Telugu Meaning of To Trip

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Trip is as below...

To Trip : (v), ( n), to error fail; to stumble తప్పుట, జారుట. he tripped andfell జారిపడ్డాడు. my horse tripped and fell నా గుర్రము కాలు జారి పడ్డది. hetripped in saying these words యీ మాటలు చెప్పడములో తప్పినాడు. she wastripping along అది బిరబిర వస్తూ వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Depend
(v), ( n), వాలుట, వేలాడుట. the branches *ed low ఆ కొమ్మలుకిందికి వేలాడుతూ వుండినవి. the cause is still depending ఆ వ్యాజ్యముయిప్పటికి జరుగుతూ వున్నది. the suit now depending యిప్పుడు వారికిన్నివుండే వ్యాజ్యము.
Armpit
(n), ( s), చంక.
To Scramble
(v), ( n), పాకుట, పాకులాడుట. I *d up the hill నేనుఆ కొండమీదికి పాకినాను. the beggars *d for the money which he threw down వాడు వెదచల్లిన రూకలను ఎత్తుకోవడమునకై బిచ్చగాండ్లు పాకులాడినారు.
Unreined
(adj), free, not constrained నిరర్గళమైన, నిరంకుశమైన, యథేచ్ఛగా వుండే.
To Grind
(v), ( a), విసురుట, పిండిచేసుట, పొడిచేసుట, నూరుట, రుబ్బుట.to * sandal wood గంధము తీసుట. to * a knife కత్తి పదునుపెట్టుట.to * the teeth పండ్లు కొరుకుట. he ground the faces of the poorబీదలను పీడించినాడు, తొందరపెట్టినాడు, బాదించినాడు.
Quarterly
(adj), సంవత్సరానికి నాలుగు మాట్లు సంభవించే, మూడు నెలలకు వొకసారివచ్చే. * payments సంవత్సరానికి నాలుగు వాయిదాలుగా యిచ్చే చెల్లు.
Lightness
(n), ( s), లాఘవము, చులకన, తేలిక, వెలుతురు. from the * of the roomఆ యిల్లు వెలుతురుగా వున్నందున. whimsicalness చపలత, చాంచల్యము. from the *of his mind వాడికి బుద్ధి స్థిరము లేదు గనక.
Knavishness
(n), ( s), మోసము, పితలాటకము, వంచన.
Away
(adv), అవతలికి, దూరముగా, లేకుండా. I came * నేను వచ్చి విడిస్తిని. goaway లేచిపో. when he was * from the house వాడు యింట్లో లేనప్పుడు.thegarden is * a mle from the house ఆ తోట యింటికి ఒక ఘడియ దూరములో వున్నది. * with this nonsense యీ పిచ్చితనము విడిచిపెట్టు. * with him వాడు చెడ్డాడుపో,వాణ్ని వర్ణించు. to cut * కోసివేసుట. to do * పరిహరించుట, నివర్తిచేసుట,పోగొట్టుట. to do * this suspicion యీ సంశయమునివర్తిచేయడానకై. this did * the pain యిది ఆ నొప్పిని పోగొట్టింది. this did * thenecessity of my going there యిందువల్ల నేను అక్కడికి పోవలసిన అగత్యములేకపోయినది. a charm to do * the effects of the poison విషహరమైనమంత్రము. that custom is now doen * ఆ వాడికె యిప్పుడు లేకపోయినది. hedrove them * వాండ్లను తరిమివేసినాడు. they fell * from God దేవుని యందుభక్తిని మానుకొన్నారు. she fell * in flesh అది చిక్కిపోయినది. to give * యిచ్చివేసుట. to go * పోయివిడుచుట. they made * with his property వాడి సొమ్మునుఅంటుకొని పోయినారు. it melted * కరిగిపోయింది. to plane * చిత్రికపట్టుట. to push* తోసివేసుట. he put* his wife పెండ్లాన్ని తోసివేసినాడు. he put * the moneyరూకలను దాచిపెట్టినాడు. Read * నిలువకుండా వూరికె చదువుతూపో. to rub *రాచివేసుట. to run * పారిపోవుట. to send * పంపించివేసుట. to snatch *పెరుక్కొనుట. to take away తీసివేసుట. to throw * పారవేయుట. to thrust *తోసివేసుట. to wipe * తుడచి వేసుట.
Litigated
(adj), వ్యాజ్యగ్రస్తమైన, నివాదగ్రస్తమైన. the property which is *వివాద గ్రస్తమైనసొత్తు. this question is much * among them యీ విషయమును గురించివారిలో నివాదముగా వున్నది.
Wherefore
(adv), why; for what reason ఎందువల్ల, అందువల్ల,ఇందునిమిత్తం, అందు కోసరము, ఎందుకు, ఏలా. or therefore అందుచేత,గనక.
Scab
(n), ( s), పక్కు. as a disease తెవులు. the itch or mange of horses గుర్రములకు పట్టే గజ్జి.
Guard
(n), ( s), కావలి, కాపు, కావలివాడు, కాపాడేవాడు, రక్షకుడు.a village * or watchmen తలారివాడు. or an iron ring on a stickపొన్ను. the * of a sword చేతికి దెబ్బతగలకుండా కత్తిపిడిమీద వుండే మూత. be in your * భద్రము,హెచ్చరిక. he was thenoff his * పరాకుగా వుండినాడు, యేమరివుండినాడు. he wasthrown off his * పరాకు పడ్డాడు, భ్రమపడ్డాడు. a body *రాజశరీర రక్షక సేన.
Chervu
(n), ( s), వకతరహా కసువు.
To Castrate
(v), ( a), విత్తులు కొట్టుట, కచ్చి కొట్టుట. a book కావ్యమును చక్కపరుచుట, అనగా కొన్ని దుష్టమయిన శ్లోకములను తీసివేసి చక్కగా కుదుర్చుట.
Valued
(adj), appraised వెలకట్టబడ్డ, మతింపువేయబడ్డ. esteemed గణ్యముచేయబడ్డ, గొప్పగా విచారించబడ్డ.
Worthlessness
(n), ( s), want of value వ్యర్థత, నిరర్థకత. from the * of the horse ఆ గుర్రము పనికి మాలినది గనక.
Hell
(adj), (Johnson) పాపిష్ఠి, పాడు. * broth పాడుకషాయము, అనగా విషము. * doomed పాపిష్ఠి, శాపగ్రస్తమైన. * hound క్రూరుడు, పాపిష్ఠివాడు. * kite పాడుగద్ద.
Empirical
(adj), Dogmatic (See Johnson) అశాస్త్రీయమైన యిది మాయవైద్యమునుగురించినమాట. an * theory వట్టికల్పన.
Knotty
(adj), బుడుపులుగల, ముళ్లుగల, చిక్కైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Trip is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Trip now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Trip. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Trip is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Trip, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close