Telugu Meaning of To Ease

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Ease is as below...

To Ease : (v), ( a), శాంతపరుచుట, ఉపశమనము చేసుట, సుళువు చేసుట,లఘువు చేసుట. this *d his mind యిందువల్లవాడికి నెమ్మది అయినది. he *d offthe rope. ఆ తాడును వదిలించినాడు,తాడును సళ్లవిడిచినాడు. this *dthe pain యిందుచేతనొప్పి నివారణమైనది . to * nature శంకానివర్తికిపోవుట to * himself శంకానివర్తికి పోవుట, లఘుశంకకు పోవుట .


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fallaciously
(adv), మాయగా, మోసముగా, కృత్రిమముగా, దొంగతనముగా.
Generation
(n), ( s), act of begetting or producing జన్మించడము.ఉత్పత్తికావడము, వంశము, పురుషానుక్రమము. Centuryor age కాలము, నూరేండ్లు, యుగము. after these *s నాలుగోపురుషాంతరమందు. for seven *s యేడుతరాలకు. the present * orthe children of the present * యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు. they were wise in their * ఆ కాలానికి వాండ్లు బుద్దిమంతులనిపించుకున్నారు. he did great good in his * అతని కాలములోనిండా పుణ్యము చేసినాడు. from * to * వంశపరంపరగా,పుత్ర, పౌత్ర పారంపర్యముగా, తరతరాలుగా. ( Adam Clarke on Matt. XI. 16.saysthis race ఇట్టి ప్రజ) Here A+. says విద్యమానజవాన్.i.e. people of the present time in Matt. XXIV. 34. it means Thisrace:this people see Faber, Calendar of Prophecy Vol. I. 263.the parts of * యోని, మేఢ్రము. Generetive, adj. ఉత్పాదకశక్తిగల, ఉత్పత్తికారకమైన, కలగచేసే,పుట్టించే, మొలిచేటట్టుచేసే. this rice has lost its * power యీ వడ్ల యొక్కసారము చచ్చినది, అనగా మొలవదు.
Projection
(n), ( s), a part justing out, as a building,ముందరికి పితుకుకొనివచ్చి యుండేటిది. there was a * on theside of the rock on which he put his foot ఆ బండపక్కన కొంచెము పితుకు కొనివచ్చి యుండినది దానిమీద కాలు పెట్టినాడు. there was a * on the back of the temple on which the thief mounted ఆ గుడి వెనకతట్టు కొంత భాగము యివతలికి వొత్తి వచ్చి యుండెను ఆ దొంగ దానిమీద యెక్కినాడు. on the top of the tower before every pagoda there are two *s like horns గోపురము కొననరెండుతట్లు కొమ్మలవలె రెండు యెత్తుకొని వుంటవి.
Wording
(adj), the act of expressing రచన, గుంభనము, పదములను ప్రయోగించడము.
Each
(adj), ప్రతి, చెరి. on * side of the river యేటికి యీ కట్టను ఆకట్టను.on * side of the road మార్గమునకు వుభయపార్శ్వములయందున్ను on * side of the hill పర్వతమునకు వుభయపక్షముల యందున్ను. in * hand ఉభయహస్తములయందున్ను * day ప్రతిదినము. * man ఆయా మనిషి , ప్రతి మనిషి .at * word she shedtears మాటమాటకు అది కండ్లనీళ్లు పెట్టుకొన్నది. on * cheek రెండు చంపలయందు.*foot ఆకాలు యీ కాలు. to * other ఒకరికొకరు, పరస్పరము. they blessed * otherఒకరిని వొకరు దీవించినారు. in a chess-board the lines cross * other చదరంగపుపలకలో గీతలు అడ్డము దిగటముగా పడుతవి.
Conscience
(n), ( s), మనసు, వివేకము, స్వదోషజ్ఞానము, my * tells me that I did wrong నేను చేసినది తప్పని నా మనసుకే తెలుస్తున్నది. he was troubled in * about this యేల చేస్తినని యిందుకు పరితాప పడ్డాడు. a pure * నిర్మలమైన మనసు. a bad * is a torment తాను చేసినది తన మనస్సునే కోస్తున్నది. his * was pricked యేల చేస్తినని వాడికే పశ్చాత్తాపము పుట్టినది, వాడు చేసినది వాడి మనసుకే తెలిసినది. remorse of * పశ్చాత్తాపము. he who possesses a good * సత్యసంధుడు. a man who is without * or, a man of no * దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. a man of tender * పాపభీతి గలవాడు. or justice న్యాయము, ధర్మము. this cannotin * be granted దీనికి ఆమోదించడము న్యాయము కాదు, ధర్మము కాదు. in truthసత్యముగా, యధార్థముగా. The Lord Chancellor is called Keeper of theKing's * లార్డు చాన్సెల్లరు రాజుకు గురువుగా వున్నాడు. real thoughts నిశ్చయము.on my * I believed him వాణ్ని మనఃపూర్వకముగా నమ్మితిని. do you in * think so నీవు సత్యముగా అట్లా యెంచితివా. had you the * to say so అట్లా అనడానకు నీకు నోరాడినదా. I should make a * of doing so అట్లా చేయడము నా మనసుకే అసమాధానముగా వుండును, అనగా నేను యెంత మాత్రమున్ను చేయును. the bramins make it a matter of * drink wine but they made no * of burning women బ్రాహ్మణులు సారాయి తాగడము నిషిద్ధమంటారు గాని స్త్రీలను ప్రాణముతో కాల్చడము నిషిద్ధమనరు. have you the * (or audicity) to make such a demand? దీన్ని అడగడానకు నీకు సిగ్గులేలదా, నీకు మనసు వచ్చినదా. a pretty affair on my * ! దొడ్డపని వచ్చినది సుమీ. I should make a * of telling him this దీన్ని వాడితో చెప్పకుంటే నా మనసు తాళదు, వొప్పదు.this was persecution for * sake వాండ్లు అతని మిద చేసే క్రౌర్యము మతమును పట్టే. In Titus 1-15 "their mind and * are defined," బుద్ధి మనసీ. A+ జ్ఞానము మనసు. B+ బుద్ధిర్వివేకశక్తిశ్చ, C+ In Acts XXIV, మనసు సాక్షి. F+
To Waken
(v), ( n), to rouse మేలుకొనుట, నిద్రలేచుట.
Improbability
(n), ( s), అసంభావితము, నమ్మరామి, అసంబంధము. there is some * in this story ఈ కథలో కొన్ని విపరీతములు వున్నవి. from the * of this story. ఈ కథ నమ్మరానిది గనుక.
Worsted
(adv), made of wool కంబళి నూలుతో చేసిన, అల్లిన. *stockings కంబళినూలుతో నేశిన మేజోళ్లు. a * shawl కంబళిశాలువ,సీమశాలువ.
To Harness
(v), ( a), బండికి గుర్రాన్ని వేసుట. * the horse గుర్రాన్ని బండికి వెయ్యి. or to arm కవచము వేసుకొనుట, జీరా వేసుకొనుట.
To Crease
(v), ( a), మడత చేయుట, మడిచి గురుతు యేర్పడేటట్టు చేసుట. don't *your paper కాకితాన్ని మడిచి చెరపవద్దు.
Ratiocination
( n. ), (s.), తర్కము, పరామర్శ, Dz. సాంఖ్య శాస్త్రము. is the wordused by Schlegel. వివేచన, వితర్కము, విచారకరణము, హేత్వాది దర్శనము, వితండా.Ratiocinatio is low Latin is reckoning keeping accounts ఎన్నిక, సంఖ్య,లెక్క.
Tumor
(n), ( s), గడ్డ, కరుడు, నెరి, ఉబ్బు. venereal * మేహగడ్డ.
Moralist
(n), ( s), read, (line 2d) "and such were." Johnson was a sturdy * అతి నీతి పరుడు.
Irreverent
(adj), అగౌరవమైన, అమర్యాదైన.
Phosphorescent
(adj), వేడి లేక రాత్రిళ్లు వెలిగే. the glowworm has a *lightమిణుగురు పురుగుకు వేడిలేక రాత్రిళ్లు వెలిగే వొక వెలుతురు కద్దు.
To Transcribe
(v), ( a), to copy ఎత్తి వ్రాసుట, ప్రతి వాసుట. he *d the letter ఆజాబుకు వొక ప్రతి వ్రాసినాడు.
Enthusiastically
(adv), దురభిమానముగా, వీరావేశముగా. they applauded him * వాణ్ని మహా అభినివేశముగా కొనియాడినారు.
Loch
(n), ( s), See Lake.
Polt
(n), ( s), of a Turkey సీమకోడి or slight blow చీటిపోటు. a * with theelbow మోచేతిపోటు. to give a * నెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Ease is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Ease now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Ease. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Ease is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Ease, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close