Telugu Meaning of Dreamy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dreamy is as below...

Dreamy : (adj), అస్పష్టమైన. * elegance in poetry అవ్యక్తమధురము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Callosity
(n), ( s), కాయ, కిణము, నొప్పి లేకుండా గడ్డగా కట్టుకొని వుండే మాంసము.
To Embrace
(v), ( a), కౌగిలించుకొనుట, ఆలింగనము చేసుకొనుట, అంగీకరించుట.they *d each other ; or they *d కౌగిలించుకొనిరి. he *d their opinionవీడికిన్ని వాండ్ల అభిప్రాయమే కలిగినది. they *d the Christian religion వాండ్లుక్రిస్టియన్ మతమును అవలంబించినారు. he *d their offer వాండ్లు యిస్తామన్నదాన్ని అంగీకరించినాడు. this *s three separate heads దీంట్లో ప్రత్యేకముగామూడు పద్దులు వున్నవి. I *d the opportunity to tell him this సమయముచూచి దీన్ని అతనితో చెప్పినాను.
To Humiliate
(v), ( a), అణుచుట, గర్వభంగము చేసుట.
Bee
(n), ( s), తేనీగ. Wild black bees that make no honey తుమ్మెదలు, తేంట్లు, భృంగములు. Bees wax మడ్డిమైనము. he was as busy as a * వాడు పనిలేక క్షణమైనా వూరికె వుండలేడు.
To Controvert
(v), ( a), లేదని వాదించుట, కాదని వాదించుట.
To Survey
(v), ( a), to view, look at చూచుట, విచారించుట,ఆద్యంతముగా చూచుట. he *ed the garden and admired it ఆ తోటను చూచి ఆశ్చర్యపడ్డాడు. he *ed me with astonishment నన్ను యెగాదిగా చూచినాడు. to measure and estimate land or buildings కొలుచుట, భూములను కొలుచుట. he *ed the district ఆ తాలూకా భూములను కొలిచి లెక్క యేర్పరచినాడు.
Utensil
(n), ( s), an instrument, a tool ఆయుధము, కొరముట్టు, సామగ్రి తట్టుముట్టు,పనిముట్టు. kitchen *s వంటయింటి సామానులు, పాత్ర సామగ్రి, కుండా చట్టి మొదలైనవి.a chamber * మూత్ర పాత్ర.
To Scandalize
(v), ( a), to offend by some action supposed criminal to shock to disgust అసహ్యమును కలగచేసట, చీదరచేసుట. his behaviour *d all his neighbours వాడి నడత వల్ల అక్కడి వాండ్లకంతా వాడిమీద అసహ్యము పుట్టినది.
To Consult
(v), ( a), అడుగుట, ఒకరిని బుద్ధి అడుగుట, ఆలోచించుట. he *ed his wife పెండ్లాన్ని ఆలోచన అడిగినాడు. to * a dictionary ఒక మాటను గురించి డిక్షినేరి చూచుట. he *ed the calendar పంచాంగము చూచినాడు. they must * hisconvenience ఆయనకు యెట్లా అనుకూలమో దాన్ని వారు ఆలోచించవలసినది. youshould * your own conscience నీకు నీవే యోచించు, నీకు నీవే ఆలోచించి చూచుకో.the walls never are straight because they * the bendings of the hill ఆ గోడలు కొండ యొక్క వంపును అనుసరించి వున్నందున ఆ గోడలు యెంత మాత్రము సరిగ్గావుండవు.
Demy
(n), ( s), ఒక తరహా కాకితము.
Bestained
(adj), కరయైన, మరకైన, మురికైన.
To Value
(v), ( a), to esteem, to hold in respect గొప్పగా యెంచుట, గణ్యముచేసుట. he does not * the pain వాడు శ్రనము లక్ష్యపెట్టలేదు. he does not * their opinion వాండ్ల మాటలను వాడు లక్ష్యపెట్టలేదు. to * highly గొప్పగా యెంచుట. I do not * him a straw వాణ్ని తృణానికి సమానముగా కూడా నేను యెంచలేదు. he *s himself upon this యిందున గురించి నిండా గర్వించి వున్నాడు. to fix a price, to estimate మతింపువేసుట, వెలకట్టుట.
Soap-boiler
(n), ( s), సబ్బు కాచి అమ్మేవాడు.
Courageously
(adv), ధైర్యముగా, తెగించి.
Wiseacre
(n), ( s), a simpleton ఛాందసుడు, పిచ్చివాడు.
Roughness
(n), ( s), గరుకు, బిరుసు, మిట్టా పల్లముగా ఉండడము. harshness to the earth కఠోరత్వము, పరుషత్వము. harshness of temper మోటుతనము.harshness to the taste వొగరు. as of skin బరుసు storminess గాలి కసురుగా వుండడము.
Cosmogony
(n), ( s), జగత్సృష్టి, భువనోత్పత్తి.
Discreditably
(adv), తక్కువగా, పరువుతక్కువగా, హీనముగా,నీచముగా. he married his daughter * తన కూతురుకి వొకనీచ వివాహము చేసినాడు, అనగా తన కూతురుని వొక నీచుడికి యిచ్చి పెండ్లిచేసినాడు.
Unresolvable
(adj), that cannot be opened or settled అసాధ్యమైనతీర్చగూడని. this question is by any rule in arithmetic గణితములో వుండే యేసూత్రము వల్లనున్ను యీ సంశయము తీరదు.
Reptile
(n), ( s), ప్రాకేటిది. serpents, lizards, and other *s పాములు బల్లులు మొదలైన పాకే జంతువులు. he is a vile * వాడు వొక దుష్ట జంతువు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dreamy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dreamy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dreamy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dreamy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dreamy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close