Telugu Meaning of Island

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Island is as below...

Island : (n), ( s), ద్యీపము, దీవి, లంక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Shun
(v), ( a), to avoid మానుట, తప్పించుట, వర్జించుట. he shunned the blow ఆ దెబ్బను తప్పించుకొన్నాడు. he went the otherroad to * the police పోలీసు వాండ్లను తప్పించుకోవడమునకై వేరే దారిన పోయినాడు. believing him a rogue she shunned him వాడు దొంగ అని వాడి తెరువుకు పోలేదు. women * adulterers ఆడవాండ్లు జారులను వర్జిస్తారు. they* wine సారాయీని వర్జిస్తారు. I have not shunned to declare the whole truth నిజస్థితి యావత్తు నేను చేప్పకమానలేదు.
Pronounciation
(n), ( s), ఉచ్చారణ పలుకుబడి.
Intermingled
(adj), కలిపిన, మిశ్రమమైన.
Distasteful
(adj), అసహ్యమైన, విరసమైన.
To Dot
(v), ( a), బొట్టు పెట్టుట, చుక్కపెట్టుట.
Inactivity
(n), ( s), ఊరికే వుండడము, నిర్వ్యాపారము, నిశ్చేష్టముగా వుండడము.
Vocally
(adv), articulately, in words ఉచ్చారణ పూర్వకముగా, నోటిమాటలుగా.
Leading-strings
(n), ( s), బిడ్డలు నడవడమునకు నేర్చుకొనేటందుకై వుండే తాళ్లు.when you are out of * you may do as you like ఆ మార్గము నీకు కొంచెము తెలిస్తే అవతల నీకు యిష్టమువచ్చినట్లు చేయవచ్చును. in Sanscrit he is scarcely out of * వాడికి సంస్కృతములో ప్రథమారంభమే బాగా కాలేదు,సంస్కృతమందు ప్రవీణుడు కాలేదు. the headman in the office keepshis master in * ఆ దొరను శిరస్తేదారుడు బొమ్మ నాడించినట్టు ఆడిస్తాడు.
Blaze
(n), ( s), జ్వాల, మంట. the house was in a * ఆ యిల్లు మండుతూవుండెను. I saw a great * ఒక మంటను చూస్తిని. or splendour కాంతి, తేజస్సు. these words put him in a * యీమాటలకు మండిపడ్డాడు.She was then in the * of beauty అప్పట్లో అది అందముతో వెలుగుతూవుండెను. the * of his fame వాడి కీర్తి యొక్క ప్రకాశము. the wholetown was in a * with the news ఆ సమాచారము పట్టణమంతా యేక గుబగుబలుగా వుండినది.
Cotemporary
(adj), and n. s. సమకాలీనులైన, ఏక కాలమందు వుండిన. he and myfather were contemporaries మా తండ్రి దినాలు అతని దినాలు వకటి. * historyయే పని యెప్పుడు జరిగినదో తత్కాలమందే వ్రాసిన గ్రంధము పని జరుగుతూ వున్నప్పుడేవ్రాసిన గ్రంధము.
Postdiluvian
(adj), జల ప్రళయమునకు తర్వాత గలిగిన. the postdiluvians జల ప్రళయమునకు తర్వాత పుట్టినవాండ్లు, కలియుగ ప్రజలు. See in proof Wilson Vish.Pur. Pref. P.65. note.
Quarterstaff
(n), ( s), బాణా, దుడ్డు కర్ర.
Populousness
(n), ( s), ప్రజాసమృద్ధి, జనసమృద్ధి.
Ignoramus
(n), ( s), అవజ్ఞుడు, అవివేకి, మూఢుడు.
Limy
(adj), జిగటగావుండే, సున్నమువుండే.
To Impearl
(v), ( a), ముత్యాలుకట్టుట. the dews of the morning * every thornప్రాతఃకాలమందలి మంచు ప్రతిముల్లుకున్న ముత్యమును కట్టుతున్నది, అనగామంచు ప్రతిముల్లు కొనకు ముత్యమువలె వుంటున్నది.
To Deafen
(v), ( a), చెవుడు పరుచుట.
Tormented
(adj), ఉపద్రవించబడ్డ, బాధించబడ్డ, వేధించబడ్డ.
Nationally
(adv), జాతికంతా, కులము యావత్తుకున్నూ. they were * punished ఆ కులము వొట్టుకు శిక్ష తగిలినది.
Supernumerary
(adj), and n. s. being above the number లెక్కకు మించిన, లెక్కకు పైగా వుండేవాడు, పై మనిషి, ఉమేదువారు. * troops లెక్కకుపైగా ఉమడేదండు, చిల్లర, దండు. he has twenty servants and foursupernumeraries వాడివద్ద యిరువై మంది పనివాండ్లున్ను నలుగురు వుమేదువారున్ను వున్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Island is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Island now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Island. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Island is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Island, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close