Telugu Meaning of Negative

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Negative is as below...

Negative : (adj), అభావార్ధకమైన, నఙ్ర్థకమైన. the * verb వ్యతిరేక క్రియ. the * conjunction అనగా nor he answered in the * లేదన్నాడు, కాదన్నాడు. temperance is a * virtue తాగకుండా వుండడము అకరణరూపమైన వొక సద్గుణము, అనగా చేయక మానుకోవడమే వొక సద్గుణము. he has many * virtues వాడుయేదుర్మార్గమున్ను చేయక వూరికే వుండడమనే సద్గుణములు వాడి వద్ద వున్నవి.a child has many * virtues దుర్మార్గమును చేయకుండా వుండడమనే సద్గుణములు బిడ్డలకు కలవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oak
(n), ( s), (add,) In the book of Judges, the Kann, merelysays, A large tree: I use the Hebrew word Allon writingఅల్లోను చెట్టు.
Perfidiously
(adv), ద్రోహియైన, వంచకుడైన, విశ్వాసఘాతకుడైన.నీ చుట్టమని నమ్మవలసి వచ్చినది, నమ్మక విధి లేదు. you must * come నీవు రాకవిధిలేదు.
Former
(adj), తొలి, తొంటి, పూర్వపు, కిందట, రెంటిలో మొదటిదైన, మొదటచెప్పిన.in the * chapter కిందటి అధ్యాయములో. In my *paper I mentioned thisముందరిజాబులో యిందున గురించి చెప్పివున్నాను. on a * occasion మునుపువొకసారి, పోయినసారి, పూర్వమందు. in * times పూర్వము, తొల్లి, ముందర.the * year మునియేడు. on considering their * conduct వాండ్లముందరినడతను చూడగా. It must particularly be obsereved that * is in manyplaces translated latter just as before sometimes means afterముఖ్యముగా విచారించవలసిన దేమంటే . Former అనే శబ్దమునకు కొన్ని స్థలములయందు వెనకటి యనే అర్థమౌతున్నది. in the * case ఆపక్షమందు.in the latter case యీ పక్షమందు. on the * occasion I had someprofit on the latter I lost మునుపటిసారి లాభము వచ్చినదియీసారి నష్టము వచ్చినది,ఆసారి లాభము వచ్చినది. యీసారి నష్టమువచ్చినది. Telugu and Tamil are taught at the college: the * being usedin the north , the latter in the south కాలీజులో తెలుగు అరవమురెండు చదువుతున్నారు, అయితే అది వుత్తరాదిలో వాడుక, యిది దక్షిణాదిలోవాడుక. there were two men named Ramaya and venkaya: the * lived atconjeveram the latter lived at Madras రామయ్య, వెంకయ్య అని ఇద్దరుకలరు, వాడు కంచికాపురస్తుడు, వీడు పట్నపుకాపురస్తుడు. a * birthపూర్వజన్మము.
Discouterousness
(n), ( s), అమర్యాద, మూర్ఖత, విరసము.
Decoit
(n), ( s), ( Indian word a gang robber ) బందిపోటుదొంగ.
Belly
(n), ( s), కడుపు. the * of a lute కిన్నెర కాయ. a * god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల. a big bellied woman గర్భిణి. he ate his * full కడుపునిండా మెక్కినాడు. he had his * fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది. The prisoner pleaded her * తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.
Compounded
(adj), మిశ్రమమైన. this medicine is * of mercury and opiumయీ మందులో పాద రసమున్ను నల్లమందున్ను కలిసి వున్నది.
Fireplace
(n), ( s), పొయ్యి, నిప్పుగూడు, యిది సీమలో దొరలు కూర్చుండేగదిలోచలికాచుకొనే కొరకు వుండేటిది.
To Submit
(v), ( a), అప్పగింతపెట్టుట. they submitted the gold to fire బంగారును నిప్పులో పెట్టినారు. I * it to you whether this can be right యిది న్యాయమో అన్యాయమో మీరే చెప్పండి. I have the honour to * the accounts లెక్కలను తమ సముఖానికి పంపించి వున్నాను.
To Scoop
(v), ( a), తోడుట, పల్లముగా తోడుట, తొలుచుట, బైటచల్లుట.he *ed out the kernel of the cocoanut టెంకాయలోని కొబ్బెరనుతొలిచి తీసినాడు. they *ed his eyes out వాడి గుడ్లను తోడివేసినారు.to * up water పల్లములోని నీళ్లను చేతితో బైటికి చల్లుట.
Invalid
(n), ( s), అశక్తుడు, బలహీనుడు, రోగి. I was an * yesterday నిన్ననాకు వొళ్ళు కుదురుగా లేక వుండినది.
Emeute
(n), ( s), tumult, commotion అల్లరి, గత్తర.
Unavailable
(adj), useless నిష్పలమైన, పనికిరాని.
To Vouchsafe
(v), ( a), to condescend, to grant దయచేసుట, అనుగ్రహించుట, కృపచేసుట.
Quartan
(n), ( s), ague చాతుర్థిక జ్వరము.
Quarto
(n), ( s), వొక విధమైన పెద్ద పుస్తకము, వొక కాకితమును నాలుగుగా మడిచి చేర్చిన పుస్తకము.
Publicity
(n), ( s), బహిరంగము, బాహాటము. they did this to prevent *బహిరంగము కాకుండా యిట్లా చేసినారు.
Attachment
(n), (s), fidelity, regard, స్నేహము, అనురాగము, విశ్వాసము. bywarrant జప్తి. * to a faith or creed మతాభిమానము. after the * o hisproperty వాడి సొత్తు జప్తి అయిన తరువాత.
Daring
(adv), తెగువ ,తెంపు, సాహసము, ధైర్యము.
Tithingman
(n), ( s), కరణమువంటి వొక విధమైన వుద్యోగస్థుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Negative is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Negative now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Negative. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Negative is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Negative, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close