Telugu Meaning of Reluctance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reluctance is as below...

Reluctance : (n), ( s), అసమ్మతి, అయిష్టము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


School
(n), ( s), a place of education బడి, పల్లెకూటము, పాఠకశాల,విద్యాలయము. a fencing * గరిడీశాల. a dancing * నట్టువచావిడి.tomorrow * begins at eight, and is over at twelve రేపు ఎనిమిదిగంటలు మొదలుకొని పండ్రెండు గంటలదాకా పల్లెకూటము ఉంటున్నది.or doctrine మతము. they are of his * వాండ్లు ఆయన మతమును అవలంబించియున్నారు. they were brought up in the * of adveristy వాండ్లు దరిద్రమనే బడిలో సంశిక్షితులైనారు, అనగా దరిద్రులైనందువల్లకష్టపడి బుద్దిమంతులైనారు, దోవకు వచ్చినారు. a * for scandal దూషణశిక్షా నాటకము, ఈ నాఠకములో ధూషణ కారాదనే దాన్ని ప్రతిపాదించియున్నది. a * for husbands భర్తృశిక్షా నాటకము, ఇందులో మొగుడుగా ఉండేవాడు ఈ పని చేయకూడదని నిషేధించి యున్నది.
Incontinent
(adj), అజితేంద్రియముగల, కచ్ఛశుద్దిలేని, కామాతురముగల,వ్యభిచరించే, వ్వభిచారముగల. In 2 Tim. III.3. అజితేంద్రియులు A+.
Alcaide
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Free-agent
(n), ( s), స్వతంత్రుడు.
Seal
(n), ( s), (stamp) ముద్ర. the great * రాతి ముద్ర. the lordprivy * చిన్నమంత్రి, రెండో మంత్రి. his father at that time held the * అప్పట్లో వీడి తండ్రి మంత్రిగా ఉండెను. a clayy placed onheaps of grain వడ్ల అంబారముమీద వేశిని మంటి ఆచ్చు అనగా మంటి ముద్ర. he told them this under the * of secrecy దీన్ని గుప్తముగాఉంచుమని ఆ రహస్యమును వాండ్లతో చెప్పినాడు. the priest learned thisunder the * of confession దీన్ని గుప్తముగా ఉంచుతానని గురువువాండ్ల వద్ద ఆ రహస్యమును తెలుసుకున్నాడు.
To Swab
(v), ( a), నారకట్టతో వాడలో తట్టును నీళ్లుపోశి కడిగి శుద్ధిచేసుట.
Mash
(n), ( s), గుజ్జు, కలుపు, అంబలి. a * or syllabub of plantains, milk &c. పంచామృతము.
Vindication
(n), ( s), justification సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము. this is a * of his conduct వానియందు తప్పులేదని యిందువల్ల తెలిసినది. this is no * of your conduct నీవు చేసిన దానికి యిది సమాధానము కాదు. as a * of his conduct he pleaded the orders given him నీవు చేసిన దానికి యేమి సమాధానమని అడిగితే, నాకు వచ్చివుండే ఆజ్ఞేనన్నాడు.
Hectic
(adj), habitual, constitutional నిరంతరమైన, విడవని, క్షయసంబంధమైన,హస్తిగతమైన. a * fever గర్భకాక, హస్తిగతజ్వరము. * cough క్షయదగ్గు. there wasa * colour in her cheek దాని దవడలో క్షయరోగ సంబంధమైన యెరుపు వుండినది.
Unexpectedly
(adv), suddenly ఆకస్మికముగా, హఠాత్తుగా.
Cully
(n), ( s), వూరికె నమ్మేవాడు, దొంగల చేతనైనా, లంజచేతనైనా మోసపోయ్యేవాడు.
Land-tax
(n), ( s), నేలపన్ను, నేలవరి.
Sciatica
(n), ( s), hip gout నడుమునొప్పి.
Effused
(adj), స్రవించిన, కారిన, వడిసిన.
Stained
(adj), blotted మరకలుగల. or dyed చాయవేసిన, అద్దకముచేసిన, మలినమైన. the flower is * with red ఆ పుష్పములో యెర్రనిచారలు వున్నవి.
Ex-post-facto
(adv), యిటీవలి, యిటుతర్వాతి. an * law కొన్ని ముందు మించి జరిగిపోయిన తరువాత పుట్టిన చట్టము, అనగా ముందు జరిగిపోయిన పనికి యీ చట్టము విఘాతము, కాదని భావము.
Stationed
(adj), fixed, placed ఉంచిన, పెట్టిన. they were * at his bed side వాడి మంచము ప్రక్కన వుంచబడ్డారు.
Show-bread
(add,)inHebr, ix. దర్శనీయావూపము. A+ but thenew Tamil says సముఖ అప్పము. I would say చూపు అప్పము or చూపురొట్టె .
Division
(n), ( s), the act of dividing any thing into partsవిభాగములు, చెయ్యడము . the state of being divided విభాగింపబడివుండడము. the * of the hair onthe forehead పాపట. a partor share అంశము, భాగము. *s or bits in an orangeకిచ్చిలి పండులో వుండే తొళలు. *s or parts in a townపేటలు. *s in a country జిల్లాలు, తాలుకాలు, పరగణాలు.Masulipatnam is in the northern * బందరు వుత్తర ఖండములోవున్నది. *s in a box అరలు. *s in a veranda అంకణములు. divisions (quarrels)in a family కలహములు, యింటిలోని పోరు.a partition అడ్డము, మరుగు. he took out the *s out the boxఆపెట్టెలో అరలు లేకుండా వుండడమునకై అడ్డముగా వేసివుండిన పలకలను యెత్తివేసినాడు. there is no * wall betweenthese gardens యీ రెండు తోటలకు నడమ అడ్డగోడలేదు. classes in a caste తెగలు. in arithmeticభాగహారము. they made a * of the estate ఆ యాస్తినిపంచినారు. *s in a book అధ్యాయములు, పర్వములు, పరిచ్ఛేదములుమొదలైనవి . or discord పగ, విరోధము. this caused a * in thatfamily యిందువల్ల సంసారములో వొక కలత పుట్టినది. in musicసంగీతశాస్త్రములో వొక విశేషము.
Glyster
See Clyster


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reluctance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reluctance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reluctance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reluctance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reluctance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close