Telugu Meaning of To Unmake

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Unmake is as below...

To Unmake : (v), ( a), to destroy హతము టసుట, పాడుచేసుట, చెరుపుట. he hathunmade himself by this act యీ పని చేసినందున తనకు తానే చెడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Deck
(v), ( a), or to adorn అలంకరించుట, శృంగారించుట. or to floor వాడకు తలవరుస సంతన చేసుట.
Hope
(n), ( s), ఆశ, కోరికె, నమ్మిక. there are no *s of his living బ్రతుకుతాడని ఆశలేదు, నమ్మకము లేదు. I am in *s of success అవునని నాకు ఆశవున్నది, నమ్మకమున్నది. I have no *s of his returning వాడు మళ్ళి వస్తాడనే ఆశ నాకు లేదు. I give up all *s of it నేను ఆ యాశను విడిచి పెట్టినాను. In I. Cor. XIII. ప్రత్యాశ AB+ ఆశ. C+ నమ్మిక. FR+ కోరికె.P+.
Stunngingly
(adv), దిమ్ముపట్టేటట్టుగా, మాన్పరచేటట్టుగా, అఘోరింపచేసేటట్టుగా.
Native
(n), ( s), స్థలజ్ఞుడు, ఆ దేశస్థుడు, యిక్కడివాడు, నల్లవాడు. he is a * of Bangalore అతను బెంగుళూరులో పుట్టినవాడు. the *s నల్లవాండ్లు, యీ దేశస్థులు, ఆ దేశస్థులు. many of the *s read Englishచాలా మంది నల్లవాండ్లు యింగ్లీషు చదువుతారు. he and I were *s ofLondon మేమిద్దరము లండన్లో పుట్టినవాండ్లము. his mother was a * ofFrance అతని తల్లి ఫ్రెంచిది. a * of Bengal బంగాళాలో పుట్టినవాడు.the *s of Madras చెన్నపట్నపువాండ్లు. this fish is a * of the China sea యిది సీనా దేశ సముద్రపు చేప, ఆ సముద్రంలో పుట్టిన చేప.this tree is a * of England యిది సీమ చెట్టు.
Stirrup
(n), ( s), అంకె, రికాబు, (అంగుపడి Tamil). as soon as hewas in the *s వాడు గుర్రమెక్కగానే.
Company
(n), ( s), of persons జనము గుంపు, సమూహము. I am always glad to be in his * అతనితో కూడా వుండడము నాకు యెప్పుడున్ను సంతోషము. he keeps bad * దుర్మార్గ సహవాసము చేస్తున్నాడు. assembly సభ, సభికులు. or guests విందుకు వచ్చినవాండ్లు. he sees much * అడుగడుగుకు విందులు చేస్తాడు. persons accompanying కూడా వచ్చే జనము. she came in * with him వాడితో కూడా వచ్చినది, వాణ్ని వెంబడించి వచ్చినది. they came in * వాండ్లంతా కూడా వచ్చినారు. In trade కొఠి, పాలికాపులు. a trading * పాలివర్తకులు. The East India Company ఈస్టుయిండియా సభ, యిండియా దేశమును యేలే వర్తకుల సభ, వీండ్లు వర్తకమును మానుకొనిన్ని ఆ పేరు పోలేదు. a * in a regiment పటాలములో ఒక కుంఫిని. the steam * &c. వాడకు పొగ సామగ్రి సిద్ధము చేసే వర్తకుల సభ. they keep him * or they keep * with him వాండ్లు వాడితో కూడా వుంటారు, వాండ్లు వాడితో కూడా సహవాసము చేస్తారు. To bear him * అతనితో సహవాసముగా వుండుట.
Thrashing Floor
(n), ( s), కళ్ళము, పంటకళ్ళము. threshing instrument నూర్చేకొయ్య.
Marrow
(n), ( s), మూలగ, మజ్జా, యెముక నడిమి గిజురు. metaphorically సారాంశము.this is the * of the matter యిది ఆ సంగతి యొక్క సారాంశము. * of wheat గోధుమనూక. spinal * కుండలీ నాడి యొక్క మూలగ. vegetable * యిది వొక విధమైనకోసుకూర. the * apple బొప్పాయ.
Lever
(n), ( s), మీట, సన్న . water is raised fom a well with a *ఏ తాముతో నీలు చల్లుతారు. *s which are used to turn the wheels of a carతేరు చక్రాలు తిరగడానకు వసే సన్నలు. or means for effcting a purpose సాధనము.I will use this letter as a * to effect the pupose ఆ పనిని నెరవేర్చడానకుయీ జాబును సాధనముగా పెట్టుకొంటాను.
Stargazer
(n), ( s), a word of scorn for an astronomer జ్యోతిష్కుడు,ఇది యెగతాళిమాట.
To Battle
(v), ( n), యుద్ధము చేసుట, జగడము చేసుట, పోట్లాడుట.
To Ease
(v), ( a), శాంతపరుచుట, ఉపశమనము చేసుట, సుళువు చేసుట,లఘువు చేసుట. this *d his mind యిందువల్లవాడికి నెమ్మది అయినది. he *d offthe rope. ఆ తాడును వదిలించినాడు, ఆ తాడును సళ్లవిడిచినాడు. this *dthe pain యిందుచేత ఆ నొప్పి నివారణమైనది . to * nature శంకానివర్తికిపోవుట to * himself శంకానివర్తికి పోవుట, లఘుశంకకు పోవుట .
Sage
(adj), wise వివేకశాలియైన, బుద్ధిమంతుడైన. * adviceమంచిబుద్ది.
Commons
(n), ( s), (dinner) బత్తెము. short * బీద బత్తెము. King, Lords and Commons రాజు, ఘనులు, సామాన్యులు, రాజున్ను పెద్ద మనుష్యులున్నుసామాన్యులున్ను.The house of Commons సామాన్యుల సభ. యిది యింగ్లీషుగౌవరుమెంటులో వొక భాగము.
Erratum
(n), ( s), చేయితప్పు, స్ఖాలిత్యము, హస్తదోశము.
Disparagement
(n), ( s), దూషణ తిరస్కారము, అవమానము, అప్రతిష్ట,మానహాని. this is a * to him యిది వానికి వొక చెడ్డ అనుమానము.
Duellist
(n), ( s), ద్వంద్వ యుద్దమచేసేవాడు. see duel.
Pleasing
(adj), సంతోషకరమైన, సరసమైన, రమ్యమైన, మనోహరమైన.
Sink
(n), ( s), జలదారి, మురికినీళ్ళు నిలిచే తొట్టి. this street is a* of wickedness యీ వీధి దుర్మార్గులకు ఆలయము, పుట్నిల్లు. a theatre is a * of all profaneness and debauchery (Wesely 7. 34.) వొక నాటకశాలపాపమునకున్ను పోకిరితనమునకున్ను పుట్నిల్లుగా వున్నది. Benares is decribedas a regular * of iniquity కాశి పరిష్కారముగా పాపమునకు పుట్నిల్లని అంటారు.
Sepulchre
(n), ( s), సమాది, పాతేగొయ్యి, శవమందిరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Unmake is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Unmake now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Unmake. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Unmake is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Unmake, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close