(adj), అర్హమైన, యోగ్యమైన, తగిన, యధోచితమైన, చాలిన, చాలినంత,కావలసినంత. Is it * to him to do so అట్లా చేయడము వాడికి యోగ్యమా. he is not * to this దీనికి వాడు యోగ్యుడు కాడు, తగదు. he has a * knowledge of the language ఆ భాషలో వాడికి యధోచిత జ్ఞానము వున్నది.