Telugu Meaning of Distant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Distant is as below...

Distant : (adj), దూరమైన. there is not the most * hope రవంతైనా ఆశలేదు. a * heir దూరపు దాయాది. * ancestors మహాపూర్వీకులు. this gives a * idea of their misery దీనివల్ల వాండ్ల దౌర్భాగ్యము చూచాయగా తెలుస్తున్నది. * orreserved బెరుకైన, సంకోచముగల, వేరు బంధముగావుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Belly
(n), ( s), కడుపు. the * of a lute కిన్నెర కాయ. a * god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల. a big bellied woman గర్భిణి. he ate his * full కడుపునిండా మెక్కినాడు. he had his * fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది. The prisoner pleaded her * తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.
Cryer
(n), ( s), చాటించే బంట్రోతు, యేలాం పాడేవాడు.
Axe
(n), ( s), గొడ్డలి. a broad * గండ్ర గొడ్డలి. a pickaxe పిక్కాలసు.
Smallcraft
(n), ( s), plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Rape
(n), ( s), చెర, స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము. he committed a * on herదాన్ని చెరిపినాడు, దాన్ని బలాత్కారముగా చెయి పట్టినాడు.the * of the Lockకుంతలాపహరణమనే వొక కావ్యము. * of the Jessamine ( title of a Telugupoem ) పారిజాతాపహరణము. the name of a plant or its seed నువ్వు చెట్టు,నువ్వు గింజ.
Posse
(n), ( s), Posse comitatus గుంపు. of police పోలీసువాండ్లకు సహాయముగావచ్చిన గుంపు.
Unbraced
(adj), not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
To Insert
(v), ( a), నడమబెట్టుట, ప్రవేశబెట్టుట, ఎక్కించుట, చేర్చుట. he *ed the string దారమును గూర్చినాడు. he *ed his hand చేయి దూర్చినాడు.he *ed a word ఒక మాటను నడుమ వ్రాసినాడు, నడుమపెట్టినాడు.
Scream
(n), ( s), a cry, a yell కేక, కూత, అరుపు. when she saw the snake the woman gave a * ఆ పామును చూడగానే ఒక కేక వేసినది,ఒక కూత వేసినది.
To Follow
(v), ( a), వెంబడించుట, అనుసరించుట, వెంటపడుట, తరుముకొనిపోవుట.they *ed the traces of the thieves దొంగలజాడపట్టి పోయినాడు.the dog *s the scent of the hare ఆ కుక్క కుందేలు వాసనపట్టిపోతున్నది.you go before and I will * you soon నీవు ముందర పో నేనున్ను వెంబడిగానే వస్తాను. I will * your direction తమ ఆజ్ఞప్రకారము నడుచుకొంటాను.he *ed their advice వాండ్లు చెప్పిన బుద్ది ప్రకారము నడుచుకొన్నాడు. he *ed the profession of a doctor వాడికి వృత్తి వైద్యము. Queen Victoria *ed William the Fourth ఆయనకు తరువాత యీమె రాణిఅయినది. One misfortune *s another ఆపద మీద ఆపద వస్తున్నది. Ten verses * in which there is not a word about this వచ్చే పదిశ్లోకములలో యిందున గురించి వొకమాట లేదు. he bathed in the eveningand a fever *ed సాయంకాలము స్నానముచేసినాడు వెంటనే జ్వరమువచ్చినది. they * the doctriness of Sankara chari శంకరాచార్యులమతమును ఆవలంబించినారు, అనుసరించినారు. he *ed another teacherమరి వొక గురువును ఆశ్రయించినాడు. they all * this customవాండ్లందరు యీ వాడికను పట్టించినారు. he *s their exampleవాండ్లు చేసే ప్రకారము చేస్తాడు. he *s the sea యితను వాడ వ్యాపారములోకలిసినవాడు, వాడసంబంధమైనవాడు. he *s the camp వాడు దండు సంబంధమైనవాడు . all metals * this principle అన్ని లోహములకున్ను యీ గుణముకద్దు. it *s that you must pay the money యిందు చేత నీవు ఆ రూకలుచెల్లించవలసి వస్తున్నది. he is a rich man but it does not * that he is wiseవాడు పదార్ధవంతుడైనందువల్లనే బుద్ధిమంతుడని భావించరాదు. It *s తోస్తున్నది, తెలుస్తున్నది. he sold the house, whence it *s that he wasthe owner అతడు ఆ యింటిని అమ్మినందున దానికి అతడే సొంతగాడనితోస్తున్నది, భావిస్తున్నది. he spoke as * or what he said was as *s అతను చెప్పినది యేమంటే. he gave me the account the particulars are as *sవాడు యీ లెక్కను యిచ్చినాడు. దాని వివరమేమంటే.
Unmixed
(adj), not mingled; pure కలియని, స్వచ్ఛమైన, అచ్చమైన. wine * withwater నీళ్లు కలియని సారాయి. Telugu * with Sanscrit సంస్కృతము మాటలుకలియని అచ్చ తెలుగు.
Devotional
(adj), పూజాసంబంధమైన, భక్తిసంబంధమైన.
Mentioned
(adj), ఉదాహరించిన, చెప్పిన, వ్రాసిన.
Triangular
(adj), త్రికోణముగా వుండే, ముక్కోణముగా వుండే, మోచేతి వంపుగా వుండే.
Grieved
(adj), వ్యసనపడ్డ, దుఃఖపడ్డ, విచారపడ్డ, దుస్సహమైన.
To Display
(v), ( n), line 3 To * mercy in this (not on this.)
Bore
(n), ( s), a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.
Centrifugal
(adj), మధ్యత్యాగి, చక్రగమనవేగే మధ్య స్థల త్యాగకరణశీల,మధ్యస్థలాపకర్షిత, మధ్యాపజగామిఘ, నడిమినుంచి పారే, వడిశలను తిప్పేటప్పుడు రాయి తిరగడమునకు చేతి బలము కారణము గనుక ఆ బలము * force అనబడుతున్నది.
To Solder
(v), ( a), పొడిపెట్టి అతుకుట. it booteth not them to * up a broken cause (Hooker) వాండ్లు యెన్నిపాట్లుబడ్డా చెడిపోయిన పనివాండ్లకుకలిసిరాలేదు.
Benzoin
(n), ( s), సాంబ్రాణి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Distant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Distant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Distant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Distant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Distant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113051
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close