Telugu Meaning of To Pandar Or Pander

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Pandar Or Pander is as below...

To Pandar Or Pander : (n), ( s), బడవాతనము చేసుట, దుర్మార్గమునకు సహాయపడుట.this poet *s to the vices of the people లోకుల దుర్మార్గములకు యీ కవిప్రోద్బలము చేస్తాడు. a preacher should not * to the vanity of his hearersసభలో మాట్లాడేవాడు వినేవాండ్ల గర్వమునకు ప్రోద్బలమయ్యేటట్టు మాట్లాడరాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Correlative
(adj), పరస్పర సంబంధము గల, అన్యోన్య సంబంధము గల.
To Conspire
(v), ( n), to plot కుట్ర చేసుట, దురాలోచన చేసుట. or to unite in good సహాయపడుట అనుకూలించుట. they all *d to praise him అందరు ఒకే మాటగా అతణ్ని పొగడినారు.
Opake
(adj), చీకటైన, మందమైన, అస్వచ్ఛమైన. glass istransparent, silver is * గాజుతో చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది, వెండితో చూస్తే కండ్ల బడదు, గాజు తేట వెండిమందము.
Bastile
(n), ( s), చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదనిప్రతీతి.
Standard
(n), ( s), an ensign ధ్వజము, కొడి, జండా. among the old Rajas the umbrella was the * పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది. he erected the * of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు. a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత. a test or criterion పరీక్ష.as model మచ్చు. the Amaram is the perpetual * of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు. this gold is very goodbut it does not reach the * యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు. this piece of gold is the * యిదిమచ్చుకడ్డి.
Assimilation
(n), ( s), సదృశము చేయడము, సమానపరచడము. * to the divine imageసారూప్యము.
To Deprave
(v), ( a), చెరుపుట, భ్రష్టుచేసుట. drinking *s manతాగడముచేత మనుష్యులు చెడిపోతారు.
Neverthelesss
(adv), అయినప్పటికిన్ని. In Eph. 5. 33 **** అతఏవ A+ but తథాపి B+ కాబట్టి P+.
Poney
(n), ( s), టకణా, పైగో మట్టము . an Acheen * అచ్చు మట్టము.
Unsinged
(adj), not scorched నిప్పుతగలని, నిప్పు అంటని, మాడని.
Utilitarian
(n), ( s), one who holds that the greatest happiness of thegreatest number is the proper foundation of morals విశేషమైన సౌఖ్యములుప్రజలలో శానామందికి కలగడమే ముఖ్యమనేవాడు.
To Bow
(v), ( a), or to Bend వంచుట, వాల్చుట. he bowed his head తలవంచిననాడు, వందనము చేసినాడు. they bowed their knees మోకాలించినారు.* down thine ear అవధరింపుమా, ఆలకించండి. Poverty bowed him down దరిద్రము వాణ్ని అణిచినది, కుంగకొట్టినది. or beat cotton దూదేకుట. see bowed.
Circulator
(n), ( s), aMxariki yeVruka cesevAdu.
Popularly
(adv), సాధారణముగా, సామాన్యముగా, వాడికగా. this man is * calleda Nabob .వీణ్ని అందరు నబాబు అంటారు. It is * said that he died of poision వాడు విషము తిని చచ్చినాడని సాధారణముగా అంటారు.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Friday
(n), ( s), శుక్రవారము.
Hoarded
(adj), కూర్చిబెట్టిన, చేర్చిబెట్టిన, దాచిపెట్టిన, కూడబెట్టిన.
Harassment
(n), ( s), ఉపద్రవము, కడగండ్లు, బాధ, యిబ్బంది.
Mizen
(n), ( s), or * mast వాడ వెనకటి స్తంభము.
Solar
(adj), belonging to the sun సూర్యసంబంధమైన. the * rays సూర్యకిరణములు. * heat యెండ, సూర్యుని వేండ్రము. the * system సూర్యసిద్ధాంతము. the * year సౌరమానసంవత్సరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Pandar Or Pander is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Pandar Or Pander now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Pandar Or Pander. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Pandar Or Pander is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Pandar Or Pander, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113071
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close