Telugu Meaning of Candle Light

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Candle Light is as below...

Candle Light : (n), ( s), దీపపు వెలుగు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Malleability
(n), ( s), నయము, సాగేగుణము. See Malleab'e
Filtered
(adj), వడియకట్టిన, వస్త్రముగాళితము చేసిన.
Appeal
(n), ( s), మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
Barley-corn
(n), ( s), బార్లిగింజ, అంగుళములో మూడో భాగము.
Seriousness
(n), ( s), ముఖ్యము, గంభీరము. from the * of the chargeఇది ముఖ్యమైన ఫిర్యాదు గనుక. from his * అతడు గంభీరముగా వుండినందున.
Shift
(n), ( s), an evasion ఉపాయము, యుక్తి. I did not believe him,I thought his sory was a mere * వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను. they had no * but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు. he was put to his *s గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు. he made * to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు. he made * to do it ప్రయాసపడి యీ పని చేసినాడు. he makes * with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు. a woman's under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.
Intenseness, Intensity
(n), (s.), అతిశయము. from the * of the cold చలియొక్క అతిశయము చేత. by * of application he discovered thisశ్రద్ధాధిక్యము వల్ల దీన్ని కనుక్కొన్నాడు.
Cogent
(adj), బలవత్తరమైన, దృఢమైన, నిరాఘాటమైన.
Penultimate
(n), ( s), కడాపటి అక్షరమునకు యివతలి అక్షరము, అనగా హైదరాబాదు అనేశబ్దములో బా అనే అక్షరమున్ను వెనకటి అనే శబ్దములో క అనే అక్షరమున్నుPenultimate అనబడుతవి.
Fond
(adj), or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల. he listened to their * counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు. he is dead and all my * hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి. his * expectationsవాడి పిచ్చికోరికలు. a * old woman పిచ్చిముసిలమ్మ. are you * of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా. the english are not * of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు. he was beaten out of all loveof learning by a * schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.Tis * to wail inevitable strokes (Shakesp.in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి. he is * of her దానిమీద వాడికి నిండా ఆశ.they are * of gambling వాండ్లకు జూదముమీద బులుపు. he is very * ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది. he is very *of my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము. they are very * of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు. * of learning విద్యాసక్తుడైన.
Rancidity, Rancidness
(n), (s.), మురుగు, వాసన, పాశినకంపు, బూజుకంపు.
Debris
(n), ( s), చిల్లపెంకులు.
To Push
(v), ( n), పొడుచుట, బయిలుదేరుట, యత్నము చేసుట. he *ed into theroom యింట్లోకి దూరినాడు, చొరబడ్డాడు. the branch *ed into the room ఆ కొమ్మపెరిగి యింట్లోకి వచ్చినది. we *ed on towards the town ఆ పట్నానికైఅవసరముగా పోతూ వుంటిమి. they *ed up the hill అతి ప్రయాసపని కొండమీదికిపోయిరి, కొండ మీదికి వురికిరి.
Afflicted
(adj), బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.
Prefix
(n), ( s), ఉపసర్గ. In the words ప్రమాదము. the syllable ప్ర is a *.
To Renounce
(v), ( a), మానుకొనుట, వదులుకొణుట, పరిత్యజిమచుట, వర్జించుట. I * him వాడికీ నాకు తీరినది. he *d the world సన్యసిమచినాడు, ప్రపంచమును పరిత్యాగము చేసినాడు. having *d his country స్వదేశత్యాగియై. do this, or I shall * you యిట్లా చేస్తే చెయ్యి, లేకుంటే యిందుతో నీకు నాకు సరి.
Football
(n), ( s), కాలిగుండు, అనగా తోలుతో చేసిన తాటికాయంత గుండునువుప్పుకందమువంటి వొకఆటలో యిటూ అటూ తన్నుతారు, యీ ఆట యింగ్లిషువారిలో ప్రసిద్దము.
Chimney Corner
(n), ( s), సీమలో కుంపటి గూటి పక్కన హాయిగా కూర్చుండడానకై వుండే స్థలము.
Geometrical
(adj), మహాగణిత సంబంధమైన, క్షేత్రసంబంధమైన,
Whipped
(adj), struck with a whip కొరడాతో కొట్టబడ్డ. punished శిక్షించబడ్డ. * or whipt sillabub ధారోష్ణపునురుగు,పిచ్చికూతలు, నిరర్థకమైన మాటలున్ను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Candle Light is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Candle Light now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Candle Light. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Candle Light is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Candle Light, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83317
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79232
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63356
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57524
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39060
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38113
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27892

Please like, if you love this website
close