Telugu Meaning of Gloom

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gloom is as below...

Gloom : (n), ( s), చీజీకటి, మబ్బు, మందారము, వ్యాకులము, చింత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


State
(n), ( s), condition స్థితి, గతి, ఉనికి. a * of life దశ, అవస్థ.I have been in this * these two years రెండేండ్లుగా యిట్లా వున్నాను.the * of being a servant దాసత్వము, భృత్యత్వము. the * of beinga wife పత్నీత్వము. do you know his present * of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది. in what * is it now? అది యిప్పుడుయేగతిగా వున్నది. he is now brought to this * వాడి పని యీ కాడికివచ్చినది. a country రాజ్యము, దేశము. Church and * వైధికులు, లౌకికులు,పాదుర్లు కడమవాండ్లున్ను. he had many friends both in church and * వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు. theexecution of Louis XVI. was a Louis question of * nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు. to lie in * శృంగారించి పండబెట్టి వుండుట. the royal corpse lay in * for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది. the united *s అనగా America.
To Underwrite
(v), ( a), పూటబడుట, అనగా వాడకు నూటికి యింత అని తీసుకొని దానికిమోసము వస్తే ఆ నష్టమును యిస్తానని పూటబడేవాడు.
To Forebode
(v), ( a), పురస్సూచన చేసుట. I * evil from thisతొందర వచ్చునని యిందుచేత నాకు అగుపడుతున్నది. I *d as muchయిట్లా కాబోతున్నదని మునుపే నాకు తెలుసును. this heat *s rain యీ వుక్క చూస్తే వాన వచ్చేటట్టు వున్నది.
Oiling
(n), ( s), నూనె పట్టించడము.
Fiscal
(n), ( s), భండారము, రాజస్వము.
To Dazzle
(v), ( a), కండ్లు చెదిరేటట్టు చేయుట, మిరమిట్లు కొనేటట్టు,చేయుట. the sun *ed me సూర్యుణ్ని చూచేటప్పటికి నాకండ్లుమిరమిట్లు కొన్నది, చెదిరినది.
To Uproot
(v), ( a), to tear up the roots పెళ్ళగించుట, పెరుగుట.
Stoup
(n), ( s), a drinking vessel చెంబు.
Market-place
(n), ( s), అంగడివీధి, బాజారు, సంతకూడే స్థలము.
Sole
(adj), ఏకమైన, ఒకటైన. this was my * reason నాకు వుండే న్యాయముయిది వొకటే. not married వివాహము కాని.
Dancer
(n), ( s), ఆడేవాడు, ఆడేది, నటి. or a stress భోగముది.rope-dancers దొమ్మరవాండ్లు. a companu of dancers మేళము,మేళగాండ్లు.
Though
((conjunction)), అయినప్పటికిన్ని, * he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని. he, *, came అతడైతే వచ్చినాడు. the child, *, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది. this money * is not enough, or thismoney is not enough * యీ రూకలైతే చాలవు. as * వలె, అట్టు, అట్టుగా. heappeared as * he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు. he seemed as * hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది. as * she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.
Belly-bound
(abj), మలబద్ధకముగా వుండే.
Flecked, Fleckered
(adj), పొడలుగల, మచ్చలుగల.
Piscivorous
(adj), చేపలను తినే. the crane is * కొంగ చేపలను తినేటిది.
Torrid
(adj), burning; violently hot ఉష్ణమైన, నిండా యెండగల. * heat మహత్తైనయెండ, బిర్రెండ, తీక్ష్ణమైన యెండ. * zone అధిక యెండగల భూమి.
Smatterer
(n), ( s), one who has a slight or superficial knowledgeఅల్పజ్ఞాని, పరిజ్ఞానము లేనివాడు, అల్పవిద్యగల వాడు.
Lodger
(n), ( s), కాపురము వుండేవాడు, అద్దెకు కాపురము వుండేవాడు.
Hornless
(adj), బోడి, కొమ్ములు లేని.
To Harrow
(v), ( a), పాపటము తోలుట, అనగా దున్నిన పొలములో విత్తనాలు వేసిన తరువాత చదరముచేసుట. this horrible story *s the mind యీ పాపిష్ఠి కథ మహా వేదన చేస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gloom is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gloom now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gloom. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gloom is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gloom, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close