Telugu Meaning of Footstep

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Footstep is as below...

Footstep : (n), ( s), అడుగు. they traced his *s to the houseఅడుగులజాడమీద వాడి యింటికి పోయినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Caste
(n), ( s), కులము. See Cast.
Dab-chick
(n), ( s), బాతుపిల్ల.
Osseous
(adj), యెముకలవలె ఘట్టిగా వుండే. an * concretionయెముకలవలె ఘట్టిగా పెరిగినది, కాలిలో పెరిగే ఆణివంటిది.
Orchetra
(n), ( s), సంగీతగాండ్లు వుండేటందుకు కట్టిన స్థలము.
Fortune
(n), ( s), అదృష్టము, భాగ్యము. wealth or property ధనము,ఆస్తి. or inheritance తండ్రి ఆస్తిలో దొరికే భాగము. as a goddessలక్ష్మి ఐశ్వర్యము, శ్రేయస్సు. by my good * నా అదృష్టమువల్ల. by my ill * నా దురదృష్టమువల్ల, through my bad * నా దౌర్భాగ్యముచేత, to tell *s యెరుకచెప్పుట, సాముద్రికము చెప్పుట.
Woman
(n), ( s), a female ఆడది, ఆడమనిషి, స్త్రీ. she sent her * to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది. she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది. a married * సంసారి. an old * ముసలిద. a young * చిన్నది, పడుచు. a country * పల్లెటూరిది. a * of learning విద్వాంసురాలు. a kinswoman పుట్టపుది, బంధురాలు, my good * వోశి. the wise * వైద్యురాలు, మంత్రసాని. *'s milk చనుబాలు. shortly after she had become a * అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a * of the town బోగముది. the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు. the women's apartment అంతఃపురము.
Minion
(n), ( s), ముద్దులకుర్ర, ప్రభువుయొక్క దయకు పాత్రుడుగా వుండేపోకిరి.
Pleasure-party
(n), ( s), విహారము,విహారముగాపోయినవాండ్లు. they wenton a * విహారమునకు పోయిరి. his time was all spent in pleasure partiesవాడి కాలమంతా విహారములతోనే సరిపోయినది.
Hurtfulness
(n), ( s), ఉపద్రవము, బాధ.
Plaint
(n), ( s), మొర, ఫిర్యాదు. he listened to the * of the bird పక్షుల యేడ్పునువిన్నాడు.
Flowering
(adj), పుష్పించే, పుష్పములుగల.
To Guard
(v), ( a), కావలి కాచుట, కాచుట, కాపాడుట, రక్షించుట.he *ed the gate ద్వారపాలకుడై వుండినాడు. they who * the doorద్వారపాలకుడు. you must * against fever జ్వరాన్ని గురించినీవు భద్రముగా వుండవలసినది.
Pinched
(adj), యిరుక్కొన్న, సంకటపడే, యిబ్బందిపడే. See To Pinch.
Removal
(n), ( s), నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము. after his * I went into the house వాడు ఆ యింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేను ఆ యింట్లోకి పోయినాను. after the * of the corpse ఆ పీనుగను యెత్తుకొని పోయిన తర్వాత. after the * of the disease ఆ రోగము నివృత్తి అయిన తర్వాత. after his * from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత. after the * of ట్హే leg i. e. after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత. before the * of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు. before my * from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.
Glance
(n), ( s), చూపు, దృష్టి. a side * కడకంటిచూపు. at a single * I saw it was wrong చూచిన మాత్రములోతప్పు అని కనుక్కౌన్నాను. he comprehended the whole at a * చూచినమాత్రములోవాడికి యావత్తు గ్రాహ్యమైనది.
Sadness
(n), ( s), దుఃఖము, వ్యాకులము, ఖేదము. from the * of his face వాడి ముఖము వ్యాకులముగా ఉండేటందువల్ల. in sober * I believe this ఇది ఎగతాళిమాటకాదు. యథార్ధ్ము.
Preserve
(n), ( s), Preserves or fruits preserved కుళ్ళిపోకుండా చక్కెరలో గాని తేనెలో గాని పక్వముచేసి పెట్టిన పండ్లు, మిఠాయి.* in pickle వూరుగాయ. or park for wild animals (See on Park.)ఉద్యానవనము వేడుకకు మృగములను పెంచే తోట.
Near
(adv), కొంచెం తక్కువగా. he is * dead చచ్చేటట్టు వున్నాడు, కొన ప్రాణముతో వున్నాడు. it is * noon మధ్యాహ్నమునకు సమీపముగావున్నది. that price is very * a hundred rupees దాని వెల వంద రూపాయల దాకా అయ్యీని. he was * being robbed వాడు కొంచెములోదోపిడీ కాబోయెను.
Reluctance
(n), ( s), అసమ్మతి, అయిష్టము.
Press
(n), ( s), Multitude గుంపు, సందడి, సమ్మర్ధము. from the * of businessబహుపనివల్ల. printing * అచ్చు, అచ్చుయంత్రము. errors ofthe * అచ్చుకూర్చడములో వచ్చే తప్పులు. the work was put ot * ఆ గ్రంథము అచ్చువేయడానకు ఆరంభమైనది. they stopped the * అచ్చు వేయడమును చాలించినారు.the daily * i.e., newspapers సమాచార పత్రికలు the daily * confirms thisసమాచార పత్రికలవల్ల యిది రూఢమైనది. or cabinet అల్మారా. a * bed అల్మారా వలెవుండే వొక విధమైన మంచము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Footstep is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Footstep now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Footstep. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Footstep is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Footstep, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close