(n), ( s), సంగాతి, సంగడి, జతగాడు, చెలికాడు, చెలికత్తే. he and his * అతను అతని భార్య. she and her * ఆపె, ఆపె పెనిమిటి. *s స్నేహితులు, సఖులు. he was my ship * నాతో కూడా వాడలో వచ్చినవాడు.they and we were mess-*s వాండ్లు మేమునను వొక భోజనము చేసేవారము.the commander and his * (Inmerchant ships) వాడ దొరానున్ను అతనికిందివుద్యోగస్థులున్ను. the Surgeon's * వైద్యుని హస్తకుడు.