Telugu Meaning of Blarney

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Blarney is as below...

Blarney : (n), ( s), humbug వట్టి నోటిమాటలు, మాయమాటలు, బుజ్జగింపు మాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Shade
(v), ( a), కప్పుట, అడ్డముగా పెట్టుట. she *d her eyes withher hand కండ్లకు చేతిని అడ్డము పెట్టుకొన్నది. this tree *s usfrom the head ఈ చెట్టు మనకు ఎండకు మరుగుగా ఉన్నది.
To Recapitulate
(v), ( a), చెప్పిన దాన్ని మళ్ళీ సంగ్రహముగా చెప్పుట, క్రోడీకరించిచెప్పుట.
Leafless
(adj), ఆకులులేని.
Multitudinous
(adj), పరిపరి విధమైన, నానా, విస్తారమైన, బహు, శానా.
Nock
(n), ( s), పిరుదులు.
Scanty
(adj), narrow, sparing కురచైన కొద్ది, చిన్న, కొంచమైన.here water is * ఇక్కడ నీళ్లకు కరువుగా వున్నది. when money is * రూకలు అరుదుగా వుండేటప్పుడు. * diet చాలీ చాలనికూడు, కడుపునిండనికూడు. this is but a * reward ఇది నిండా స్వల్పమైన బహుమానము.the monkey has a * chin కోతికి వుండేది రవంత గడ్డము.
Bellows
(n), ( s), or a pair of bellows కొలిమి తిత్తి. two pair of * ఒక జోడుకొలిమి తిత్తులు.
Supererogation
(n), ( s), doing more than duty కర్తవ్యాతిరిక్త కార్యము, నియమాధిక కార్యము, చేయవలసిన అక్కరలేనిపని, నిర్నిమిత్తమైనపని. worksof * అధిక పుణ్యము. he considers it quite a work or * to supporthis sister తనచెల్లిలిని కాపాడవలసిన ధర్మము శుద్ధముగా తనదికాదనియెంచుతున్నాడు. చెల్లెలిని కాపాడవలసిన దానికి నాకేమి పట్టినదని అంటాడు.Telugu bramins value themselves on their skill in Sanscritpoetry and grammar: but a thorough skill in their native Telugu is thought a work of * తెలుగు బ్రాహ్మణులకు సంస్కృత కావ్యవ్యాకరణములయందు ప్రవీణత విశేషమేగాని వారి స్వభాషయైన తెలుగులో మంచి ప్రజ్ఞ సంపాదించడము కొరగాని పని అని అనుకొంటారు.
Unsuspecting, Unsuspicious
(adj), not doubting అనుమానపడని, సందేహించని,సంశయపడని.
Health
(n), ( s), ఆరోగ్యము, స్వస్థము. he is now in * యిప్పుడు వాడి వొళ్ళు హాయిగా వున్నది, కుదురుగా వున్నది. it injures the * to go without sleep నిద్ర లేకపోవడము దేహానికి వుపద్రవము. he is gone there for his * వొళ్లు కుదురులేక అక్కడికి పోయివున్నాడు. he is now in bad * వాడికి వొళ్లుకుదురులేదు. he recovered his *వాడికి వొళ్లు కుదిరినది. they drank to his * or they drank his * అతనికి ఆరోగ్యమస్తు యని తాగినారు, యిది వొక మర్యాద.
Sept
(n), ( s), at dice సత.
Adventuresome
(adj), సాహసమైన.
Optative
(adj), ఇచ్ఛాసూచకమైన, విద్యర్థకమైన, ఆశీరర్థకమైన.
Gain
(n), ( s), ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.
Substance
(n), ( s), being సత్త. there is no * in his reasoning వాడు చెప్పే న్యాయములో సారము లేదు. something existing వస్తువు, పదార్ధము.the essential part సారాంశము. he told me the * of the story, but not the details ఆ సంగతి యొక్క సారాంశమును చెప్పినాడు గాని వివరమును చెప్పలేదు. the sum and * of the matter is this ఆ సంగతి యొక్క సారాంశము యేమంటే. wealth ఐశ్వర్యము. a man of * భాగ్యవంతుడు. vegetable* వృక్ష సంబంధమైన వస్తువులు. meatalic * లోహములు. animal * జీవ సంబంధమైనది, అనగా మాంసము, చర్మము, యెముకలు మొదలైనవి. Indian rubberis a vegetable *, but in this country people suppose it is an animal * రబ్బరు చెట్టున పుట్టినది అయితే యీ దేశస్తులు జంతు సంబందమైనదనిఅనుకొన్నారు.
Enfranchisement
(n), ( s), విమోచనము, విడుదల, విముక్తి, అనగా దాసత్వవిముక్తి. after their * వాండ్ల దాసత్వ విమోచనమైన తరవాత.
Dissimulation
(n), ( s), కపటము, మాయ , మోసము, వంచన, పితలాటకము.
Deceptive
(adj), మోసముచేసే, మాయయైన, పితలాటకము చేసే.
Suttee
(n), ( s), (Indian word for burning a wide alive) సహగమనము.
To Consult
(v), ( a), అడుగుట, ఒకరిని బుద్ధి అడుగుట, ఆలోచించుట. he *ed his wife పెండ్లాన్ని ఆలోచన అడిగినాడు. to * a dictionary ఒక మాటను గురించి డిక్షినేరి చూచుట. he *ed the calendar పంచాంగము చూచినాడు. they must * hisconvenience ఆయనకు యెట్లా అనుకూలమో దాన్ని వారు ఆలోచించవలసినది. youshould * your own conscience నీకు నీవే యోచించు, నీకు నీవే ఆలోచించి చూచుకో.the walls never are straight because they * the bendings of the hill ఆ గోడలు కొండ యొక్క వంపును అనుసరించి వున్నందున ఆ గోడలు యెంత మాత్రము సరిగ్గావుండవు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Blarney is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Blarney now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Blarney. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Blarney is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Blarney, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82991
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79087
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63248
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57407
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37916
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27831

Please like, if you love this website
close