Telugu Meaning of Grievance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Grievance is as below...

Grievance : (n), ( s), ఆయాసము, వుపద్రవము, బాధ, సంకటము. . why shouldyou rake up grievances ? మానిపోయిన పుంటని మళ్లీ కలియబెట్టనేల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Conscription
(n), ( s), లావణము, దాఖలు చేయడము, అనగా శిఫాయీలలో దాఖలుచేసుకోవడమునకై పట్టుకొని వచ్చిన పిల్లకాయల పేళ్లను పట్టిలో దాఖలు చేయడము.
Forenoon
(n), ( s), పూర్వాహ్నము, మధ్యాహ్నత్పూర్వము. యిది dinnerకు మునుపటి కాలము. the * band afternoon మధ్యాహ్నాత్పూర్వమున్ను,మధ్యాహ్నాత్పరమున్ను. this * నేడు తెల్లవారి . I waited there all the * till2 O'clock నేడు తెల్లవారంతా రెండుగంటలవరకు అక్కడ కాచుకొని వుండినాను.
Trite
(adj), worn out; common; not new పాతగిలిన, జబ్బుపడ్డ, లోకరూఢియైన,వింతకాని. a * story అందరు యెరిగిన కథ, అనగా వింత లేనిది. that is a * sayingఅది కొత్త మాట కాదు. it is a * observation అది వాడుకగా అనే మాట, లోకరూఢిగావుండేమాట.
Disgorged
(adj), కక్కించిన.
Ladysmock
(n), ( s), ఒకవిధమైన పుష్పము
Resourceless
(adj), దిక్కుమాలిన, గతిమాలిన.
Motto
(n), ( s), మంగళ శ్లోకము, మంగళ వాక్యము, అనగా చెప్పిన గ్రంథము యొక్క సారాంశమును శ్లేషగా వుదాహరించిన గ్రంథాంతర వాక్యము, దీన్ని గ్రంథము యొక్క మొదటి పత్రములో గాని ప్రతి అధ్యాయారంభములో గాని వ్రాస్తారు. on a seal or ring ముద్ర, శిఖావుంగరము, వీటి మీద వుండే బిరుదుకింద వ్రాసిన వాక్యము.
Counterplot
(n), ( s), ప్రతికుట్ర, అడ్డమైన యుక్తి.
Robber
(n), ( s), దొంగ, ముచ్చు, చోరుడు. a highway * దారికట్టి దోచేవాడు. gang *s బందిపోటు దొంగలు.
Credit
(n), ( s), నమ్మిక, నమ్మకము, ప్రామాణ్యము. esteem నాణ్యము, గణ్యత. his sondoes him great * కొడుకువల్ల వాడికి నిండా ప్రతిష్ఠ వచ్చినది. I did this on the *of your letter నీ జాబు మీద నమ్మకముంచి యీ పని చేసినాను. or honour కీర్తి, సేడు,భరము, ప్రతిష్ట. he cannot get any credit at this place యీ స్తలములో వాడికియెంత మాత్రము పరపత్యము పుట్టదు. trusting ( as a debt, ) or giving on *పరపత్యము. the * side in an account వరపు, జమ. trifles brought on *వెత్పము. he has no * among the shop keepers వర్తకులలో వాడికి నాణ్యము లేదు,అనగా వర్తకులు వాణ్ని నమ్మరు. you may carry this money to my * యీ రూకలునా పేరట జమకట్టు. he sold the cloth on * అప్పుకు యిచ్చినాడు. that man's *is entirely gone వాడి నాణ్యము బొత్తిగా యెత్తుబడి పోయినది. a man of *ప్రామాణికుడు, పెద్దమనిషి. a man of * అప్రమాణికుడు. I gave * to that report ఆ సమాచారాన్ని నమ్మితిని. I gave you * for more sense యింత పిచ్చివాడివని నేనుయెంచ లేదు. they gave you * for this యిది నీ వల్ల వచ్చినదని అంటారు. don'tgive to such stories అటువంటి మాటలను నమ్మకు.
Discredit
(n), ( s), తక్కువ, అవమానము, మానహాని, అపకీర్తి.
To Hoot
(v), ( n), గుడ్లగూబ కూసుట, వొకణ్ని యెగతాళి చేసి కేకలు వేసుట. I heard an owl *ing గుడ్ల గూబ కూయగా విన్నాను.
To Sheathe
(v), ( a), ఒరలో వేసుట. to cover or conceal కప్పుట,దాచుట. when the sword is *d సమాధానపడ్డప్పుడు.
Poetaster
(n), ( s), కుకవి, నీచకవి.
Unbound
(adj), కట్టని, విడిగా వుండే, యథేచ్ఛగా వుండే. an * book జిల్దుకట్టని కాకితపుస్తకము. Prometheus * యథేచ్ఛగా తిరిగే దేవత.
To Purge
(v), ( a), పరిశుద్ధము చేసుట, నిర్మలము చేసుట, శుద్ధిచేసుట. he *d himselfby oath ప్రమాణము చేసినందున నిర్దోషి యైనాడు. this medicine *s యీ మందుబేది అవుతున్నది, యీ మందు విరోచనకారి. they use this ceremony to * thehouse from uncleanness యింటికి శుద్ధి పుణ్యాహవాచనము చేస్తారు.
To Authenticate
(v), ( a), నిజపరచుట, నిశ్చయపరచుట, రూఢిచేసుట, ప్రమాణపూర్వకముగా సిద్ధపరచుట.
Midnight
(n), ( s), అర్ధరాత్రి, నిశీధము. * employment నిశిరాత్రి పని.
Inexpert
(adj), చేయితిరగని, చేతగాని, కొత్తచెయ్యైన.
Misbehaved
(adj), దుర్మార్గమైన, దుర్నడతయైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Grievance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Grievance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Grievance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Grievance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Grievance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close