Telugu Meaning of Bulk

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bulk is as below...

Bulk : (n), ( s), లావు, గాత్రము, స్థౌల్యము, పరిమాణము. On accountof the * of the book పుస్తుకము గొప్పదిగనక. From his * thehorse could not carry him వాడి స్థాల్యానికి వాణ్నిగుర్రముమోయ నేరదు. This illness diminished his * యీ రోగముచేత వాడివొళ్లు కరిగింది. the majority or greatest part అధికాంశము.Some of them are Musulmaus but the * of them are Hindusవాండ్లలో తురకలు కొందరే గాని శానామంది హిందువులుగా వున్నారు.the bulk of his books are old ones వాది పుస్తుకములలోముప్పాతిక పాలు పాతవి he sold the cotton by the * వాడుపత్తిని మొత్తముగా అమ్మినాడు. the sample is superior to the *మాదిరి చూపించినది మంచిదిగాని తెచ్చినది మంచివి కావు. the shipbroke * వాడ సరుకు కొంత దిగింది. the projecting part of abuilding ; a terrace called pial or pyall at Madras తిన్నె .


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Exchange
(v), ( a), మార్చుట, పరివర్తన చేసుట, వినిమయము చేసికొనుట.they *d garlands మాలికా వినిమయము చేసుకొన్నారు. he *d houses with me వాడు నేను యిండ్లను మార్చుకొన్నాము. when they *d looks of angerవొకరినొకరు కోపముగా చూచినప్పుడు.
To Cauterize
(v), ( a), వాత వేసుట, కాల్చుట, చిటిక వేసుట.
Profession
(n), ( s), వృత్తి, ఉద్యోగము, మతము. I believed his *s of friendshipస్నేహితుడని అన్న మాటలను నమ్మినాను. mere *s are of no good వట్టివాగ్దత్తములు పనికిరావు. the Christian * ఖ్రిష్టియన్ మతము. Physic and lawవైద్యము, ధర్మశాస్త్రము. the learned *s, that is Divinity వేదాంతము. thesacred * గురువృత్తి, పాదిరివృత్తి. dancing girls are prostitutes by *బోగమువాండ్లు పడుచుకొని బ్రతకడము ప్రసిద్ధమే.
Gun-cotton
(n), ( s), A highly explosive substace, obtained by soaking cotton in nitric and sulphuric acids, and then suffering it to dry. It is used as a sbustitute for gunpowder. (Webster.) తుపాకిదూది, గంధక దూది, అనగా తుపాకిమందుకు ప్రతిగా తుపాకిలో వేశి కాల్చే గంధక దూది.
Pleasure
(n), ( s), సంతోషము, సుఖము, యిష్టము. he takes * in riding వాడికి గుర్రపు సవారి మీద యిష్టము. the divine * ఈశ్వరేచ్ఛ. you may doyour * నీకు యెట్లా సమ్మతో అట్లా చెయ్యి. Sir your * అయ్యా తమ చిత్తము.he may stay or go at * వాడిష్టము వాడు వుంటే వుండనీ పోతే పోనీ. do you think God will take * in this act యిందుకు దేవుడు వొప్పుననుకొంటివా.a woman of * బోగముది. a man of * విటగాడు.
To Sharpen
(v), ( a), పదును పెట్టుట, నూరుట, కక్కువేసుట. to * theirwits they రేఅడ్ logic బుద్ధికౌశల్యతను గురించి తర్కము చదువుతారు. cold wind *s the appetite చలిగాలివల్ల ఆకలి చురుకు పుట్టుతున్నది.
E.g.
(Exampls gratia) " for instance" అందుకు దృష్టాంతము, యేలాగంటే అనగా (paley"s Nat Theol. page 1.)
Virility
(n), ( s), manhood పుంస్త్వము, మొగతనము.
Jackdaw
(n), ( s), ఒకవిధమైన కాకి, దీనికి మాటలు నేర్పుతారు.
Telegraphic
(adj), సంజ్ఞ చేత మాట్లాడే యంత్ర సంబంధమైన.
Tendance
(n), ( s), attendance కాచుకొని వుండడము, యెదురు చూస్తూ వుండడము.care; act of tending రక్షణము, పరిపాలనము, ప్రాపు.
Recess
(n), ( s), గూడు. In the * or * es of the conscience అంతర్మానసము నందు,అంతరాత్మ యందు. In the rural * అడవిలో దాగే పట్టున స్థానము నందు. as of acourt or parliament వొక సంవత్సరములో విచారణ లేని దినములు. after the *విచారణ లేని దినాలు అయిన తరువాత.
Needless
(adj), అగత్యము లేని, అక్కర లేని. this renders my going * యిందువల్ల నేను పోవలసిన అగత్యము వుండదు.
To Taint
(v), ( a), to poison, to stain, to sully, to corrupt కళంకపరచుట,కళంకయుక్తముగా చేసుట, చెరుపుట, మైలచేసుట. putrid things * the air మురిగినవస్తువులవల్ల కంపు కలుగుతున్నది.
Stagetrick
(n), ( s), వేషగాడు చేసే చమత్కారము, యుక్తి, పనికిమాలినయుక్తి.
Cash
(n), ( s), రొక్క రూకలు, నగదు. a * chest ఖజానా పెట్టె. a * keeper ఖజాంజి, సరాపు.
Chess-player
(n), ( s), చదరంగమాడే వాడు.
Emperor
(n), ( s), చక్రవర్తి, సార్వభౌముడు.
Breeder
(n), ( s), పిల్ల వేసేటిది. a horse * గుర్రములు పెంచి అమ్మేవాడు. a pigeon * పావు రాళ్ళు పెంచడము. or manners మర్యాద, నడవడి,he shewed his * వాడి యోగ్యతను అగుపరచినాడు. Bad * అమర్యాద. good* మంచి మర్యాద. he is a man of no * అమర్యాదస్తుడు. I will take careof their * వాండ్లకు శిక్షచెప్పడమును గురించి నేను జాగ్రత్త చేసుకుంటాను.
Hemp
(n), ( s), నార, జనపనార. the * plant జనుము. another sort of * గోగునార. * seed జనపవిత్తనాలు. another sort produces an intoxicatingdrug or bhung గంజాయి చెట్టు, బంగి చెట్టు. the * of the palm tree తాటి నార.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bulk is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bulk now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bulk. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bulk is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bulk, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close