Telugu Meaning of Tatterdemalion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tatterdemalion is as below...

Tatterdemalion : (n), ( s), a miserable wretch దిక్కుమాలినవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Enfranchisement
(n), ( s), విమోచనము, విడుదల, విముక్తి, అనగా దాసత్వవిముక్తి. after their * వాండ్ల దాసత్వ విమోచనమైన తరవాత.
Inextricably
(adv), చిక్కుగా, వీడక, విడ్వగూడక. this is * difficultఇది వీడే సంకటము కాదు. those accounts are * confused ఆ లెక్కలుమహా చిక్కుగా కలసి పోయి వున్నవి. his leg was * entangled in the rope వాడికాలు ఆ తాటిలో వదిలించుకోకుండా తగులుకున్నది. he is *involved in debt తీరని అప్పులో ముణిగివున్నాడు.
Bronzed
(adj), కందిన, కమిలిన. his face was * with the sunయెండచేత వాడి ముఖము కమిలినది.
Breast
(n), ( s), రొమ్ము, వక్షస్థలము, యెదస్తనము. an infant at the చంటిపిల్ల. Milk from the చనుబాలు. he was lying on his * బోర్లపడి వుండినాడు. the wall was * high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది. or mind హృదయము, మనసు. he made a clean * తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు. keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.a * of mutton నానుబోర.
Signet
(n), ( s), a seal ముద్ర, రాజముద్ర.
Humming
(adj), ఝంకారము చేసే, ఘింయుమనే. * top ఘింయుమని ధ్వనించేబంగరము.
Marble
(adj), చలవరాతి సంబంధమైన. a * stature చలవరాతి ప్రతిమ. * paper చిత్రవిచిత్రముగా వుండే కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము. her * breasts మెరుగుపాలిండ్లు.
Line
(n), ( s), పజ్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి. he drew a * on the wall గోడ మీద గీతి గీచినాడు. or string దారము. or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు. she hung up the clothes upon *s అది గుడ్డలు దండెములమీద వేసినది. a fishing * గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల. the * in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి. he attackedhe enemy's *s శత్రువుల కందకములను దాటినాడు. he is in the medical * అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తిలో వున్నాడు. an upright * worn by someHindus on the forehead నామము. a * worn scross the forehead అడ్డబౌట్టు. youshould write him a * వాడికి వొక చీటి వ్రాయి. give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది. *s composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్దికావ్యము. this stanza contains six *s యీ పద్యమునకు ఆరుచరణాలు. this * of conduct యీ తరహా నడత. The * or equator అచ్ఛరేఖ. See Equinoctial. or progeny వంశము. he had a son to continue his * వాడి వంశానికివౌక కొడుకు వుండెను. or tenth of an inch అంగుళములో పదో భాగము. marriage *sor certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక. a ship of the * పెద్దయుద్ధవాడ.
Cogent
(adj), బలవత్తరమైన, దృఢమైన, నిరాఘాటమైన.
Turban, Turband
(n), (s.), పాగా, తలపాగా.
Protegee
(n), ( s), సంరక్షణలో వుండేవాడు, పోష్యవర్గువాడు, ఆశ్రితుడు.
Trade-wind
(n), ( s), the monsoon; the periodical wind between thetropicks వాణిజ్యోపకారి వాయువు, భూమధ్యమందు కొట్టే వాయువు, ఆరేశి నెలలువొకేతట్టుగా కొట్టేగాలి, ఆయన వాయువు.
Incoherence, Incoherency
(n), (s.), అసందర్భము, అసంబంధము,విరుద్ధము.
Inflated
(adj), ఉబ్బిన, గాలితోనిండిన. * with pride గర్వించిన. an * poet తల కొవ్విన కవి.
Advancement
(n), ( s), అభివృద్ధి.
Standard
(n), ( s), an ensign ధ్వజము, కొడి, జండా. among the old Rajas the umbrella was the * పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది. he erected the * of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు. a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత. a test or criterion పరీక్ష.as model మచ్చు. the Amaram is the perpetual * of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు. this gold is very goodbut it does not reach the * యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు. this piece of gold is the * యిదిమచ్చుకడ్డి.
Dervis
(n), ( s), ఫకీరు, దరిబేసి.
Undesigned
(adj), not intended అబుద్ధి పూర్వకమైన, యోచించిచేయని, ప్రయత్నపూర్వకాని.
To Saturate
(v), ( a), తడిముద్దచేసుట, నించుట, ముంచుట. he *d the field with water ఆ పొలమునకు కావలసినంత నీళ్లు కట్టినాడు.he *d the cloth with water ఆ గుడ్డను తడిముద్ద చేసినాడు.
Sectioner
(n), ( s), a transcribing clerk (Indian phrase) కూలికివ్రాసేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tatterdemalion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tatterdemalion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tatterdemalion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tatterdemalion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tatterdemalion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close