Telugu Meaning of Spinny

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spinny is as below...

Spinny : (n), ( s), డొంక. Ann. Reg. 1844. p. 57.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Drysalter
(n), ( s), A dealer in. s.lted or dried means, sauces, oils, pickles, and various other articles వుప్పువేసిన, లేక , యెండేబెట్టిన మాంసము, వూరగాయలు మొదలైనవ్యాపారము చేసేవాడు.
Explosive
(adj), భగ్గని అంటుకొనే, పఠీలుమని విచ్చే. the * power of gunpowder తుపాకిమందులో వుండే భగ్గని అంటుకొనే శక్తి.
Bruise
(n), ( s), నొక్కు, సొట్ట, దోగుడు.
To Concentrate
(v), ( a), కూర్చుట, నడిమికి కూర్చుట, ఒక చోట కూర్చుట. heconcentrated his forces upon this village నాలుగుతట్లను వుండె సేనను ఆ వూళ్లో ఒకటిగా కూర్చినాడు. to concentrate the essence ధృతి తీసుట, తైలము దించుట. It is necessary to * your attention upon the work నాలుగు తట్ల పోనియ్యకుండా నీ మనసునంతా దాని మీద పెట్ట వలసినది.
Plenary
(adj), పూర్ణమైన, సంపూర్ణమైన.
Garrulity
(n), ( s), అధిక ప్రసంగితనము, బహుభాషిత్వము, వదురుబోతుతనము.
To Limn
(v), (a), చిత్రము వ్రాసుట.
Crow-pheasant
(n), ( s), జముడు కాకి.
Chevaux-de-frise
(n), ( s), గ్రాది మొనలు గలది, యిందుకు వుచ్చారణ షషవ్వోడీ ఫ్రిజ్.
Adhering
(adj), అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.
To Convince
(v), ( a), నమ్మేటట్టు చేసుట, వొప్పించుట, వొప్ప చెప్పుట. these words*d me that they were dead యీ మాటలవల్ల వాండ్లు చచ్చినారని నాకునిశ్చయమైనది. I will * you that this is true యిది యథార్థమేనని నీవువొప్పుకొనేటట్టు చేస్తాను. my words did not convince him of the truth నా మాటవాడికి నిజపడలేదు. his oath did not * me వాడు యెంత ప్రమాణము చేసినా నాకునిశ్చయము లేదు, నేను నమ్మను.
To Confine
(v), ( a), or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట. to imprison కావలిలో వుంచుట. he *d the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు. he *d the water నీళ్లను కట్టినాడు. he *d the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు. he *d the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు. or to restrain నిర్బంధించుట. he *d himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు. he *d himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు. he to limit మట్టుపరచుట, మితము చేయుట. he did not * his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు. he *d his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు. I * my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను. he did not * his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు. he did not * his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు. they *d him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు. * yourself to this one business యీపనే చూడు.
Pothouse
(n), ( s), సారాయి అంగడి.
Orgies
(n), ( s), ఉన్మత్తతాండవము, వెర్రిఆట.
Pudendum
(n), ( s), (add,) మానము.
Trigon
(n), ( s), a triangle త్రికోణము.
Terms
(n), ( s), or bargain వొడంబడిక. they proposed * సమాధానము మాట్లాడినారు. they are on good * వాండ్లు విహితముగా వున్నారు. they are on bad *విరోధముగా వున్నారు. they are not on speaking * వాండ్లకు మాటలు లేవు. theyare on bad * with us వారికీ మాకు విరోధముగా వున్నది, సరిపడక వున్నది. they areon bad * with one another వాండ్లు వొకరికొకరు సరిపడక వున్నారు. those whoare on bad * with him వాడికి విరోధులైన వాండ్లు, వాడికి సరిపడని వాండ్లు. in plain* he won't come వెయిమాట లేల వాడు రాడు. they came to * సమ్మతిపడ్డారు.they would not come to * తిరగబడ్డారు. at last they came to * తుదకుసమాధానపడ్డారు. I brought them to * వాండ్లు సమాధాన పడేటట్టు చేసినాను. theyreduced him to * వాణ్ని దోవకు తెచ్చినారు.
Suddenness
(n), ( s), ఆకస్మికత. from the * of the marriage ఆ పెండ్లి గాలివాన కూడినట్టుగా కూడినది గనక. from the * of the quarrel ఆ జగడము ఆకస్మికముగా సంభవించినందున.
Understated
(adj), నిజముగా వుండే బలాన్ని తగ్గించి మట్టుగా చెప్పబడ్డ.
Abortion
(n), ( s), కడుపు దిగబడడము. * took place గర్భస్రావమైనది. that child is amiserable * ఆ బిడ్డనిండా పీలగావున్నది. or horrible figure, Behind himstands a hideous animal the most horrible * that fancy ever coined.Here it means భీకరమూర్తి, భయంకరమూర్తి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spinny is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spinny now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spinny. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spinny is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spinny, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close