Telugu Meaning of Hypocrite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hypocrite is as below...

Hypocrite : (n), ( s), దొంగభక్తి గలవాడు, మోసగాడు, వంచకుడు. he played the * మాయవేషములు వేసినాడు. In Luke XIII. 15. కపటి. A+. B+. K+. కాల్పనికుడు C+.మాయకాడు P+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Curt
(adj), or short సంగ్రహమైన, సంకుచితమైన. he gave a * answer ఒకముక్కగా వుత్తరము చెప్పినాడు.
Fleshed
(adj), కండపట్టిన,కొవ్విన. firm * ధృఢగాత్రుడైన, గట్టిశరీరముగల.
Lilylivered
(adj), పిరికిగా వుండే.
To Counterwork
(v), ( a), ప్రతియత్నము చేసుట, అడ్డగించుట, ప్రతిహతి చేసుట,ప్రతిఘాతము చేసుట.
Blot
(n), ( s), తుడుపు, పాట, గిరుగు, మరక. Stain or disgrace కళంకము,మాలిన్యము, అపనింద.
Yoke
(n), ( s), an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Accommodation
(n), ( s), వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.can you give me * in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా. there is ahouse with * for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.his giving me these books was a great * యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది. an * boat వసతిగా వుండే పడవ.
Method
(n), ( s), క్రమము, విధము, రీతి, యుక్తి, ఉపాయము. he thereforeadopted another * గనుక వేరే యుక్తి చేసినాడు. by gentle *s నయాన, మంచితనముగా.
Sharpened
(adj), పదునుపెట్టిన, తీక్షణమైన, చురకుగల.
Brilliance
(n), ( s), ప్రకాశము, కాంతి, దీప్తి, మెరుగు.
Forget-me-not
(a certain flower)యిదివొకపుష్పము
Inflexion
(n), ( s), See Inflection.
Distaste
(n), ( s), అరుచి, అసహ్యము, విరసము. he shewed a great* to my advice నామాట వాడికి విషముగా వుండినది.
To Qualify
(v), ( a), యోగ్యతకలగ చేసుట, అర్హత కలగచేసుట. his learning qualified him to be a teacher వాడి విద్య చేత వాడు వుపాధ్యాయములు కావడానకు యోగ్యత కలిగినది. or to abate తక్కువ చేసుట, న్యునము చేసుట. he qualified his confession by saying that he had been beaten till he confessed వొప్పుకొనేవరకు కొట్టబడ్డానని వాడు అనడమువల్ల వాడు వొప్పుకొన్న దాన్ని దుర్బలపరచినాడు. he is very learned, but he is very proud ; this is aqualifying circumstance వాడు నిండా పండితుడే అయితే బహుగర్వి, యిదే వొకతక్కువ. he has committed, the fault but he did it through necessity; this is a qualifying circumstance వాడు ఆ తప్పు చేసినాడు అయితే దాన్నిచేయవలసిన అగత్యము వచ్చి చేసినాడు, యిందులో యిది వొక గుణము వున్నది.
Nidification
(n), ( s), గూడు కట్టడము, యిది పక్షిని గురించిన మాట. duringthe time of * గూడు కట్టే సమయములో.
Involution
(n), ( s), మెలితిరుగుడు, there are many *s in this story ఈ కథలో శానా తిరుగుళ్ళు వున్నవి. * in arithmetic సంవిధానము.
So
(adv), in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె. let it be so అట్లా వుండనీ. be it so కాని, చింతలేదు. so be it కాని, ఔగాక. you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా. he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు. therefore గనక. for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల. and so forth మొదలైన. so long అంత పొడుగు, అంత మట్టుకు. so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు. so much the more * that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా. * that the blood flowed నెత్తురు కారేలాగు. * thatthe letter may reach me నాకు జాబు అందేలాగు. he is * weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు. * then గనక, అట్లా వుండగా, సరేగదా. one * or so ఒకటి, అర, కొన్ని. so and so ఫలానివాడు. heconsented to go if * and * would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు. Mr. so and * ఫలాని దొర, యిన్నో వొకదొర. I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది. this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు. his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది. his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.
Speaker
(n), ( s), మాట్లాడేవాడు, వక్త. a public * పదిమందిలో జంకులేకుండా మాట్లాడేవాడు. the * of the house of Commons సభానాయకుడు. But కథికుడు.is the word in Ward 3. 299.
To Slacken
(v), ( n), సళ్ళుట, వదులుట, అణుగుట, మట్టుపడుట. when the fire *ed నిప్పు మంట కొంచెము అణిగినప్పుడు. his attention never *ed వాడి ఆసక్తి యెప్పుడున్ను తగ్గలేదు. when the storm *ed గాలి మట్టుబడ్డప్పుడు.
Coelebs
(n), ( s), బ్రహ్మచారి భార్యలేని వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hypocrite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hypocrite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hypocrite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hypocrite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hypocrite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close