Telugu Meaning of Concentric

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Concentric is as below...

Concentric : (adj), బండి చక్రము యొక్క ఆకులవలె నాలుగు తట్లా నుంచి నడిమికి చేరే. seven * circles ఒకటి లోన ఒకటిగా వుండే సప్త కుండలములు, యేడుగిర్లు. * circles on the thumb పెద్ద వేలిలో వుండే చక్రములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Baronet
(n), ( s), ఒక తరహా కితాబుకలవాడు, అనగా Baron, Knight అనే కితాబులకు నడిమి కితాబు గలవాడు.
Defiance
(n), ( s), తిరస్కారము, అలక్ష్యము, పంతము, నీచేతకాదనడము,జగడానకు పిల్వడము. shouts of * హుంకారము. he set them at *వార్ని అలక్ష్యపెట్టినాడు. he set opinion at * యెవరేమన్నాఅననీ అన్నాడు. the books seems to be written in of * system యీ గ్రంధము నిబంధన తప్పి వ్రాసినట్టు తోస్తున్నది, యీ గ్రంధముక్రమమును అలక్ష్యము వ్రాసినట్టు తోస్తున్నది. in * of what thedoctor said వైద్యుడు చెప్పినదాన్ని అలక్ష్యపెట్టి, వుపేక్షచేసి.
To Joint
(v), ( a), గెణుపు, గెణుపులుగా తేగ నరుకుట.
To Unsphere
(v), ( a), to release విడిచి పెట్టుట, విడుదల చేసుట.
Waiter
(n), ( s), an attending servant పనివాడు. a tide * (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు. a dumb * బల్ల.
Fluctuation
(n), ( s), నిలకడలేక వుండడము, స్థిరములేక వుండడము, అస్థిరత,చాంచల్యము, డోలాయమానము. from the * of the price ధర వొక నిలకడగా వుండనందున.
Touching
(n), ( s), తగలడము, తాకడము. to prevent their * వొకటి మీద వొకటితగలకుండా వుండడమునకై.
Nurse
(n), ( s), దాది. a man or woman who attends a patient రోగికి పరిచర్య చేశేవాడు. she is a good * అది తన బిడ్డను బాగా పోషించేటిది. wet * పాలు యిచ్చే దాది. dry * వూరికే బిడ్డను యెత్తుకొనే ఆయా.
To Outbid
(v), (a), పైగా అడుగుట, హెచ్చుగా అడుగుట. he outbade meవేలములో నేను అడిగిన దాని మీద హెచ్చుగా అడిగినాడు. they * eachother అహమహమికగా వున్నారు.
Over-seer
(n), ( s), పై విచారణకర్త, పెద్ద, తలవరి, యజమానుడు.
To Store
(v), ( a), కూడబెట్టుట, చేర్చిపెట్టుట, సంగ్రహము చేసి వుంచుట. he *d the town with grain ఆ వూళ్ళో నిండా ధాన్యముచేర్చి పెట్టినాడు, సంగ్రహము చేసి వుంచినాడు.
Like
(adj), and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.
Forthwith
(adv), తక్షణము, వెంటనే, తోడుతోనే. you must go * నీవుయీ క్షణము పోవలసినది.
Unselfish
(adj), generous, bountiful దాతైన, దయాళువైన.
To Pommel
(v), ( a), కొట్టుట, గుముకుట, పులుముట.
Horizontally
(adv), flat చదరముగా. not standing అడ్డముగా, పండుకొన్నట్టుగా.beams placed * పండబెట్టిన దూలములు.
Grating
(adj), అసహ్యకరమైన, చీదరైన, సంకటమైన.
Tympanum
(n), ( s), the drum, of the ear చెవిలో వుండే గూడు, శ్రోత్రేంద్రియము.
Peahen
(n), ( s), ఆడనెమలి.
Oxalic-acid
(n), ( s), వొక ద్రావకము. దీన్ని తాగితే చస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Concentric is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Concentric now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Concentric. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Concentric is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Concentric, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close