Telugu Meaning of Resident

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Resident is as below...

Resident : (n), ( s), నివాసి, పరదేశవాసి, కాపు, వుండేవాడు. phrase for a minister at a foreign court స్థానపతి, వకీలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sythe
See Scythe
To Forego
(v), ( a), మానుకొనుట, విడిచిపెట్టుట, వదులుట, పరిత్యజించుట.
Unpacked
(adj), opened, as goods విచ్చిన, విప్పబడ్డ.
Pointed
(adj), మొనగల, తీక్ష్ణమైన. the spear was * brass ఆ బల్లెపుకొనకు విత్తళి వేసి వుండినది. a * remark యుక్తిగా చెప్పినమాట.
To Borrow
(v), ( a), (money) అప్పు తీసుకొనుట, ఋణముచేసుట, అరువుగా తీసుకొనుట. he borrwed some money on a verbal promise కొంత రూకలను చెయిబదులుగా తీసుకొన్నాడు. he has borrowed this from Johnson దీన్ని జాన్సన్ గ్రంధములో నుంచి తెచ్చుకొన్నాడు.
Unsight-unseen
(adv), (a vulgar phrase) చూడకనే. he bought it unsight-unseen (that is, without seeing it) దాన్ని చూడకనే కొన్నాడు.
Dart
(n), ( s), వేసుడుబరచి, చేబల్లెము, యీటె, బాణము. dartsof love మన్మధ బాణములు. he made a * at the bag సంచినిగుంజుకొనేటందుకై ఒడిసి పట్టుకోవచ్చినాడు, సంచిమీదలటుక్కున చెయ్యివేయవచ్చినాడు. the snake made a * atme పాము నన్ను ఒడిసి పట్టుకోవచ్చినది.a hawk made a * at the bird డేగ ఆ పక్షిమీదికి దూకినది,దాన్ని తన్నుకొని పోయినది.
Left
the past and part of Leave, విడిచినది. విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన. or remaining మిగత, నిలువ. my brother was taken, I was * నన్నువుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు. one horse was taken and two were *ఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి. after paying ten rupeesI had only three rupees * పది రూపాయీలు అట్టే వుండినవి. he has now nothing *మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది. See To Leave.
Nowt
(n), ( s), గొడ్డు, పసరము.
Pica
(n), ( s), వొక విధమైన అచ్చు అక్షరము.
To Glow
(v), ( n), యెర్రగా కాగుట, మండుట. the iron *s యినుముయెర్రగా కాగుతున్నది. her cheeks * ed with shame సిగ్గుచేత దాని ముఖముయెర్రబడ్డది. he was *ing with fever జ్వరము కాస్తూ వుండినది.his heart *ed with hope వాడికి మనసులో ఆశ పెట్టుకొంటూ వుండినది.the stars * by night నక్షత్రములు రాత్రిలో ప్రకాశిస్తున్నవి.
To Descant
(v), ( a), పదముపాడుట. to * on వర్ణించుట, విస్తరించిచెప్పుట.he *s upon his own deformity తన అందవికారమును వూరికే వర్ణిస్తాడు.
Expressible
(adj), ఉచ్చరించకూడిన, చెప్పకూడిన, వివరించకూడిన,వచనియ్యమైన. it is easily * in English దీన్ని యింగ్లీషులో సులభముగాచెప్పవచ్చును.
Sleeveless
(adj), foolish, miserable దిక్కుమాలిన, పిచ్చి.
Sinecure
(n), ( s), a paid employment without duty పనిలేకుండా జీతముతీసుకొని వుండే వుద్యోగము. he enjoyed a * పని యేమిన్నీ లేకుండా జీతము తీసుకొని తింటూ వుండినాడు. you will find the business a * ఆ వుద్యోగములోచేయవలసిన పని యేమిన్నీ లేదు జీతము మాత్రము వచ్చును. he was ill forthree months and his horses enjoyed a * వాడు మూడునెలలు వొళ్లు కుదురులేకుండా పడి వుండినాడు గనక వాడి గుర్రాలు పనిలేక వూరికే తింటూ వుండినవి.
Middle-aged
(adj), నడివయస్సుగల, నడివయస్సుగా వుండే.
Quizzical
(adj), వికారమైన, వింతైన, కుచోద్యమైన. See Quiz.
Lactation
(n), ( s), చన్నిచ్చే కాలము, చన్నుతాగే కాలము.
Pottage
(n), ( s), అంబలి, గంజి.
To Tap
(v), ( a), to strike gentle తట్టుట. the squirrel *s the ground withit's paw ఉడత కాలితో నేలను తట్టుతున్నది. to * palm tree తాటి చెట్టును గీయుట.they tapped him for the dropsy పాండు రోగము చేత వాచి వుండే వాడి కడుపులోవొక పక్క గీచి నీళ్లు కారేటట్టు చేసినారు. he tapped the cask పీపాయిలో రంధ్రముచేసి నీళ్లు యివతలికి వచ్చేటట్టు చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Resident is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Resident now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Resident. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Resident is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Resident, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close