Telugu Meaning of Serenity.

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Serenity. is as below...

Serenity. : ( n.), ( s.), calmness శాంతము, నిమ్మళము,నైర్మల్యము,నెమ్మది


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Mispend
(v), ( a), దుర్వ్రయము చేసుట, వృథాగా పోగొట్టుట.
To Hebetate
(v), ( a), జబ్బుపరచుట, మందముచేసుట. drinking *s mind తాగడముచేత బుద్ధిమాంద్యము కలుగుతున్నది.
Jewish
(adj), యూదియాదేశ సంబంధమైన. or covetous పిశినారి బంకయైన.
Expertly
(adv), నేర్పుగా, నిపుణతగా, చమత్కారముగా.
Anglicism
(n), ( s), ఇంగ్లిషు భాషియ్యము, ఇంగ్లిషు జాతియ్యము.
To Clink
(v), ( n), ఖంగుఅని వాగుట, అనగా అందెలు, మెట్టెలు, రాతి మీద వేసిన రూపాయి, సుత్తితో దాగిలి మీద కొట్టే దెబ్బ. వీటి యెక్క ధ్వనికి యీ మాట చెల్లుతున్నది. Stonecutters make a clinking noise రాతి కమ్మరవాండ్లు ఖంగుఖంగుమని శబ్దము చేస్తూ వుంటారు.
To Involve
(v), ( a), కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట. why do you * your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు. this *d me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు. they *ed it in obscurity దాన్ని మరగుపరచినారు. this*d an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.this *d me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది. his argument *s a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.this *d me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.his ruin *d that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.
Unessential
(adj), not absolutedly necessary అనావశ్యకమైన, అంత అగత్యముకాని.
To Paint
(v), ( a), వ్రాసుట, చిత్తరువు వ్రాసుట, పూనుట. he *ed the wall red గోడకుయెర్ర వర్ణము పూసినాడు. she * ed her eyes black అది కండ్లకు కాటుక పెట్టుకొన్నది.he *ed he king riding రాజు గుర్రము మీద వుండేటట్టు వ్రాసినాడు. the poet has* ed this battle very well ఆ కవి ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు. v.neut. awoman who *s ముఖమందు మకరికా పత్రాదులు వ్రాసుకొన్న స్త్రీ.
Unknowingly
(adv), ఎరగక, తెలియక, అజ్ఞానతః.
To Figure
(v), ( a), రూపీకరించుట, వర్ణించుట, భావించుట, భావనచేసుట.no thoughat can * it అది భావించకూడనిది. he *d the stag as havingవర్ణించినాడు.he *s all devotion as folly భక్తి పిచ్చియని బద్దలుకట్టుతాడు.* to yourself పుత్రుడిచేత తిరస్కరించబడ్డ, వొక తల్లిదండ్రియని మనస్సులోతలచుకో. she *d to herself all the difficulties he would undergoవాడు పడబొయ్య సంకటములన్నిటిని మనస్సులో తలబోసుకొన్నది.they * this language as exceeding difficult యీ భాషను మహాకష్టమనిఅంటారు.
Lowermost
(adj), అన్నిటికి కింది.
Pursuance
(n), ( s), ప్రకారము, అనుసారము. in * of your orders మీ యాజ్ఞ చొప్పున,మీ యాజ్ఞ ప్రకారము.
Homeliness
(n), ( s), మోటతనము, మడ్డితనము, వికారము. from the * of herdress దాని మోట వేషము చేతను.
To Deal
(v), ( n), వర్తకము చేయుట, వ్యాపారము చేసుట. he dealsin precious stones వాడు రత్నాల వర్తకము చేస్తాడు. he dealsin silks వాడు పట్టుబట్టల బేరము చేస్తాడు. he deal in abuse తిట్టుతాడు.he dealt ( pronounced Delt) graciously with them వారి యందుదయగా జరిగించినాడు. he dealt hardly or harshly withthem వాండ్ల యందు క్రూరముగా జరిగించినాడు. death -dealing (murderous ) సంహారక శక్తిగల, మారకమైన, పాడు.
Alphabet
(n), ( s), వర్ణమాల, అక్షరసమామ్నాయము. An * of logic తర్కసంగ్రహము.తర్కముయొక్క ప్రారంభము. An * of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహముఆరంభము, శాస్త్ర ప్రారంభము. He scarcely knows the * of lawధర్మశాస్త్రసంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
Minium
(n), ( s), (vermilion) సింధూరము.
Shamming
(n), ( s), మాయ, పితలాటకము, బొంకించడము.
Carmine
(n), ( s), యెర్రని వన్నె, కోడి కొండెవర్ణము, దాసాని పుష్పవర్ణము, దానిమ్మ పువ్వు వర్ణము.
To Fancy
(v), ( a), యిచ్ఛించుట, ఆశించుట. I * that horse.ఆ గుర్రముమీద నాకు యిచ్ఛగా వున్నది. such food as the appetite fanciesమనసుకు యింపైన ఆహారము. a bird-fancier పక్షుల మీద పడి చచ్చేవాడు,పక్షుల మీద బలుపు గలవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Serenity. is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Serenity. now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Serenity.. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Serenity. is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Serenity., many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close