Telugu Meaning of To Plain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Plain is as below...

To Plain : (v), ( n), మొరబెట్టుట. See To Com. Plain.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Omission
(n), ( s), పడుబాటు, లోపము, స్ఖాలిత్యము విడిచిపెట్టడము.sins of commission చేశినందువల్ల వచ్చిన పాపములు. sins of *మానుకౌన్నందువల్ల వచ్చిన పాపములు.
Impassible
(adj), Incabable of suffering; exempt from pain, who feels nothing అభేధ్యమైన. for all they could say he remained *వాండ్లు యెంత చెప్పినా వాడు కడలలేడు. Prahlada was * when he wastormented ఎన్ని పాట్లు పెట్టినా ప్రహ్లాదుడు హింసలేనివాడై యుండెను.the air was * to the sword గాలి కత్తికి తెగదు. a corpse is * శవముఅవధ్యము, పీనుగను యెంత హింస చేసినా దానికి వొక వుపద్రవమున్ను లేదు.
Impious
(adj), అతిపాపిష్టియైన, అపచారమైన, దుష్ట, ద్రోహమైన.
Distinct
(adj), స్పష్టమైన, భిన్నమైన, ప్రత్యేకమైన,వేరైన. this one is * యిది వొకటి వేరేగా వున్నది. all their families are * వాండ్ల సంసారము వేరేవేరేగా వున్నది. all their estates are * వాండ్ల వాండ్లకు ఆస్తి ప్రత్యేకముగావున్నది. that boy has a * articulation ఆ పిల్లకాయ స్పష్టముగామాట్లాడుతాడు, ఆ పిల్లకాయ వుచ్చారణ బాగా వున్నది.
Colossal
(adj), బ్రహ్మాండమైన, మహాగాత్రమైన, అతిగాత్రమైన.
Guest-chamber
(n), ( s), అతిధిశాలి, విడిది.
Many-coloured
(adj), అనేక తలలుగల.
Very
(adv), in a great degree నిండా, మహా, అతిశయముగా. this is * wrong యిది నిండా అన్యాయము. he is * ill వాడికి నిండా అస్వస్థముగా వున్నది. * cruel అతిక్రూరమైన. it is not * old యిది అంత పాతది కాదు. * well మంచిది. * well I will come to-morrow మంచిది రేపు వస్తాను. * true అది వాస్తవ్యమే. అది వాస్తవ్యమే, అది సరే. * likely he did so అట్లా చేసినాడేమో.
To Jingle
(v), ( n), గలగలలాడుట, ఘల్లుఘల్లుమనుట. I heard the money * in his pocket వాని జేబులో రూకలు గలగలమనగా విన్నాను. jingling bracelets కంకణములు. * anclets గజ్జ గొలుసు.
To Impel
(v), ( a), ముందరికి తోసుట, నిర్భంధనము చేయు, ప్రేరేపించుట. the tide *led the log towards me అలలు ఆ మొద్దును నాకై తోసుక వచ్చినవి. this *ledhim to go there యిది వాణ్ని అక్కడికి పోయేట్టు ప్రేరేపించినది. this *led meto learn the language ఇందుచేత నాకు చదువలెనని బుద్ధిపుట్టినది. necessity *led him to sell the house వాడికి వుండే అగత్యముచేత యిల్లు అమ్ముకోవలసివచ్చినది.
Aim
(n), ( s), లక్ష్యము, గురి, సూటి. or view యత్నము, ఉద్దేశ్యము. what is your *in writing this letter to him యీ జాబును అతనికి వ్రాయడములో నీ యత్నములోనీ యత్నమేని. he took * at the bird ఆ పక్షిమీద గురిపెట్టినాడు.
Unfitting
(adj), improper తగని, అర్హముకాని, యోగ్యముకాని. this is a very *reward యిది యెంత మాత్రము తగిన బహుమానము కాదు.
Eternal
(adj), నిత్యమైన, శాశ్వతమైన, అద్యంతరహితమైన. the * happinessనిత్యపదవి. an * lamp అఖండము. (In Hebr. IX. 12. * redemption అనంతముక్తి, A+.) without beginning అనాదియైన. * without end అంత్యములేని. the * or the * being ఈశ్వరుడు, భగవంతుడు. * life (in John III. 15. అనంతాయుః A+. నిత్యజీవము F+.) చిరాయుః, చిరంజీవిత్వము. orplaguy, teasing పాపిష్ఠి, చెడ్డ.
To Slide
(v), ( a), జార్చుట, జారవిడుచుట. he could not * in a word వొక మాట చెప్పడానకు యెడము చిక్కలేదు, సందర్భముగావుండలేదు. he *d the book into the bag ఆ పుస్తకాన్ని సంచిలోజార విడిచినాడు.
Rack
(n), ( s), an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము. while he was on the * of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా. her thoughts were on the * about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను. Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము. A * for hay or straw గాడి, తొట్టి. a bottle * వట్టిబుడ్లు బోర్లించే చట్టము. a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
To Disinter
(v), ( a), పాతిపెట్టిన దాన్ని పెళ్లగించి యెత్తుట, పాతిపెట్టినశవమును మళ్లీ పెళ్లగించి యెత్తుట. they *red a few imagesభూస్థాపితము చేయబడియుండిన కొన్ని విగ్రహములను కనిపెట్టియెత్తినారు. he *rd the letter చిక్కకుండా వుండిన జాబునుకనిపెట్టినాడు.
Cherubin
(n), ( s), దేవదూతలు, గంధర్వులు, యిది నిత్య బహువచనము.
Appetite
(n), ( s), ఆకలి, క్షుత్తు. desire ఆశ, కాంక్ష. walking gives one an *నడవడము ఆకలిని కలుగజేస్తుంది. want of * మందము.
Inconvertible
(adj), అపనివర్తనీయమైన, తిప్పగూడని, మార్చగూడని. the words Church and pagoda are * ఈ పేర్లలో వొకదాని పేరు వొక దానికి చెల్లదు.
Minnow
(n), ( s), వొకవిధమైన చిన్నచేప, నెత్తాళ్ళు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Plain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Plain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Plain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Plain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Plain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close