Telugu Meaning of Doubtfulness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Doubtfulness is as below...

Doubtfulness : (n), ( s), సందేహము, . అనుమానము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Store
(v), ( a), కూడబెట్టుట, చేర్చిపెట్టుట, సంగ్రహము చేసి వుంచుట. he *d the town with grain ఆ వూళ్ళో నిండా ధాన్యముచేర్చి పెట్టినాడు, సంగ్రహము చేసి వుంచినాడు.
Jocose
(adj), ఎగతాళియైన, పరిహాసమైన, సరసమైన. a * man రసికుడు, హాస్యగాడు. a * letter ఎగతాళిజాబు. * songs ఎగతాళి పాటలు.
Deterioration
(n), ( s), తక్కువ కావడము, దిగుడు . on account of the *ofthe language భాష కొంచెము అభాసైపోయింది గనుక.
Unscarred
(adj), not marked with a wound గాయముపడని.
Pronounciation
(n), ( s), ఉచ్చారణ పలుకుబడి.
Gangrened
(adj), కుళ్లిన. his back was * వాడి వీపులోరాచపుండు పుట్టినది.
Shilling
(n), ( s), (add,) my father cut me off with a * నాతండ్రి అరరూపాయి యిచ్చి నీకు యింతే పొమ్మన్నాడు, నాకు గుల్లకానన్నా లేక చేసినాడు.
Vexatious
(adj), troublesome, provoking ఆయాసకరమైన, తొందరైన, సంకటమైన. this is very * యిది నిండా తొందరైన, సంకటమైన. this is very * యిది నిండా తొందరైనపని. I have got a boil on my hand, this is * నా చేతిమీద పుండు లేచినది యిది వొక తొందర.
After
(prep), వెనక, వెంబడి, తర్వాత, పిమ్మట . * him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా. after another manner మరి ఒక రీతిగా. they came there * himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి. Immediately * myarrival నేను చేరిన వెంటనే. the morning * the robbeery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన. In ten days * he went వాడు వేళ్ళిన పది దినములకు. I did it* the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని. Five minutes *three మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు. the day * tomorrowయెల్లుండి. he was named * his grand father వాడికి తాత పేరు పెట్టినారు. * atime కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత. word * word మాటమీద మాట. he isalways * her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు. one * another వకటికితర్వాత వకటి, వకటి వెనక వకటి. task * task పనిమీదపని. time * time తేపకుతేప.day * day ప్రతిదినము. year * year యేటాయేట, ప్రతి సంవత్సరము. man * manప్రతిమనిషి. the day * మరునాడు.
Forbidden
(adj), అడ్డగించబడ్డ, కట్టుచేయబడ్డ, నిషేధించబడ్డ, నిషిద్ధమైన,కూడని. they are * wine or wine is * them వాండ్లకు సారాయి నిషిద్ధము.they are * the town or the town is * them వాండ్లు పట్టణమునకుఅడుగుపెట్టకూడదని ఆజ్ఞ అయినది, కట్టుచేసి వున్నది. * food నిషిద్దమైనఅన్నము. he was * food for a week by the doctor వైద్యుడు వాడికి యేడులంఘనములు వేసినాడు . * fruit అంటరాని పదార్ధము, నిషేదింపబడ్డద్రవ్యము, యిక్కడ పండు అనే అర్థము లేదు. why should you desire* fruit కారాని దాన్ని యెందుకు కోరుతావు.
Deadly
(adj), చంపే, చచ్చే. a * blow చావు, దెబ్బ.a * weapon చంపే ఆయుధము. a * poison చంపే విషము.* harted పరమవైద్యము. a * secret పరమరహస్యము. a * sinమహాపాతకము. * cold పాడు చలి.
To Wonder
(v), ( n), to be astonished ఆశ్చర్యపడుట, వెరగుపడుట, విస్మయము పొందుట. I * where that is అది యెక్కడ వున్నదో. I * what you meant by telling him వాడితో పోయి యేమని చెప్పితివో. I * whose horse that is ఆ గుర్రము యెవరిదో, ఆ గుర్రము యెవరిదిగా వుండునో. I * you beat your wife నీ పెండ్లాన్ని నీవు కొట్టడము ఆశ్చర్యము. after you have behaved in this manner I should * if he was to come నీవు యిట్లా చేసిన తర్వాత వాడు వచ్చునా, వాడేమి వచ్చేదేమి. I * if the village he means was Kanchi వాడు చెప్పేది కంచియేమో, కంచికాబోలు. I should not * if they were to come వాండ్లు వచ్చేది వింత కాదు.
Outspeaking
(n), ( s), (honesty, bluntness) నిష్కాపట్యము.
Workman
(n), ( s), a laborer పనిపాట్లు చేశేవాడు. a skilful artifier మంచిపనివాడు, గట్టిపనివాడు.
Stammer, Or Stammering
(n), (s.), నోరు తడబడి మాట్లాడడము, నత్తిగామాట్లాడడము. he said he would cure the boy of stammer: (or,of stammering) ఆ పిల్లకాయ నత్తిని పోగొట్టుతానని చెప్పినాడు.
Charity
(n), ( s), love దయ, ప్రేమ, కరుణ, మంచితనము. benevolence దాతృత్వము, ధారాళము. alms భిక్షము, తిరిపెము, ధర్మము, ఉపకారము. * box అక్షయపాత్ర, వుండి. * fund ధర్మ రూకలు, a * school ధర్మపల్లె కూటము, ధర్మబడి. * boy ధర్మపల్లె కూటములో చదువుకొనే పిల్లకాయ. the charities of life దారేషణ, పుత్రేషణ.
To Nauseate
(v), ( a), గోండ్రించుకొని వచ్చుట, వాకర వచ్చుట, చీదర పడుట, అసహ్య పడుట. he *s flattery అతనికి స్తుతి యంటే చీదర.
Munificent
(adj), దాతయైన, ఉదారియైన.
Provisional
(adj), అట్లా ప్రసక్తించే పక్షమందు యిట్లా చేసేదనే, తాత్కాలికమైన, సద్యా. this is a * arrangement అట్లా ప్రసక్తించే పక్షమందు యిట్లా చేసేదనే యేర్పాటు. a member of Council రేపు మంత్రి కాబొయ్యేవాడు.
Slavery
(n), ( s), దాసత్వము, దాస్యము, అడిమెతనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Doubtfulness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Doubtfulness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Doubtfulness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Doubtfulness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Doubtfulness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close