Telugu Meaning of To Number

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Number is as below...

To Number : (v), ( a), యెంచుట, లెక్క పెట్టుట. he *ed the housesయిండ్లను యెంచినాడు,ఇండ్లకు నెంబరు వేశినాడు. we * him among our friends వాణ్ని మాలో వొకణ్నిగా యెంచుతాము. his days are *ed అతనికి నేడో రేపో అని వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cement
(n), ( s), గచ్చు, లప్పము, చింత అంబలి. metalic * నవాసారము.
Pothook
(n), ( s), కొక్కి, వంకీలుగల కమ్మి.
To Broach
(v), ( a), or Begin మొదలు బెట్టుట, ఆరంభించుట, తెరుచుట, బెజ్జమువేసుట.to * a cask పీపాయను తెరుచుట, పొడిచి తియ్యడానికి మొదలు బెట్టుట. the caskwas broached yesterday and it is empty to-day ఆ పీపాయను నిన్న తెరిచి యెత్తడమునకు మొదలు పెట్టినారు, నేడు ఖాలి అయిపోయినది. or to utter చెప్పుట,ప్రస్తాపము చేసుట. he broached the subject ఆ సంగతిని ప్రస్తాపము చేసినాడు.
Irrefragable
(adj), అఖండనీయమైన, అనివార్యమైన, అపరిహార్యమైన,నిరాక్షేపమైన. this is an * proof ఇది నిరాక్షేపమైన నిరూపణము.
That, That
((conjunction)), అని, he told me * it happened so అట్లా జరిగినదన్నాడు. knowing * she would return తిరిగీ వస్తున్నదని తెలిసి. it is true * hebought it వాడు దాన్ని కొన్న మాట రూఢి. I have settled * he shall go thejourney on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను. it is fit * you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే. the horse was so dear * I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.so * it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా. so * the blood flowed రక్తము కారేలాగున. aid me * I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి. seeing * కాబట్టి. seeing * they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
Direct
(adj), చక్కని, సూటియైన, సరియైన. the * road చక్కనిమార్గము, రుజుమార్గము, సూటిగావుండే దారి. * lines రుజువైనపంక్తులు, వంకరలేని పంక్తులు. the * meaning సరియైన అర్ధము.a * falsehood వట్టి అబద్ధము, ప్రత్యక్షమైన అబద్దము.* proofప్రత్యక్షమైన రుజువు. the magistrate was not in * communicationto the government మేజిస్ట్రేటువారు గవనరుమెంటు వారికితాముగా వ్రాసుకోవడములేదు, అనగా తమ పై అధికారులగుండావ్రాసుకొంటారు. he is not the * heir వీడు సాక్షత్కార్తకాదు.a nephew is not the * heir of his uncle తోడబుట్టినవాడికొడుకుపినతండ్రికి సాక్షాత్తు వారసు కాదు, సాక్షాత్కర్తకాదు.
Dominion
(n), ( s), రాజ్యము, రాజ్యభారము, ప్రభుత్వము. or country దేశము. he had * వాడు రాజ్యభారము చేసినాడు. యేలినాడు. he had * over them వాండ్లను యేలినాడు, గెలిచినాడు.
To Pore
(v), ( n), రెప్పవేయకుండా చూచుట, వూరికె నిదానించి చూచుట. he wasalways poring upon books వాడు యేవేళా తల వంచుకొని పుస్తకాలు చూస్తూవుండినాడు.
To Christen
(v), ( a), nAmakaraNamu cesuta. he was christened John vAdiki jAn ani peru peVttinAru.
Vane
(n), ( s), a weather cock గాలి యే తట్టు కొట్టే దిన్ని తెలిసే కొరకై వున్నత స్థలమందు వుంచబడ్డ యెటుగాలికొట్టితే అటు తిరిగే ధ్వజ విశేషము.
Incrusted
(adj), చెక్క కట్టిన, పక్కు కట్టిన, పూచిన, పూసిన, కవచమిచ్చిన.a wound * with blood నెత్తురు పక్కు కట్టిన పుండు. a wall * with saltఉప్పురిసిన గోడ. a crown * with dimonds వజ్రమయమయిన కిరీటము.a jacket * with pearls ముత్యాల మయమయిన రవిక. his face was *with dirt వాడిముఖములో మురికి కప్ఫుకొని వుండినది. the sward was *with rust ఆ కత్తి తుప్పుపట్టి వుండినది.
Currycomb
(n), ( s), గొరపము, ఖరారము.
Undecided
(adj), not settled తీరని, తీర్పుకాని, డోలాయమానముగా వుండే. acause that is yet * యింకా తీర్పు కాకుండా వుండే వ్యాజ్యము. I am as yet * togo or stay నేను పోదునో వుందునో యింకా నిశ్చయము లేదు.
Rectification
(n), ( s), దిద్దుబాటు, సవరించడము, చక్కబెట్టడము. after the * ofthese accounts ఈ లెక్కలను దిద్దిన తరువాత. the * of spirits మళ్ళీ మళ్ళీ దించిధృతులను శుద్ధి చేయడము.
Chilly
(adj), చలితో వణికే. a * woman చలితో వణికే స్త్రీ.
Promptly
(adv), శీఘ్రముగా, తక్షణము, తెప్పున.
Minute
(n), ( s), నిమిషము, ముఖ్యముగా. the * hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు. I will come in a * క్షణములో వస్తిని. or memorandum యాదస్తుటిప్పణి. * guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు. * glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.
Respectable
(adj), గౌరవమైన, గణ్యమైన పూజ్యమైన. a * man మర్యాదస్థుడు,పెద్ద మనిషి. he obtained it by * means అది వాడికి గౌరవముగా చిక్కినది.
Sheepcote, Sheepfold
(n), (s.), గొర్రెలదొడ్డి.
Perspicuity
(n), ( s), స్పష్టత, వైశిద్యము, తేట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Number is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Number now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Number. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Number is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Number, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close