిమెత్తగా వున్నది, తాకితే మెత్తగా వున్నది. they judge thisleather by the * యీ తోలు మంచిదో కాదో యని చేతితో ముట్టి చూచితెలుసుకొంటారు.
To Clean
(v), ( a), SuBramu cesuta, bAgu ceyuta, uwukuta, kaduguta, womuta,wuducuta. to * arms cikili ceyuta. to * cotton yekuta. a cotton cleaner xUxekulavAdu. to * the head xuvvuta, xixxuta. * my horse nA gurramunu womu. to clean rice biyyamu malucuta.
Comet
(n), ( s), తోకచుక్క, ధూమకేతు.
To Torture
(v), ( a), బాధపెట్టుట, హింసించుట. he *d out a meaning అట్లా యిట్లావొక అర్థము వెళ్ళదీసినాడు.
Libidinously
(adv), కామాతురముగా, పోకిరితనముగా, కొంటెతనముగా.
Godly
(adj), దైవభక్తిగల, భక్తులైన, దేవతా విశ్వాసముగల. a * legend పుణ్యకథ, మహా పురాణము. * sorrow పశ్చాత్తాపము. In Cor.II. 7. ఈశ్వరం వుద్ధిశ్య యత్ ఖేధకరణం . A+. In 2 pet. II. 9.ధార్మిక. A+.
Fluid
(n), ( s), ద్రవ, ద్రవ్యము, రసము, నీళ్లు, నూనె మొదలైనవి. an unctuous * నూనె, నెయ్యి, మొదలైనవి. the electric * తేజస్సు, మంథనాగ్ని.
Size
(n), ( s), ప్రమాణము, మట్టు. a horse of a large * పెద్దగుర్రము.a house of a small * చిన్న ఇల్లు. do you know the * of the house? ఆ యిల్లు యేపాటిదో నీకు తెలుసునా. a book of this * యీ మాత్రపు పుస్తకము. of what *? యే మాత్రము, యేపాటి. a house of this * యింత యిల్లు. a stone of that * అంత రాయి. or liquid బంకవంటి వొక ద్రవ్యము, అనగా కొయ్యకు వేసే వజ్రమువలె తోలుకొమ్ములు వీటితో చేసేటిది.
Alienable
(adj), పరాధీనము చేయతగ్గ, దానాదివినిమయములకు అర్హమైన. theselands are not * యీ నేలకు దానాదివినిమయములకు యోగ్యమైనవి కావు.
Embassy
(n), ( s), రాయభారము.
Blunderbuss
(n), ( s), పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి.
Fidgetung
(n), ( s), కదలడము, కదలించడము, అనగా చేతులు కాళ్లు కదురుగా పెట్టుకొనివుండక వెర్రి వెర్రిగా కదలించడము. his *shews his fright వాడి అల్లాటముచేత వాడి భయము తెలుస్తున్నది. *at church is improperగుడిలో వెర్రి వెర్రిగా చేతులు కాళ్లు కదలించడము కారాదు.
Inferrible
(adj), అనుమేయించదగిన, ఊహించదగిన, తోచగల.
Lowing
(n), ( s), or cows కూత, అరుపు, అంభారావము, యిది ఆవును గురించినమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bereavement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bereavement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bereavement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bereavement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bereavement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close