Telugu Meaning of Dot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dot is as below...

Dot : (n), ( s), చుక్క, బొట్టు, బిందు. i. j. యీ అక్షరములమీదవుండే బొట్లు. a mark put between numerals హళ్లీ. Some Hinduswere a * in the forehead కొందరు హిందువులు ముఖములో చుక్కపెట్టుకోవడము కద్దు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fortunately
(adv), అదృష్టముగా, దైవాధీనముగా. * he had the meneyready దైవాధినముగా వాని దగ్గెర రూకలకు సిద్ధముగా వుండినవి.very * his father arrived at the moment దైవాధీనముగా ఆ సమయానికివాడి తండ్రి వచ్చిచేరినాడు. but here the proper went is providentially.
Vituperative
(adj), censuring తిట్టే, నిందించే, దూషించే. * language తిట్లు, దూషణ.
Insanity
(n), ( s), పైత్యము, వెర్రితనము.
Personally
(adv), స్వతః, స్వయముగా, తానే.
Enquirer
(n), ( s), అడిగేవాడు, విచారించేవాడు, ఆపేక్షించేవాడు, కోరేవాడు.
Slums
(n), ( s), the backyard పెరడు, రోతగా వుండే స్థలము.
Grilled
(adj), తేల్చిన, వేయించిన.
To Take
(v), ( n), ప్రవర్తించుట, పట్టుట. he took to the study very kindly నిండాఆశగా చదివినాడు. he took to the church పాదిరి అయినాడు, పాదిరి వుద్యోగములోప్రవేసించినాడు. he took to the road or he ran away దారి కొట్టి దోచే దొంగఅయినాడు, పారిపోయినాడు. he took to the hill కొండతట్టుకై పారిపోయినాడు,వేటకు పోయినాడు. the child took to him ఆ బిడ్డ వాని మీద ఆశగా వున్నది. the boydid not * to his book వానికి చదువు మీద ఆశ లేదు. he has taken to thebottle తాగడములో పడ్డాడు. he took to his heels పారిపోయినాడు, వురికినాడు. hetook to his bed మంచమెక్కినాడు, రోగము వచ్చి పడుకొన్నాడు. the cat took to atree ఆ పిల్లి చెట్లో దాగుకొన్నది.
Secured
(p||), భద్రముగావుండే, well * మిక్కిలి భద్రముగా వుండే. an ill * house అబందరగా ఉండే ఇల్లు.
Coemetery
(n), ( s), స్మశానము, పాతే స్థలము.
Unsinged
(adj), not scorched నిప్పుతగలని, నిప్పు అంటని, మాడని.
Imprescriptible
(adj), ఆవశ్యకమైన, విధియైన, సహజమయిన. the * rights ofa father తండ్రికి సహజముగా వుండే స్వతంత్రము.
Sunny
(adj), exposed to the sun ఎండగల, ఎండకాస్తూ వుండే. bright తేజరిల్లే, ప్రకాశమానమైన. in a * spot యెండకాశేస్థలములో. * locks బంగారు తీగలవలె మెరిసే వెంట్రుకలు.
To Cow
(v), ( a), బెదిరించుట, అదలించుట.
Intoxicated
(adj), మయకమెక్కిన, మత్తెక్కిన, పొక్కిన. he * with pride వాడికి గర్వము చేత వొళ్ళు తెలియలేదు, స్మారకము తప్పినది.
Surprised
(adj), ఆశ్చర్యపడ్డ, ఆకస్మికముగా వచ్చి పట్టుకోబడ్డ.they were * by the enemy శత్రువులు ఆకస్మికముగా వచ్చి వాండ్లను పట్టుకొన్నారు. on the road I was * by a shower దోవలోఆకస్మికముగా వొక వాన వచ్చినది.
Tooth
(n), ( s), పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు. eye teeth కోరలు. thedouble teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు. the first teeth or milkteeth పాలపండ్లు. to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్లసందున కసిబిసుమని మాట్లాడుట. he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.can't you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా. the teeth of a saw ఝపము యొక్క పండ్లు. teeth of a key బీగముచెవి యొక్క కక్కులు. teeth of a wheel in a watch &c. గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు. he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రముగా వున్నాడు. at last he showed his * తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు. they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు. I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది. they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు. in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా. in the teeth of the wind గాలికి యెదురుగా. in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా. he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు. he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుదకు చెల్లించినాడు. he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు. theyfell upon him * and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు. he tried * andnail to find out the secret ఆ మర్మమును కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు. he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు. she had asweet * for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.
To Reach
(v), ( a), అందుకొనుట, అందించుట. when we *ed the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు. the arrow *ed the mark బాణము గురిమీదతగిలినది. he *ed the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.the child could not * the fruit ఆ బిడ్డకు ఆ పండు అందదు. my letter did not* him నా జాబు వాడికి చేర లేదు. when this * ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు. when .he *ed the proper age తగిన వయసు వచ్చినప్పుడు. here thebreeze does not * మనకు యిక్కడ గాలి రాదు. when the shadow *ed thestone నీడ ఆ రాతి మీదికి వచ్చినప్పుడు. the sword *ed the bone కత్తియెముకదాకా దూసి పోయినది. I could not * his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు. thought cannot * it అది దురవగాహమైనది. the branched * acrossthe road కొమ్మలు దోవకు అడ్డముగా పెరిగి వున్నవి. he * ed forth his hand చెయిచాచినాడు.
Headstall
(n), ( s), గుర్రము యొక్క ముఖపట్ట.
Lassitude
(n), ( s), ఆయాసము, అలసట, బడలిక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close