Telugu Meaning of Pith

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pith is as below...

Pith : (n), ( s), బెండు, నిస్సారము, కూడు, దవ్వ. the * of the palm tree తాటి చెట్టునడిమికూడు. the * of the plantain అరిటిబొందె. or strength చేవ, త్రాణ,దార్ఢ్యము, సారము. a man of * బలాఢ్యుడు. there is no * in his style వాడివాక్కు నిస్సారముగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Justle
(v), ( a), తోసుట, గుంపులో పైనబడుట. why do you * me నన్నేలతోస్తావు, నామీద యేల పడుతావు. he *d them out of the estate ఆ సొత్తును వాండ్లకు అబ్బకుండా చేసినాడు.
Though
((conjunction)), అయినప్పటికిన్ని, * he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని. he, *, came అతడైతే వచ్చినాడు. the child, *, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది. this money * is not enough, or thismoney is not enough * యీ రూకలైతే చాలవు. as * వలె, అట్టు, అట్టుగా. heappeared as * he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు. he seemed as * hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది. as * she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.
Punctually
(adv), dele కరారుగా.
Hooting
(n), ( s), of an owl కూత. or derision అపహాస్యముగా అరవడము.
Retrogression
(n), ( s), ప్రతిగమనము, వెనకకు నడవడము.
Puckah
(adj), (Indian word for a house built with lime) సున్నపు కట్టడము.this is a cutcha house యిది సున్నముతో కట్టిన యిల్లు అది బురదతో కట్టిన యిల్లు.
Watchfulness
(n), ( s), vigilance, heedfulness జాగ్రత, ఎచ్చరిక, మెళుకువ. the being unable to sleep నిద్రపట్టకపోవడము. * causes fever నిద్ర పట్టక పోవడముచేత జ్వరము వస్తున్నది.
Stalactitis
(n), ( s), ఒక విధమైన రాయి, చిత్రవిచిత్రమైన ఆకారములుగాతనకు తానే పెరిగే రాళ్లు, రాతి పువ్వు, స్ఫటికలింగము మొదలైనవి అనవచ్చును, దీన్ని శిలాజిత్తు అనిన్ని అంటారు.
To Anticipate
(v), ( a), ముందుగా తలచుట, ముందుమించుట, ముందుతీసుకొనుట,ముందుగ్రహించుట. I did not * this నా కిది తోచనేలేదు. the mother anticipatesthe child's wants బిడ్డకు కావలసిన దాన్ని తల్లి ముందుగా యెరిగి జాగ్రతచేసిపేట్టుతుంది. I * the objections which you may raise నీవు చేయబొయ్యేఆక్షేపణలను ముందుగానే గ్రహించినాను. why should you * evil యెన్నడో రాబొయ్యేదానికి యిప్పుడే యెందుకు యేడుస్తావు. we * happy results అనుకూలముకాబోతుందని యెదురు చూస్తున్నాము. he wanted to buy the horse but Ianticipated him ఆ గుర్రమును వాడు కొనుక్కోవలెనని వుండినాడు అయితే నేనుముందు మించుకొంటిని. he anticipated the income of the next year వచ్చేసంవత్సరపు వచ్చుబడిని ముందుగా తీసుకొన్నాడు.
Bismuth
(n), ( s), తగరమువంటి ఒక లోహము.
Fencing
(n), ( s), సాము. or hedging వెలుగు.
Licentious
(adj), పోకిరి, దుష్ట, కొంటె, తుంట. a * book పోకిరి పుస్తకము. a * man కాముకుడు, కామాతురముగలవాడు. * reading పోకిరిచదువు. a * or ungrammaticalinterpretation అపార్థము. this is a * interpretation ఇది అబద్ధమైన భాషాంతరము,అక్రమమైన భాషాంతరము.
Gorget
(n), ( s), కంఠకవచము, కంఠాభరణము.
To Pop
(n), ( s), to move suddenly లటక్కున దూరుట లేక బయిలు వెళ్ళుట. thebird popped into its nest ఆ పక్షి లటక్కున దూరినది. he popped outలటక్కున లేచిపోయినాడు, దిగ్గున లేచి పోయినాడు, లటక్కున బైటికి పోయినాడు. the thought popt into his head లటక్కున వొకటి తోచినది. he popt intoa chair లటక్కున కూర్చున్నాడు. they were popping at him with their guns వాండ్లు అదాటున వాడి మీద వొకొక వేటు వేస్తూ వుండినారు.
Millpond
(n), ( s), యంత్రానికి పారడానకై నీళ్ళు తటాకముగా నిలిచివుండే గుంట.
To Publish
(v), he *ed the book ఆ పుస్తకమును అచ్చు వేయించిఅమ్మకానికి సిద్ధముగా వున్నదని యెరుక చేసినాడు, he *ed the story ఆ కథను చాటించినాడు, అందిరికిన్ని యెరుక చేసినాడు.
Genealogy
(n), ( s), వంశము, వంశావళి, వంశపరంపర, వంశానుచరితము,రాజాదివంశ చరిత్రము.
Craggy
(adj), See Cragged.
Poisoner
(n), ( s), విషము పెట్టేవాడు, చెరిపేవాడు.
Begging
(n), ( s), తిరిపెమెత్తడము, యాచకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pith is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pith now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pith. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pith is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pith, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close