Telugu Meaning of Iniquitously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Iniquitously is as below...

Iniquitously : (adv), అక్రమముగా, అన్యాయముగా, దుర్మార్గముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Seesaw
(adj), ముందుకు వెనక్కు వూగులాడే. a * motion ముందుకు వెనక్కు వూగులాడడము. his mind was in a * sent వాడి మనసు డోలాయమానముగా వుండెను.
Slate Colour
(n), ( s), మేఘ వర్ణము.
Dotage
(n), ( s), తెరుపుమరుపు. this is mere * యిది వట్టి వెర్రిమాటలు.he is in his * వాడికి వృద్ధాప్యము చేత బుద్ధి ముసించి వున్నది.
To Debar
(v), ( a), నివారించుట, అడ్డిచేసుట, అభ్యంతరము చేసుట,రాయివేసుట.
Antimonarchical
(adj), రాజప్రభుత్వము కారాదనే, రాజనేమాట కూడదనే.
To Castigate
(v), ( a), శిక్షించుట, గట్టిగా విచారించుట,.
Maidservant
(n), ( s), పనికత్తె, బోనకత్తె, బానిసె.
Incandescent
(adj), జ్వలించే, మండే.
Enfranchisement
(n), ( s), విమోచనము, విడుదల, విముక్తి, అనగా దాసత్వవిముక్తి. after their * వాండ్ల దాసత్వ విమోచనమైన తరవాత.
To Outbrazen
(v), ( a), యెదిరించి తిరస్కరించుట. she *ed himవాణ్ని యెదిరించి తిరస్కరించినది.
Villany
(n), ( s), wickedness ; basenes, నీచత్వము, దుర్మార్గము, దొంగతనము.
To Succeed
(v), ( n), to obtain one's wish సిద్ధించుట, అనుకూలించుట,నెరవేరుట. I have *ed నా యత్నము సిద్ధించినది. he *ed in thisundertaking యీ పని వానికి అనుకూలించినది, సిద్ధించినది. if they * in gaining heaven వాండ్లకు మోక్షము చేకూరినట్టయితే. when we * in gaining the shore మనము సుఖముగా గట్టుకు చేరినట్టయితే. he *ed in catching them వాటిని పట్టుకోవలెనని చేసిన యత్నము సిద్ధించినది. he did not * in trade వాడు వర్తకములో బాగుపడలేదు, వానికి వర్తకము కూడిరాలేదు. he *ed to his father's estate తండ్రి ఆస్తికి కర్త అయినాడు. did you *? నీకు దొరికినదా, నీకు జయమైనదా నీ పని అనుకూలమైనదా.
Shortwinded
(adj), ఊపిరిపుష్టిలేని, కొంచెములో యెగరోజే. he is so *that he cannot walk a mile వాడికి కొంచెములో యెగరోజు వస్తున్నదిగనక నాడు గడియదూరమ నడవలేడు.
Doctoring
(n), ( s), వైద్యము, చికిత్స, యిది నీచమాట.
Jest
(n), ( s), ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము. he became a * ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు. they make a * of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది. a book of*s ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు. surely you are in * నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు. I was in * నేను అట్లాటకంటిని.
Infrequency
(n), ( s), అపరూపము, అరుదు. from the * of such transactioins ఇటువంటిపనులు అరుదు గనుక.
Orthography
(n), ( s), అక్షర లక్షణము, అనగా spelling.
Positive
(adj), నిశ్చయమైన, ఘట్టియైన, రూఢియైన, వాస్తవ్యమైన. this is * injustice యిది నిశ్చయమైన అన్యాయము. his wife is a * fool వాడి పెండ్లాము వట్టి పిచ్చిది. these children are * plagues యీ పిల్ల కాయాల హింసే హింస.I am * he went వాడు పోయినాడని నాకు రూఢి, నాకు సిద్ధము. Dont' be so * నీకు యింత మూర్ఖము కారాదు, పట్టు కారాదు, పిడివాదము కారాదు. I am not * asto that అది నాకు రూఢిలేదు. the * sign in mathematics ధనము. * negative (inmathematics Colebrook says ) భావ and అభావ.
To Forbit
(v), ( a), కూడదనుట, వద్దనుట, నిషేధించుట, కట్టుచేసుట.shame *s him to go there సిగ్గు వాణ్ని అక్కడికిపోనియ్యలేదు. the law*s us to do this యిట్లా చేయకూడదని శాస్త్రము నిషేధిస్తున్నది. the law *ssuch conduct అట్లాకారాదని శాస్త్రనిషిద్ధము. consanguinty *sthier marriage సగోత్రము వివాహమునకు ప్రతిబంధకము. I * you togo నీవు పోకూడదు. the doctor *s me food వైద్యుడు లంఘనమువేసినాఢు. the Magistrate forbade him my house వాడు మా ఇంటికిఅడుగుపెట్టకూడదని మేజిస్ట్రేటువారు ఉత్తర్వు చేసివున్నారు. Labouringmen among the Hindus are naked unless where decency *s కూలివాండ్లుమానమును తప్ప కడమ వొళ్లు తెరుచుకోని వుంటారు, కూలివాండ్లకుగోచీతప్ప వేరే లేదు. I said your brother is dead he replied God!మీ అన్న చచ్చినాడన్నందుకు శివశివా అన్నాడు. In Rom. VII. 7. ఇత్ధంనభవతు.A+. If my father dies ( first which God * !)వొకవేళ మాతండ్రి చనిపోతే మటుకు అట్లా దేవుడు సంకల్పించరాదు. theordinary phrases are రామ రామ ! శివశివ! హరిహరి.
Strumpet
(n), ( s), లంజ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Iniquitously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Iniquitously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Iniquitously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Iniquitously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Iniquitously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close