(v), ( n), ఒప్పుకొనుట, కద్దనుట, బయలుపరచుట. the prisoner *d that he was guilty కయిది నేరమును ఒప్పుకొన్నాడు. he *ed his sins తాను చేసిన పాపమును చెప్పినాడు. (అంగీకరించుట, A+.) I * I was annoyed నాకు అసహ్యము వచ్చినది సుమీ. all those who *ed this religion యీ మతమును అంగీకరించిన వాండ్లందరు, యీ మతస్థులందురు. the priest *ed me నేను చేసిన పాపములన్ని గురుపు ఆలకించి ప్రాయశ్చిత్తము విధించినాడు, యిది రోమన్ కేతోలిక్కు మతములో వుండే వొక ఆచారము.